'విశ్వనాథ్ అండ్ సన్స్'

Vishwanath and Sons

Vishwanath and Sons

Posters

Vishwanath and Sons

Pre-Release Event

Vishwanath and Sons

Videos

మొదటి షో వివరాలు : 'విశ్వనాథ్ అండ్ సన్స్'

మొత్తానికి కథ సుఖాంతం అయ్యింది. పూర్తి సమీక్ష కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.

Date & Time : 14 AUG, 2026, 10:50 AM

ఇప్పుడు వెడ్డింగ్ సాంగ్ తర్వాత సూర్య, రవీనా టాండన్ పై కొన్ని ఎమోషనల్ సీన్స్ వస్తున్నాయి.

Date & Time : 14 AUG, 2026, 10:35 AM

ప్రస్తుతం కొన్ని ఎమోషనల్ సీన్స్ వస్తున్నాయి. జీవి ప్రకాష్ స్కోర్ ఇందులో బాగుంది.

Date & Time : 14 AUG, 2026, 10:00 AM

ఇంటర్వెల్ అనంతరం.. హైపర్ ఆది, రఘు బాబులు స్క్రీన్ పైకి వచ్చారు. ఇప్పుడు కొన్ని హాస్య సన్నివేశాలు వస్తున్నాయి.

Date & Time : 14 AUG, 2026, 09:40 AM
ఫస్టాఫ్ అప్డేట్: ఇప్పుడు వరకు మంచి మూమెంట్స్ తో ఎంగేజింగ్ గా ఉంది. సూర్య, మమిత, రాధికలు తమ పాత్రల్లో బాగా చేస్తున్నారు. ఇక సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 14 AUG, 2026, 09:35 AM

లీడ్ జంట నడుమ ఒక ఘర్షణ పాయింట్ తో సినిమా సగానికి చేరుకుంది. ఇప్పుడు విరామం.

Date & Time : 14 AUG, 2026, 09:25 AM

ఓ స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ తర్వాత ఇపుడు చార్ట్ బస్టర్ నేనో బటర్ ఫ్లై సాంగ్ వస్తుంది.

Date & Time : 14 AUG, 2026, 09:15 AM

ఇప్పుడు సూర్య, మమిత, రాధికాలపై కామెడీ సీన్స్ వస్తున్నాయి.

Date & Time : 14 AUG, 2026, 09:00 AM

సూర్యకి బంధువుగా నటి రవీనా టాండన్ ఇప్పుడు పరిచయం అయ్యారు.

Date & Time : 14 AUG, 2026, 08:40 AM

ఇప్పుడు కథనంలో చిన్న ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ తర్వాత హీరోయిన్ మమిత బైజు మ్యాడీగా పరిచయం అయ్యింది.

Date & Time : 14 AUG, 2026, 08:25 AM

సినిమా ప్యారిస్ లో సీన్స్ తో మొదలైంది. ఒక ప్రొఫెషనల్ పిస్టల్ షూటర్ గా సూర్య భారత్ తరపున ఒలింపిక్స్ లో ఆటగాడిగా పరిచయం అయ్యారు.

Date & Time : 14 AUG, 2026, 08:10 AM

హాయ్.. 161 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలవుతుంది.

Date & Time : 14 AUG, 2026, 08:00 AM