-
ఎమోషనల్ క్లైమాక్స్ సన్నివేశంతో చిత్రం ముగిసింది. పూర్తి రివ్యూ కోసం 123 తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 6:15 AM October 27, 2017
-
చిత్రం క్లైమాక్స్ దిశగా సాగుతున్న సమయంలో ఆసక్తికరమైన ట్విస్ట్ వచ్చింది.
Date & Time : 6:05 AM October 27, 2017
-
స్నేహితుల మధ్య ఆసక్తికరమైన సంభాషణ తరువాత టైటిల్ సాంగ్ 'ఉన్నది ఒక్కటే జిందగీ' వస్తోంది.
Date & Time : 5:55 AM October 27, 2017
-
చిత్రంలో వరుసగా ఫ్రెండ్ షిప్ మరియు ప్రేమకు సంబందించిన సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 5:45 AM October 27, 2017
-
చిత్రంలో ప్రస్తుతం స్నేహితుల మధ్య ఎమోషనల్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 5:35 AM October 27, 2017
-
శ్రీవిష్ణు మరియు లావణ్య మధ్య ఫన్నీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 5:25 AM October 27, 2017
-
పెళ్లి చూపులు ఫేమ్ ప్రియదర్శి పెళ్లి కొడుకుగా ఎంట్రీ ఇచ్చాడు. రామ్, శ్రీ విష్ణు లతో పాటు వారి గ్యాంగ్ మొత్తం సీన్ లోకి ఎంటర్ అయింది. ప్రస్తుతం సూపర్ హిట్ సాంగ్ 'వాట్ అమ్మా' వస్తోంది.
Date & Time : 5:20 AM October 27, 2017
-
ఇంటర్వెల్ తరువాత చిత్రం ప్రారంభమైంది. సెకండ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎంట్రీ ఇచ్చింది. పెళ్లికి సంబందించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 5:15 AM October 27, 2017
-
ఫస్ట్ హాఫ్ : ఇప్పటివరకు చిత్రం డీసెంట్ గా సాగింది. ఫ్రెండ్ షిప్ నేపథ్యంలో సాగిన కథ, మూడు పాటలు ప్లస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. ద్వితీయార్థం చిత్రానికి కీలకం కానుంది.
Date & Time : 5:05 AM October 27, 2017
-
ఊహించని ట్విస్ట్ తో చిత్రం సగభాగం పూర్తయింది. ఇప్పుడు ఇంటర్వెల్.
Date & Time : 5:00 AM October 27, 2017
-
ప్రస్తుతం 'లైఫ్ ఈజ్ ఏ రైన్ బో' సాంగ్ వస్తోంది. చిత్రం ఇంటర్వెల్ దిశగా సాగుతోంది.
Date & Time : 4:50 AM October 27, 2017
-
శ్రీ విష్ణు మళ్లీ సీన్ లోకి ఎంటర్ అయ్యాడు. చిత్రంలో భారీ ట్విస్ట్ వచ్చింది.
Date & Time : 4:40 AM October 27, 2017
-
హీరో హీరోయిన్ల మధ్య కొని ఆసక్తికరమైన సన్నివేశాల తరువాత 'రయ్యి రయ్యి మంటూ' సాంగ్ వస్తోంది. అనుపమని సింగర్ గా చూపిస్తున్నారు.
Date & Time : 4:30 AM October 27, 2017
-
హీరో హీరోయిన్ల మధ్య స్నేహం పెరుగుతోంది. వారి మధ్య మరిన్ని సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 4:20 AM October 27, 2017
-
అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది. లీడ్ పెయిర్ మధ్య పరిచయ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 4:10 AM October 27, 2017
-
ప్రస్తుతం చిత్రంలో సూపర్ హిట్ సాంగ్ 'ట్రెండు మారిన' వస్తోంది. అందమైన లొకేషన్స్ లో సాంగ్ షూట్ చేశారు.
Date & Time : 4:05 AM October 27, 2017
-
చిత్రం ఫ్లాష్ బ్యాక్ మోడ్ లోకి వెళ్లింది. కాలేజీ సన్నివేశంలో రామ్, శ్రీవిష్ణులు ఎంటర్ అయ్యారు. రామ్ గడ్డం లుక్ లో బావున్నాడు.
Date & Time : 4:00 AM October 27, 2017
-
చిత్రం ప్రజెంట్ డే కి మారింది. హీరో రామ్ స్టైలిష్ ఎంట్రీ ఇచ్చాడు. చిత్రంలో పరిచయ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 3:55 AM October 27, 2017
-
చిన్న పిల్లల మధ్య ఉన్న స్నేహాన్ని చాటి చెప్పే సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 3:50 AM October 27, 2017
-
టైటిల్స్ పడుతున్నాయి. బ్యాక్ గ్రౌండ్ లో చిన్ననాటి సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 3:45 AM October 27, 2017
-
హాయ్..152 నిమిషాల నిడివిగల చిత్రం ఇప్పుడే ప్రారంభమైంది.
Date & Time : 3:40 AM October 27, 2017