- 
                                    ఓ చక్కటి క్లైమాక్స్ తో చిత్రం పూర్తయ్యింది.పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.Date & Time : 04:20 AM December 13, 2019 
- 
                                    ఇప్పుడు వెంకీ మరియు చైతూల మధ్య ఓ ఎమోషనల్ సన్నివేశం వస్తుంది.Date & Time : 04:14 AM December 13, 2019 
- 
                                    చైతు ఆర్మీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ముగిసాక ఇప్పుడు సినిమా క్లైమాక్స్ దిశగా వెళ్తుంది.Date & Time : 04:08 AM December 13, 2019 
- 
                                    చైతూకి సంబంధించి హై వోల్టేజ్ ఆర్యఆర్మీ ఎపిసోడ్స్ ఇప్పుడు వస్తున్నాయి.అలాగే మరో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మొదలయింది.Date & Time : 03:59 AM December 13, 2019 
- 
                                    ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ పూర్తయ్యింది.వెంకీ చైతూను కలవడానికి కాశ్మిర్ వెళ్ళుతున్నారు.Date & Time : 03:57 AM December 13, 2019 
- 
                                    ఇప్పుడు వెంకీ మరియు చైతుల మధ్య మనస్పర్థలు మొదలయ్యి పెరుగుతున్నాయి.ఆసక్తికర డ్రామా నెలకొంది.Date & Time : 03:50 AM December 13, 2019 
- 
                                    నలుగురు ప్రధాన పాత్రధారుల మధ్య కొన్ని కామెడీ సన్నివేశాల అనంతరం కలర్ ఫుల్ మాస్ బీట్ కోకాకోలా పెప్సీ సాంగ్ మొదలయ్యింది.Date & Time : 03:33 AM December 13, 2019 
- 
                                    ఇంటర్వెల్ అనంతరం ఆర్మీ క్యాప్ తో స్టార్ట్ అయ్యింది.ఇప్పుడు వెంకీ కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న చైతూని కలవడానికి వెళ్తున్నాడు.ఇప్పుడు మరో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మొదలయ్యింది.Date & Time : 03:27 AM December 13, 2019 
- 
                                    ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే  పర్వాలేదనిపించే కథనంతో సాగింది.అలాగే ఇంటర్వెల్ పాయింట్ సెకండాఫ్ లో మరింత బలమైన ఫ్యామిలీ డ్రామాగా మలిచే విధంగా మారిందని చెప్పొచ్చు.మరి సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.Date & Time : 03:14 AM December 13, 2019 
- 
                                    ఒక ఆసక్తికర ట్విస్ట్ తో చిత్రం సగానికి చేరుకుంది.ఇప్పుడు విరామం.Date & Time : 03:14 AM December 13, 2019 
- 
                                    ఇప్పుడు చిత్రం హై వోల్టేజ్ ఇంటర్వెల్ బ్లాక్ దిశగా వెళ్తుంది.Date & Time : 03:05 AM December 13, 2019 
- 
                                    ఇప్పుడు వెంకీ,చైతు,రాశి మరియు నాజర్,రావు రమేష్ ల మధ్య కొన్ని ఫ్యామిలీ డ్రామా సన్నివేశాలు వస్తున్నాయి.Date & Time : 03:05 AM December 13, 2019 
- 
                                    ఇప్పుడు వెంకీ మరియు పాయల్ మధ్య రెట్రో క్లాసిక్ సాంగ్ ఎన్నాళ్ళకో పాట మొదలయ్యింది.Date & Time : 02:50 AM December 13, 2019 
- 
                                    చిత్రం గతానికి ప్రస్తుతానికి అటు ఇటుగా మారుతూ వస్తుంది.ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో నాలుగురు ప్రధాన పాత్రధారుల మధ్య పై కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.Date & Time : 02:44 AM December 13, 2019 
- 
                                    ఇప్పుడు చిత్రం మళ్ళీ ప్రస్తుత రోజుకు చేరుకుంది.కాశ్మిర్ లో కొన్ని మిలట్రీ సంబంధిత సన్నివేశాలు వస్తున్నాయి.మేజర్ జైదేవ్ గా ప్రకాష్ రాజ్ ఇప్పుడు ఎంట్రీ ఇచ్చారు.Date & Time : 02:38 AM December 13, 2019 
- 
                                    ఇప్పుడు చై మరియు రాశీ ఖన్నాల ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వస్తుంది.ఇందులో ఇద్దరి మధ్య ఇప్పుడు నువ్వు నేను సాంగ్ మొదలయ్యింది.Date & Time : 02:32 AM December 13, 2019 
- 
                                    అదే గ్రామంలో ఓ హిందీ టీచర్ గా పాయల్ రాజ్ పుత్ ఇప్పుడే ఎంటర్ అయ్యింది.Date & Time : 02:24 AM December 13, 2019 
- 
                                    ఇప్పుడు రాశీ ఖన్నా ఎంటర్ అయ్యింది.ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో చై మరియు రాశి కు ఏదో విషాద లవ్ ట్రాక్ ఉన్నట్టు అనిపిస్తుంది.ఇప్పుడు రావు రమేష్ మరియు దాసరి అరుణ్ కుమార్ లు సీన్ లో జాయిన్ అయ్యారు.Date & Time : 02:15 AM December 13, 2019 
- 
                                    ఇప్పుడు సినిమా మరో మూడేళ్లు వెనక్కి వెళ్ళింది.ఇక్కడ కార్తీక్ గా నాగ చైతన్య ఎంట్రీ ఇచ్చాడు.ఇప్పుడు సూపర్ హిట్ ట్రాక్ "వెంకీ మామ" సాంగ్ వస్తుంది.Date & Time : 02:10 AM December 13, 2019 
- 
                                    ఇప్పుడు టైటిల్ పూర్తయ్యి ప్రస్తుత రోజుకు సినిమా చేరుకుంది.ప్రస్తుతం కాశ్మీర్ లోని ఓ టెర్రరిస్ట్ దాడుల సన్నివేశాలు వస్తున్నాయి.Date & Time : 02:06 AM December 13, 2019 
- 
                                    ఓ జ్యోతిస్కునిగా సీనియర్ నటులు నాజర్ ఎంట్రీ ఇచ్చారు.ఇప్పుడు కథనంలో విక్టరీ వెంకటేష్ ఒక ఎమోషనల్ ఎంట్రీతో పరిచయం అయ్యారు.Date & Time : 02:01 AM December 13, 2019 
- 
                                    ఇప్పుడు 1993వ సంవత్సరం.ఒక గ్రామంలోని అందమైన గుడి దగ్గర సన్నివేశాలతో చిత్రం మొదలయింది.Date & Time : 01:55 AM December 13, 2019 
- 
                                    హాయ్..149 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలయ్యింది.Date & Time : 01:45 AM December 13, 2019