-
సినిమా సుఖాంతం అయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 11:15 AM February 05, 2021
-
ఇప్పుడు క్లైమాక్స్ టైం..హీరో జాంబీలు అందరినీ మామూలు స్థితికి తీసుకొస్తున్నాడు. ఇది చాలా లాజికల్ గా ఉంది.
Date & Time : 11:10 AM February 05, 2021
-
జాంబీలకు సంబంధించి హీరో ఒక క్లూ కనుక్కున్నాడు. ఇపుడు సినిమాలో సరికొత్త యాంగిల్ మొదలయ్యి క్లైమాక్స్ దిశగా సాగుతుంది.
Date & Time : 11:05 AM February 05, 2021
-
సెకండాఫ్ చాలా బాగా ప్లాన్ చేశారు. ఇపుడు హీరో ఆ సమస్యను పరిష్కరించడానికి చాలా ట్రై చేస్తున్నాడు.
Date & Time : 11:00 AM February 05, 2021
-
హీరో ప్రతీ ఒక్కరూ ఇలా జాంబీలుగా ఎందుకు మారుతున్నారో అన్న సీక్రెట్ ను అర్ధం చేసుకున్నాడు. ఆ సంబంధిత సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:50 AM February 05, 2021
-
ఇపుడు సినిమాలో అన్ని అంశాలు ఇంకా టైట్ అవుతున్నాయి. కే=జాంబీల భయం అంతా కనిపిస్తుంది. హీరో మరియు అతని గ్యాంగ్ ఆ జాంబీల నుంచి తప్పించుకోడానికి గట్టిగా ట్రై చేస్తున్నారు.
Date & Time : 10:40 AM February 05, 2021
-
ఇప్పుడు కథలో మరో క్రేజీ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ తో మంచి కనెక్షన్ కూడా కనిపిస్తుంది.
Date & Time : 10:30 AM February 05, 2021
-
గెటప్ శ్రీను కామెడీ చాలా బాగుంది. జాంబీలతో థ్రిల్లింగ్ గా అదే సమయంలో కామెడీగా కూడా ఉంది.
Date & Time : 10:25 AM February 05, 2021
-
ఇంటర్వెల్ అనంతరం, హీరో, హీరోయిన్ అలాగే కొందరు కమెడియన్స్ ఇంకా ఆ జాంబీల కాటుకి గురవ్వలేదు. వాళ్లంతా ఇప్పుడు ఒక ఇంట్లో ఇరుక్కున్నారు.
Date & Time : 10:20 AM February 05, 2021
-
ఫస్ట్ హాఫ్ అప్డేట్ : ఇప్పటి వరకు అంతా సజావుగా సాగింది అని చెప్పాలి. జాంబీ ఎఫెక్ట్ ను డీల్ చేసిన విధానం బాగుంది. అలాగే కథ కూడా మంచి థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. మరి సెకండాఫ్ ఇంకెంత ఇంట్రెస్ట్ గా ఉంటుందో చూడాలి.
Date & Time : 10:15 AM February 05, 2021
-
ఇపుడు హీరో హీరోయిన్ మాత్రమే జాంబీల బైట్ నుంచి తప్పించుకొని ఉన్నారు. ఇప్పుడు మరో ట్విస్ట్ తో సినిమా సగానికి చేరుకుంది. ఇపుడు విరామం.
Date & Time : 10:10 AM February 05, 2021
-
ఓ ఊహించని ట్విస్ట్ ఇప్పుడు చోటు చేసుకుంది. ఫ్యాక్షన్ ఫైట్స్ తో నిండి ఉన్న ఆ గ్రామం జాంబీలతో నిండిపోయింది. మరో ట్విస్ట్ తో సినిమా ఇంటర్వెల్ దిశగా సాగుతుంది.
Date & Time : 10:05 AM February 05, 2021
-
ఆ జాంబీలు ఆ ఊరు అంతా వ్యాపించాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ జాంబీల మేకప్ వర్క్ చాలా బాగున్నాయి. ఇవన్నీ మంచి థ్రిల్లింగ్ గా ఉన్నాయి.
Date & Time : 10:00 AM February 05, 2021
-
సినిమాలో ఎగ్జైట్మెంట్ అలా నీట్ గా కొనసాగుతుంది. అలాగే ఈ గ్రామంలో జాంబీల ప్రభావం ఇంకా ఎక్కువ అవుతుంది.
Date & Time : 09:50 AM February 05, 2021
-
ఓ పల్లెటూరి అమ్మాయిలా హీరోయిన్ ఆనంది ఎంట్రీ అయ్యింది. అలాగే దక్ష నగర్కార్ కూడా తేజ ఫ్రెండ్ లా పరిచయం అయ్యింది. ఆ జాంబీ థియరీ చాలా బాగా చూపిస్తున్నారు.
Date & Time : 09:45 AM February 05, 2021
-
రెండు గ్రూపుల మధ్య కొన్ని ఫ్యాక్షన్ గొడవలు స్టార్ట్ అయ్యాయి. గెటప్ శ్రీను, అన్నపూర్ణ, ఇతర నటీనటులు యాడ్ అవుతున్నారు. సినిమాలో కెమెరా వర్క్ బాగుంది.
Date & Time : 09:37 AM February 05, 2021
-
హీరో తేజా సజ్జ ఓ గేమ్ డిజైనర్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఇపుడు సినిమా కర్నూల్ కి షిఫ్ట్ అయ్యింది. అతను తన ఫ్రెండ్స్ తో అక్కడ ల్యాండ్ అయ్యాడు.
Date & Time : 09:20 AM February 05, 2021
-
గో కరోనా సాంగ్ తో టైటిల్స్ స్టార్ట్ అయ్యాయి. జాంబీలపై ఓ ప్రయోగాత్మక సన్నివేశం ఇపుడు వస్తుంది.
Date & Time : 09:12 AM February 05, 2021
-
మోడీ లాక్ డౌన్ ప్రకటించిన సన్నివేశంతో ఒక సీరియస్ నోట్ లో సినిమా ఇప్పుడే స్టార్ట్ అయ్యింది.
Date & Time : 09:05 AM February 05, 2021