-
ఓ మాసివ్ యాక్షన్ సీక్వెన్స్ తో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ రివీల్ అయ్యింది. మంచి ఎమోషనల్ ఎండ్ తో అయితే సినిమా సుఖాంతం అయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 05:45 AM Jan 13, 2023
-
ఇప్పుడు మలేషియా లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ గ్యాంగ్ వార్ గా కనిపిస్తుంది.
Date & Time : 05:40 AM Jan 13, 2023
-
ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పూర్తయ్యాక చిరు ఓ కీలకమైన మిషన్ లోకి దిగారు.
Date & Time : 05:30 AM Jan 13, 2023
-
మెయిన్ లీడ్ మధ్య మరో ఎమోషనల్ సన్నివేశం వస్తుంది.
Date & Time : 05:20 AM Jan 13, 2023
-
మరికొన్ని సన్నివేశాల అనంతరం రవితేజ పై ఓ మాస్ ఫైట్ సీక్వెన్స్ ఇప్పుడు వస్తుంది.
Date & Time : 05:10 AM Jan 13, 2023
-
ఇప్పుడు సినిమా కీలక పాత్రల నడుమ పలు ఎమోషనల్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 05:00 AM Jan 13, 2023
-
కొన్ని కామెడీ సీన్స్ తర్వాత రవితేజ పై పలు ఆసక్తికర సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 04:50 AM Jan 13, 2023
-
ఇప్పుడు సినిమాలో మాస్ సాంగ్ పూనకాలు లోడింగ్ స్టార్ట్ అయ్యింది. చిరు రవితేజల ఎనర్జీ వారి డాన్స్ లు అద్భుతంగా ఉన్నాయి.
Date & Time : 04:45 AM Jan 13, 2023
-
ఇంటర్వెల్ అనంతరం.. ఇప్పుడు మాస్ మహరాజ్ రవితేజ అదిరే ఎంట్రీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 04:35 AM Jan 13, 2023
-
ఫస్టాఫ్ రిపోర్ట్ : ఇప్పటి వరకు సినిమా అయితే మంచి ఎంగేజింగ్ గానే సాగింది. చిరు తన వింటేజ్ మోడ్ లో కనిపించారు. డీసెంట్ ట్విస్ట్ లు, దేవీ మ్యూజిక్ కూడా బాగున్నాయి. ఇక సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 04:25 AM Jan 13, 2023
-
ఇప్పుడు మరికొన్ని కీలక సన్నివేశాల తర్వాత చిత్రం హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ కి చేరుకుంది.
Date & Time : 04:20 AM Jan 13, 2023
-
కొన్ని ఆసక్తికర సన్నివేశాల తర్వాత శ్రీదేవి, చిరంజీవి సాంగ్ ఇప్పుడు మొదలయింది.
Date & Time : 04:15 AM Jan 13, 2023
-
ఇప్పుడు సినిమా లో కీలక పాత్రతో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.
Date & Time : 04:10 AM Jan 13, 2023
-
తన కామెడీ టైమింగ్, యాస, బాడీ లాంగ్వేజ్ తో చిరు ఫుల్ స్వింగ్ లో కనిపిస్తున్నారు.
Date & Time : 04:00 AM Jan 13, 2023
-
మరికొన్ని ఫన్నీ సీన్స్ తర్వాత కథనంలో పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది.
Date & Time : 03:55 AM Jan 13, 2023
-
చిరు తన గ్యాంగ్ మధ్య కొన్ని ఫన్నీ అనంతరం సినిమా మలేసియాకి షిఫ్ట్ అయ్యింది.
Date & Time : 03:46 AM Jan 13, 2023
-
ఇప్పుడు సినిమాలో చార్ట్ బస్టర్ సాంగ్ బాస్ పార్టీ స్టార్ట్ అయ్యింది. చిరు వింటేజ్ మోడ్ లో తనదైన డాన్స్ తో అదరగొడుతున్నారు. సాంగ్ చిత్రీకరణ బాగుంది.
Date & Time : 03:36 AM Jan 13, 2023
-
ఇప్పుడు వీరయ్య గా మెగాస్టార్ చిరంజీవి పై సాలిడ్ ఎంట్రీ సీన్ వస్తుంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి.
Date & Time : 03:26 AM Jan 13, 2023
-
సాలొమోన్ సీజర్ గా నటుడు బాబీ సింహా ఇప్పుడు పరిచయం అయ్యాడు. సంబంధిత కీలక సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 03:20 AM Jan 13, 2023
-
సినిమా మారేడుమిల్లి లో కొన్ని ఆసక్తికర సన్నివేశాలతో స్టార్ట్ అయ్యింది. నటుడు రాజేంద్రప్రసాద్ సీతాపతి గా పరిచయం అయ్యారు.
Date & Time : 03:12 AM Jan 13, 2023
-
హాయ్.. 160 నిమిషాల నిడివి గల వాల్తేరు వీరయ్య చిత్రం ఇప్పుడే మొదలైంది.
Date & Time : 03:04 AM Jan 13, 2023