-
-
సీక్వెల్ హింట్ తో మూవీ పూర్తయింది. పూర్తి రివ్యూ అక్టోబర్ 26న వెలుబడనుంది. అప్పటివరకు 123 తెలుగు. కామ్ చూస్తూ వుండండి.
Date & Time : 06:51 AM October 24, 2018
-
చిత్రానికి సంభందించిన సస్పెన్సు రివీల్ అవుతుంది. సినిమాలో శ్రీ విష్ణు పాత్రకు అధిక ప్రాధాన్యతను ఇచ్చారు.
Date & Time : 06:44 AM October 24, 2018
-
ఇప్పుడు మళ్ళీ ,మరొక మంచి ట్విస్ట్.. మిస్ అయిన హౌస్ ను కనిపెట్టారు.
Date & Time : 06:27 AM October 24, 2018
-
ఓక మంచి ట్విస్ట్ ఇప్పుడు .. ఫ్లైట్ మిస్సింగ్ కేసు కు సంభందించిన చిక్కుముడి విడిపోతుంది.
Date & Time : 06:15 AM October 24, 2018
-
ఇంటర్వెల్ తరువాత తిరిగి సినిమా ప్రారంభమైంది. ప్రస్తుతం శ్రీ విష్ణు గతానికి సంభందించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:54 AM October 24, 2018
-
ఆసక్తికరమైన సస్పెన్స్ తో చిత్రం విరామం దిశగా సాగుతుంది
Date & Time : 05:46 AM October 24, 2018
-
శ్రీ విష్ణు ఫోన్ లో నారా రోహిత్ , శ్రీయ లతో సంభాషిస్తున్నాడు. ఇక మరో వైపు సుధీర్ బాబు మరియు కానిస్టేబుల్స్ కలిసి మిస్ అయినా హౌస్ ను వెతికే పనిలో పడ్డారు.
Date & Time : 05:32 AM October 24, 2018
-
వీర భోగ వసంత రాయలు ఫ్లైట్ ను హైజాగ్ చేస్తాడు అని తెలిసింది. ఇప్పుడే శ్రీయ శరణ్ ఇన్స్పెక్టర్ నీలిమ పాత్రలో ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 05:22 AM October 24, 2018
-
ప్రైవేట్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గా శశాంక్ సీన్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ఆయన మిస్ ఆయన అమ్మాయి కేసు ఫై విచారణ జరుపుతున్నారు.
Date & Time : 05:10 AM October 24, 2018
-
శ్రీ విష్ణు సీరియల్ కిల్లర్ గా పరిచయం చేయబడ్డాడు. ప్రస్తుతం ఆయనకు సంభందించిన కొన్ని ముఖ్య సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:04 AM October 24, 2018
-
నారా రోహిత్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా దీపక్ అనే పాత్రలో సీన్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ఆయన ఫ్లైట్ మిస్సింగ్ కేసు ఫై విచారణ జరుపుతున్నారు.
Date & Time : 04:57 AM October 24, 2018
-
ప్రస్తుతం సుధీర్ బాబు ఫై కొన్ని ఆసక్తికర సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 04:52 AM October 24, 2018
-
ఇప్పుడే సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా ఎంట్రీ ఇచ్చాడు. అనివార్యకారణాల వల్ల సినిమాలో ఆయనకు వేరే వారితో డబ్బింగ్ చెప్పించారు.
Date & Time : 04:45 AM October 24, 2018
-
హాయ్ .. చిత్రం ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న దురాఘాతాలను చూపిస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్ లో వరల్డ్ ఈజ్ డైయింగ్ అనే సాంగ్ వస్తుంది.
Date & Time : 04:40 AM October 24, 2018