వీరభద్రుడు

Veerabhadrudu

Veerabhadrudu

Audio Launch Event

Veerabhadrudu

Video

మొదటి షో వివరాలు : వీరభద్రుడు

సీక్వెల్ కి లీడ్ ఇచ్చే సీన్ తో సినిమా ముగుస్తుంది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ఫాలో అవ్వండి.

Date & Time : 15 May 2026, 01:15 PM

సూర్య అభిమానులకు ప్రీ-క్లైమాక్స్ లో ఓ అదిరిపోయే సర్ప్రైజ్ ఉంటుంది.

Date & Time : 15 May 2026, 01:05 PM

సూర్యను అడ్డుకునేందుకు ఆర్ జే బాలాజీ, అతని గ్యాంగ్ ప్లాన్ చేస్తారు. మరి వారి ప్లాన్ వర్క్ అయ్యిందా..?

Date & Time : 15 May 2026, 12:45 AM

ఇప్పుడు సినిమా ఫన్ మోడ్ లోకి మారింది. సూర్య తన మ్యాజిక్ చూపిస్తున్నాడు.

Date & Time : 15 May 2026, 12:30 AM

కోర్ట్ రూమ్ లో ఆర్ జే బాలాజీకి సంబంధించి ఓ ఫన్ సీక్వెన్స్ తో సెకండ్ హాఫ్ మొదలైంది. తన కామెడీ టైమింగ్ తో బాలాజీ ఆకట్టుకుంటున్నాడు.

Date & Time : 15 May 2026, 12:15 AM

ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటివరకు సినిమా పర్వాలేదు. సూర్య ఎంట్రీ తర్వాత కథనం వేగంగా సాగింది. మరి సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.

Date & Time : 15 May 2026, 12:05 AM

ఓ హై యాక్షన్ సీక్వెన్స్ తో సినిమా సగానికి చేరుకుంది.

Date & Time : 15 May 2026, 11:55 AM

సూర్య కి సంబంధించి ఫన్ అండ్ ఎమోషన్స్ తో కూడిన కొన్ని కోర్ట్ రూమ్ సీన్స్ వస్తున్నాయి.

Date & Time : 15 May 2026, 11:35 AM

ఒక ఫైట్ సీక్వెన్స్ తో సూర్య గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు.

Date & Time : 15 May 2026, 11:15 AM

లంచగొండి అయిన న్యాయవాది ఆర్ జే బాలాజీ పాత్ర చుట్టూ ఇప్పుడు కథ నడుస్తుంది.

Date & Time : 15 May 2026, 11:00 AM

కథ హైదరాబాద్ లో మొదలవుతుంది. ఓ తండ్రీ కూతురు కి సంబంధించిన సీన్స్ వస్తున్నాయి.

Date & Time : 15 May 2026, 10:40 AM

హాయ్.. 2 గంటల 32 నిముషాలు నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.

Date & Time : 15 May 2026, 10:33 AM