-
మొత్తానికి సినిమా పూర్తయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 06:55 AM October 10, 2024
-
ఇప్పుడు విద్యా వ్యవస్థకి సంబంధించిన కొన్ని సీరియస్ డ్రామా సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:45 AM October 10, 2024
-
మరికొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు తర్వాత సినిమా ఓ సాలిడ్ ఫైట్ సీక్వెన్స్ కి చేరుకుంది.
Date & Time : 06:30 AM October 10, 2024
-
ఇప్పుడు రానా, రజినీ నడుమ ఇంటెన్స్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 06:15 AM October 10, 2024
-
ఇప్పుడు రానా పరిచయం అయ్యాడు. కథ విద్యా వ్యవస్థని ఫోకస్ చేస్తూ మారింది.
Date & Time : 06:00 AM October 10, 2024
-
ఇంటర్వెల్ అనంతరం.. ఇప్పుడు కథ ఆంధ్ర కి షిఫ్ట్ అయ్యింది. ఇక్కడ కృష్జుడు, కాట్ రాజ్ ఇంట్రెస్టింగ్ రోల్స్ లో పరిచయం అయ్యారు.
Date & Time : 05:45 AM October 10, 2024
-
ఫస్టాఫ్ అప్డేట్:ఇప్పటి వరకు సినిమా చాలా యావరేజ్ గా మాత్రమే సాగింది. రజినీ రోల్ బాగుంది, అనిరుద్ సంగీతం జస్ట్ ఓకే అని చెప్పొచ్చు. సెకండాఫ్ ఏమన్నా మరింత ఎగ్జైటింగ్ గా ఉంటుందో లేదో చూడాలి.
Date & Time : 05:35 AM October 10, 2024
-
ఒక ఊహించని ట్విస్ట్ తో సినిమా సగానికి చేరుకుంది. ఇప్పుడు విరామం.
Date & Time : 05:25 AM October 10, 2024
-
రజినీ తన పని తాను చేశారు, ఇప్పుడు కథ అమితాబ్ వైపు వెళ్ళింది. కోర్ట్ లో కొన్ని కీలక సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:20 AM October 10, 2024
-
ఇప్పుడు కథనంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆ స్పెషల్ టీం కిషోర్, రితికా, ఫహాద్ లతో రజినీ కూడా జాయిన్ అయ్యారు. వీరిపై కీలక సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:05 AM October 10, 2024
-
ఇప్పుడు కథనంలో ఓ ట్విస్ట్ తర్వాత రజినీ లేకుండానే ఓ స్పెషల్ టీమ్ రెడీ అయ్యింది. ఈ సంబంధించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 04:55 AM October 10, 2024
-
వృత్తి పరంగా రజినీకాంత్ పై పలు సన్నివేశాలు తర్వాత రజినీకాంత్, అమితాబ్ పై ఇంటెన్స్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 04:45 AM October 10, 2024
-
పోలీసులపై కొన్ని సన్నివేశాలు అనంతరం కొన్ని ఫ్యామిలీ సన్నివేశాలు వస్తున్నాయి. రితికా సింగ్, దుషరా విజయ్ లు ఇప్పుడు పరిచయం అయ్యారు.
Date & Time : 04:30 AM October 10, 2024
-
ఒక టీ తయారుచేసే వాడిగా నటుడు ఫహాద్ ఫాజిల్ ఎంట్రీ ఇచ్చారు. దీని తర్వాత మాస్ నెంబర్ మనిసిలాయో సాంగ్ తో సూపర్ స్టార్ రజినీకాంత్ అదిరే ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 04:25 AM October 10, 2024
-
ఇప్పుడు సినిమా అమితాబ్ పై కొందరు ఆఫీసర్స్ తో ఓ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ సీన్ తో ఒక సీరియస్ నోట్ లో మొదలైంది.
Date & Time : 04:15 AM October 10, 2024
-
హాయ్.. 2 గంటల 43 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 04:10 AM October 10, 2024