-
ఒక ఎమోషనల్ ఎండింగ్ తో కథ సుఖాంతం అయ్యింది.పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 07:15 AM February 14, 2020
-
ఎమోషనల్ క్లైమాక్స్ దిశగా సినిమా కొనసాగుతుంది.
Date & Time : 07:10 AM February 14, 2020
-
ఇప్పుడు సినిమా సినిమా రెండేళ్లు ముందుకెళ్లింది.ఓ భారీ యాక్షన్ సన్నివేశం ఇప్పుడు స్టార్ట్ అయ్యింది.
Date & Time : 07:02 AM February 14, 2020
-
రాశీ మరియు విజయ్ ల మధ్య మరిన్ని ఎమోషనల్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:56 AM February 14, 2020
-
ఇప్పుడు సినిమా ప్రస్తుత రోజుల్లోకి వచ్చింది.మరో సాంగ్ మన కథ మొదలయ్యింది.
Date & Time : 06:50 AM February 14, 2020
-
ఇప్పుడు గౌతమ్ మరియు యామినీల మరో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వస్తుంది.
Date & Time : 06:45 AM February 14, 2020
-
కథానుసారం జరిగే త్యాగానికి సంబంధించి పలు సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:40 AM February 14, 2020
-
ఇప్పుడు కొన్ని బైక్ చేజింగ్ సన్నివేశాలు వస్తున్నాయి.అలాగే కథనంలో చిన్న ట్విస్ట్ కూడా చోటు చేసుకుంది.
Date & Time : 06:33 AM February 14, 2020
-
ఇజా(ఇజబెల్) మరియు గౌతమ్ లు ఒకరికొకరు దగ్గరవుతున్నారు.ఈ నేపథ్యంలో మై లవ్ సాంగ్ మొదలయ్యింది.
Date & Time : 06:28 AM February 14, 2020
-
ఇప్పుడు మరో హీరోయిన్ ఇజబెల్ లెయిట్ ఎయిర్ హోస్టర్ గా పరిచయం అయ్యింది.
Date & Time : 06:22 AM February 14, 2020
-
ఇప్పుడు చిత్రం మరో స్టోరీ లైన్ లోకి వెళ్ళింది.ప్యారిస్ లోని సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 06:20 AM February 14, 2020
-
ఇంటర్వెల్ అనంతరం యామినీ మరియు విజయ్ ల ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మొదలయ్యింది.ఇప్పుడు వారి కాలేజ్ రోజుల్లో సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:10 AM February 14, 2020
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే జస్ట్ ఓకే అని చెప్పొచ్చు.కొన్ని సన్నివేశాలు మరియు ఐశ్వర్య ఎమోషనల్ రోల్ బాగున్నాయి.మరి సెకండాఫ్ ఏమన్నా కీలకంగా మారుతుందేమో చూడాలి.
Date & Time : 06:00 AM February 14, 2020
-
గౌతమ్ మరియు యామినీల మధ్య ఒక ఆసక్తికర సన్నివేశంతో సినిమా ఇంటర్వెల్ కు చేరుకుంది.ఇప్పుడు విరామం.
Date & Time : 05:55 AM February 14, 2020
-
ఐశ్వర్య మరియు శీనయ్యల మధ్య కొన్ని ఎమోషనల్ సన్నివేశాల అనంతరం,యామిని మరియు గౌతమ్ ల ట్రాక్ కు సంబంధించిన సన్నివేశాలు మరోసారి స్టార్ట్ అయ్యాయి.
Date & Time : 05:50 AM February 14, 2020
-
ఇప్పుడు విజయ్ విషయంలో ఐశ్వర్య పడుతున్న బాధపై రాలేటి ఎమోషనల్ సాంగ్ మొదలయ్యింది.
Date & Time : 05:40 AM February 14, 2020
-
ఓ పక్క క్యాథరిన్ మరియు శీనయ్య అలాగే మరోపక్క ఐశ్వర్య మరియు శీనయ్యల స్టోరీలకు సంబంధించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:31 AM February 14, 2020
-
ఇప్పుడు నటుడు శత్రుకు సంబంధించిన సన్నివేశాలు వస్తున్నాయి.అతనికి మరియు విజయ్ కు ఏవో విభేదాలు ఉన్నాయి.ఇప్పుడు క్యాథరిన్ మరియు విజయ్ ల మధ్య కొన్ని ఫన్నీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 05:20 AM February 14, 2020
-
ఇప్పుడు బొగ్గు గనుల్లో సాంగ్ మొదలయ్యింది.ఈ పాటలో కోల్ మైనింగ్ లొకేషన్స్ ను బాగా చిత్రీకరించారు.
Date & Time : 05:15 AM February 14, 2020
-
ఇప్పుడు ఓ కోల్ మైనింగ్ కు సంబంధించి ఎన్నికలు జరుగుతున్న కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి.ఇప్పుడు స్మితగా మరో హీరోయిన్ క్యాథెరిన్ ఎంటర్ అయ్యింది.
Date & Time : 05:10 AM February 14, 2020
-
ఇప్పుడు తెలంగాణాకు చెందిన శీనయ్య పాత్ర ఎంటర్ అయ్యింది.అలాగే అతని భార్య సువర్ణగా ఐశ్వర్య రాజేసి పరిచయం అయ్యింది.
Date & Time : 05:02 AM February 14, 2020
-
రాశీతో గౌతమ్ బ్రేకప్ అయ్యాక ఇప్పుడు గౌతమ్ ఫ్రెండ్ గా ప్రియదర్శి ఎంటర్ అయ్యాడు.
Date & Time : 04:55 AM February 14, 2020
-
ఇప్పుడు రాశీ పై కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 04:50 AM February 14, 2020
-
గౌతమ్ మరియు యామినిల మధ్య అంత మంచి అనుబంధం లేని సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 04:43 AM February 14, 2020
-
యామిని(రాశీ) మరియు గౌతమ్(విజయ్ దేవరకొండ)ల జీవితాలకు సంబంధించిన సన్నివేశాలతో సినిమా ఇప్పుడే మొదలయ్యింది.
Date & Time : 04:40 AM February 14, 2020
-
హాయ్..156 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలయ్యింది.
Date & Time : 04:35 AM February 14, 2020