8వ 123తెలుగు.కామ్ రీడర్ ఛాయస్ రిజల్ట్స్ - 2018 ఉత్తమ సంగీత దర్శకుడు

 2018 ఉత్తమ సంగీత దర్శకుడు123 తెలుగు 8వ రీడర్స్ చాయిస్ అవార్డ్స్ లో 2018 కి గాను ఉత్తమ సంగీత దర్శకుడు విభాగంలో నిర్వహించిన పోల్ కు చాలా మంచి స్పందన లభించింది. కొన్ని వేల ఓట్లు పోల్ అయ్యాయి. మరి ఈ విభాగంలో సంగీత దర్శకులు ఏఏ స్థానాల్లో చోటు సంపాదించారో ఇప్పుడు చూద్దాం..


సూచన : ఈ ఫలితాలు స్వచ్ఛందంగా ఓటింగ్ లో పాల్గొన్న రీడర్స్ అభిప్రాయం మేరకు ఇచ్చినవే. అంతేగాని ఇవి 123తెలుగు.కామ్ అభిప్రాయాల్ని ప్రతిబింబించవు.


CLICK HERE FOR RESULTS


Bookmark and Share