-
-
కొన్ని ఆసక్తికర సన్నివేశాలతో కథ సుకాంతమైంది. పూర్తి రివ్యూ కోసం చూస్తూనే వుండండి 123తెలుగు. కామ్
Date & Time : 07:22 AM September 27, 2018
-
మరి కొన్ని ఎమోషనల్ సీన్స్ వస్తున్నాయి. ప్రస్తుతం చిత్రం క్లైమాక్స్ దిశగా సాగుతుంది.
Date & Time : 07:12 AM September 27, 2018
-
ప్రస్తతం నాగ్ కు సంభందించిన కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ప్రదర్శించబడుతున్నాయి.
Date & Time : 07:04 AM September 27, 2018
-
ప్రస్తుతం సినిమాలోని మనసేదో వెతుకుతుంది అనే సిట్యువేషనల్ సాంగ్ వస్తుంది.
Date & Time : 06:56 AM September 27, 2018
-
నాగ్ , నవీన్ ను హత్య చేశాడు. ప్రస్తుతం నాగ్ , నాని మధ్య కొన్ని సీరియస్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:49 AM September 27, 2018
-
నవీన్ - కునాల్ మళ్ళీ సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. అసలు దేవా ఎవరు అనే విషయాన్ని కనిపెడుతున్నారు.
Date & Time : 06:39 AM September 27, 2018
-
ఈ లీడ్ పెయిర్ ఫై ప్రస్తుతం కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 06:32 AM September 27, 2018
-
ప్రస్తుతం నాగ్ , ఆకాంక్ష లఫై హేయ్ బాబు అనే సాంగ్ వస్తుంది.
Date & Time : 06:27 AM September 27, 2018
-
విరామం తరువాత తిరిగి సినిమా ప్రారంభమైంది. ప్రస్తుతం నాగ్, ఆకాంక్ష ల మధ్య కొన్ని క్యూట్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 06:18 AM September 27, 2018
-
ఫస్ట్ హాఫ్ అప్డేట్ : మొదటి భాగం ఎక్కడ బోర్ కొట్టకుండా ఎంటర్టైన్ చేస్తూ ముందుకు సాగింది. నాగ్ , నాని ల పాత్రలు హైలైట్ గా నిలిచాయి. సెకండ్ హాఫ్ చూస్తే కానీ సినిమాపై అంచనాకు రాలేము.
Date & Time : 06:06 AM September 27, 2018
-
ఒక చిన్న ట్విస్ట్ తో సినిమా బ్రేక్ దిశగా సాగుతుంది. విరామం ఇప్పుడు
Date & Time : 06:06 AM September 27, 2018
-
ప్రస్తుతం నాగ్ , నాని ఫ్యామిలీ మధ్య కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 05:53 AM September 27, 2018
-
న్యూస్ రీడర్ గా ఆకాంక్ష సింగ్ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం వారు వీరు అనే సాంగ్ వస్తుంది . నాగ్ -ఆకాంక్ష , నాని- రష్మిక లపై చిత్రీకరించిన ఈ సాంగ్ ఫన్నీ గా వుంది.
Date & Time : 05:47 AM September 27, 2018
-
నాని , రష్మీక ల మధ్య కొన్ని ఆహ్లదకరమైన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:40 AM September 27, 2018
-
కొన్ని ఫన్నీ సన్నివేశాల తరువాత చెట్టు కింద డాక్టరూ అనే సాంగ్ వస్తుంది. ఈ సాంగ్ నాని నిస్సహాయ స్థితిని వివరిస్తుంది.
Date & Time : 05:34 AM September 27, 2018
-
దేవా ,దాస్ లు కలుసుకున్నారు. ప్రస్తుతం వారి మధ్య కొన్ని ఆసక్తికర సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:25 AM September 27, 2018
-
అవసరాల శ్రీనివాస్ నాని అసిస్టెంట్ గా సీన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. సినిమా లో ఎక్కువగా స్టార్ క్యాస్ట్ కనబడుతుంది.
Date & Time : 05:22 AM September 27, 2018
-
సాంగ్ పూర్తిఅయింది . నాగ్ ఈ పాటలో ఆయన అభిమానులను మెప్పించాడు.
Date & Time : 05:15 AM September 27, 2018
-
నాగార్జున స్టైలిష్ గా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం లకుమీకర అనే గణేష్ పండుగ సాంగ్ వస్తుంది.
Date & Time : 05:10 AM September 27, 2018
-
దేవా ఎంట్రీ కి రంగం సిద్ధమైంది. పోలీస్ ఆఫీసర్ గా మురళి శర్మ పరిచయం చేయబడ్డాడు . ప్రస్తుతం నాని ఫై కొన్ని ఫన్నీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:03 AM September 27, 2018
-
బ్యాక్ గ్రౌండ్ లో ఏమో ఏమో అనే సాంగ్ వస్తుండగా రష్మిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇది ఓక చిన్న బిట్ సాంగ్.
Date & Time : 05:00 AM September 27, 2018
-
ప్రముఖ నటుడు నరేష్ ,మరియు సత్య సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు. డాక్టర్ కూచిపూడిగా వెన్నల కిశోర్ అలాగే సీనియర్ డాక్టర్ గా రావు రమేష్ లు పరిచయం చేయబడ్డారు.
Date & Time : 04:56 AM September 27, 2018
-
ఫన్నీ సన్నివేశాల నడుమ హీరో నాని వైద్యుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ఆయనకు సంభందించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 04:49 AM September 27, 2018
-
నవీన్ చంద్ర శరత్ కుమార్ తనయుడు గా పరిచయం చేయబడ్డాడు. ఆయనతో పాట్ బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ పెద్ద వ్యాపారిగా సీన్లోకి ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 04:47 AM September 27, 2018
-
ఓక ఛేజ్ సీన్ తో సినిమా ప్రారంభమైంది. శరత్ కుమార్ ను పోలీస్ వెబడిస్తున్నాడు . చిన్నప్పటి దేవ పరిచయం చేయబడ్డాడు.
Date & Time : 04:42 AM September 27, 2018
-
హాయ్ 164నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే స్టార్ట్ అయ్యింది.
Date & Time : 04:36 AM September 27, 2018