-
-
సినిమా పూర్తయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 11:23 PM July 19, 2018
-
అసలైన ట్విస్ట్ ఇప్పుడు వెల్లడైంది. సినిమా ఆసక్తికరంగా క్లైమాక్స్ వైపుకు సాగుతోంది.
Date & Time : 11:07 PM July 19, 2018
-
ఫైనల్ గా అసలైన ట్విస్ట్ ఇప్పుడు వెలువాడుతోంది. సినిమా కథ ఫ్లాష్ బ్యాక్ మోడ్ లోకి వెళుతోంది. సామ్రాట్ రామ్ గా ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 11:02 PM July 19, 2018
-
ఫైనల్ గా ఆదర్శ్ లక్ష్మీని హైదరాబాద్ లో కలుసుకుంటారు. కొన్ని కీలకమైన అంశాలు ఇప్పుడు బహిర్గతమవుతున్నాయి.
Date & Time : 10:56 PM July 19, 2018
-
కథలో చాలా ఆసక్తికరమైన ట్విస్ట్. లక్ష్మి తెలివిగా ప్రవర్తిస్తోంది.. నిదానంగా పరిస్థితులు మారుతున్నాయి ..
Date & Time : 10:50 PM July 19, 2018
-
మర్డర్ ఎవరు చేశారో ఆడియెన్స్ కి తెలిసింది.. కానీ ఊహించని స్క్రీన్ ప్లేతో కథ ఆసక్తికరంగా ముందుకి సాగుతోంది.
Date & Time : 10:41 PM July 19, 2018
-
విచారణ ఇప్పుడు మరింత తీవ్రంగా మారింది. లక్ష్మి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Date & Time : 10:31 PM July 19, 2018
-
విరామం తరువాత ఆదర్శ్ నేరుగా సన్నివేశంలోకి ప్రవేశించాడు. అతను ఏదో హత్యతో సంబంధం కలిగి ఉన్నాడు.
Date & Time : 10:27 PM July 19, 2018
-
ఇప్పుడు కథలో చాలా ఆసక్తికరమైన మలుపు. ఆదర్శ్ బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడే బ్రేక్ ..
Date & Time : 10:07 PM July 19, 2018
-
ఈ సందర్భంలో ప్రియదర్శి లక్ష్మికి సహాయం చేస్తున్నాడు. కథలో కీలకమైన ట్విస్ట్ .. మూవీ ఇంటర్వెల్ దిశగా సాగుతోంది.
Date & Time : 10:02 PM July 19, 2018
-
ఈ కేసులో లక్ష్మీ ఒక చిన్న క్లూను కనుగొన్నారు .. ఒక ఎస్కార్ట్కు సంబంధించి క్రేజీ సన్నివేశాలు ఇప్పుడు చూపించబడుతున్నాయి.
Date & Time : 09:57 PM July 19, 2018
-
లక్ష్మీ ఇన్వెస్టిగేషన్ లో డిటెయిల్డ్ గా ముందుకు సాగుతున్నప్పటికి. హత్య ఎలా జరిగిందనే దాని గురించి ఆమెకు క్లూ దొరకడం లేదు.. సినిమాలో కెమెరా పనితనం అద్భుతంగా ఉంది.
Date & Time : 09:38 PM July 19, 2018
-
లక్ష్మీ తన భర్త హత్యకు గల కారణాలు కనుగొనడానికి పోలీసులతో కలిసింది.
Date & Time : 09:25 PM July 19, 2018
-
మంచు లక్ష్మీ తన భర్త మరియు శిశువును ఒక యాక్సిడెంట్ లో కోల్పోయారు. విచారణ జరుగుతుంది ... కథ సీరియస్ గా ముందుకు సాగుతోంది.
Date & Time : 09:16 PM July 19, 2018
-
ఈ చిత్రం ఒక సీరియస్ నోట్ తో మొదలైంది. ప్రియదర్శి కానిస్టేబుల్ గా ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 09:10 PM July 19, 2018
-
118 నిమిషాల నిడివిగల సినిమా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 09:03 PM July 19, 2018