-
కీలకమైన ట్విస్ట్ తర్వాత, సినిమా ఆసక్తికరమైన నోట్‌తో ముగుస్తుంది. పూర్తి సమీక్ష కోసం మా 123 తెలుగు సైట్ చూస్తూ ఉండండి.
Date & Time : 09:35 PM Feb 17, 2023
-
కీలక మలుపులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కిరణ్ అబ్బవరం ఒక ముఖ్యమైన పాత్ర గురించి చాలా కీలకమైన వివరాలను తెలుసుకుంటాడు.
Date & Time : 09:25 PM Feb 17, 2023
-
కిరణ్ అబ్బవరం తన సమస్యను పరిష్కరించడానికి కొంతమంది యువకుల సహాయం కోరతాడు. ప్రస్తుతం సినిమా సీరియస్‌గా నడుస్తోంది.
Date & Time : 09:15 PM Feb 17, 2023
-
ఇది మరో భారీ యాక్షన్ సీక్వెన్స్ కి సమయం. చైతన్ భరద్వాజ్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో కిరణ్‌కి మంచి ఎలివేషన్ ఇచ్చాడు.
Date & Time : 09:05 PM Feb 17, 2023
-
ప్రస్తుతం కిరణ్ అబ్బవరం, కాశ్మీర పరదేశి మధ్య ఎమోషనల్ సీన్ జరుగుతోంది.
Date & Time : 08:55 PM Feb 17, 2023
-
సెకండాఫ్ కొన్ని ఇంటెన్స్ సీన్లతో మొదలయింది. ఓ కీలక పాత్ర ఇప్పుడు పెద్ద చిక్కుల్లో పడిన సీన్స్ వస్తున్నాయి
Date & Time : 08:50 PM Feb 17, 2023
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్: ఇప్పటి వరకు సినిమా ఓకే. కొన్నిచోట్ల కామెడీ, పాటలు బాగున్నాయి కానీ సినిమా అసలు పాయింట్లోకి రాలేదు. మరి సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 08:40 PM Feb 17, 2023
-
ఊహించని ట్విస్ట్‌తో సినిమా ఇంటర్వెల్ మార్క్‌కు చేరుకుంది.
Date & Time : 08:30 PM Feb 17, 2023
-
కొన్ని కీలక సీన్స్ జరుగుతున్నాయి. కిరణ్ అబ్బవరం ఒక పాత్ర గురించి కీలకమైన వివరాలను తెలుసుకుంటాడు.
Date & Time : 08:25 PM Feb 17, 2023
-
ప్రస్తుతం కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి. కిరణ్ అబ్బవరం కామెడీ టైమింగ్ అద్భుతం.
Date & Time : 08:15 PM Feb 17, 2023
-
ఇది ఓ బంగారం రొమాంటిక్ సాంగ్ కి సమయం. చైతన్ భరద్వాజ్ సంగీతంతో పాటు విజువల్స్ కూడా బాగున్నాయి.
Date & Time : 08:05 PM Feb 17, 2023
-
ఇది సినిమాలో మొదటి ఫైట్‌కి సమయం. కిరణ్ అబ్బవరం పై స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయింది.
Date & Time : 08:00 PM Feb 17, 2023
-
కిరణ్ అబ్బవరం, మురళీ శర్మ, కాశ్మీర పరదేశి మధ్య ఫన్నీ సీన్ ఇప్పుడు జరుగుతోంది.
Date & Time : 07:50 PM Feb 17, 2023
-
హీరోయిన్ కాశ్మీరా పరదేశి ఇప్పుడే యూట్యూబర్‌గా పరిచయం అయింది. ప్రస్తుతం లీడ్ పెయిర్ మధ్య ఓ క్యూట్ సీన్ వస్తోంది.
Date & Time : 07:40 PM Feb 17, 2023
-
ఇక మొదటి పాట వాసవ సుహాస కి సమయం. సంగీతం ఆహ్లాదకరంగా ఉంది మరియు విజువల్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. కిరణ్ పాత్రను సాహిత్యం ద్వారా అద్భుతంగా వివరించారు.
Date & Time : 07:30 PM Feb 17, 2023
-
కిరణ్ అబ్బవరం ఇప్పుడే కూల్ గా ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం కిరణ్ మరియు కొంతమంది గూండాల మధ్య కీలక సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 07:25 PM Feb 17, 2023
-
సినిమా సీరియస్ నోట్ తో మొదలైంది. కొంతమంది ణీఆ అధికారులు భారతదేశంలో జరగబోయే ఒక విధ్వంశకర దాడి గురించి చర్చిస్తున్నారు.
Date & Time : 07:20 PM Feb 17, 2023
-
హాయ్ ఇప్పుడే ప్రారంభమైంది మరియు 138 నిమిషాల నిడివితో సినిమా ప్రారంభం అయింది.
Date & Time : 07:15 PM Feb 17, 2023