-
-
సింపుల్ గా ఒకే అనిపించే క్లైమాక్స్ తో ఫైనల్ గా చిత్రం కథ ముగిసింది.. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు చూస్తూ ఉండండి..
Date & Time : 12:00 PM September 15, 2017
-
సునీల్ ప్రకాష్ రాజ్ కు సహాయం చేస్తున్నాడు. చిత్రం ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరుకుంటోంది
Date & Time : 11:55 AM September 15, 2017
-
చిత్రంలోని అసలైన ట్విస్ట్ బయటపడింది.. రాజీవ్ కనకాల కారణంగా ప్రకాష్ రాజ్ తీవ్రమైన సమస్యలో ఇరుక్కున్నాడు
Date & Time : 11:50 AM September 15, 2017
-
చిత్రంలోని మరొక పాటు వస్తోంది.. అవసరం లేని చోట ఆ పాట వస్తున్నట్లు అనిపిస్తోంది
Date & Time : 11:50 AM September 15, 2017
-
బిగ్ బాస్ ఫేమ్ హరి తేజ మరియు సునీల్ మధ్య కొన్ని సీరియస్ సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 11:45 AM September 15, 2017
-
ఈ చిత్రంలో సన్నివేశాలు ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉన్నాయి.. ప్రస్తుతం వెన్నల కిషోర్ తన కామెడీతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు
Date & Time : 11:40 AM September 15, 2017
-
ప్రస్తుతం సినిమాలో కొన్ని ఎమోషనల్ సీన్స్ వస్తున్నాయి.. మానవత్వపు విలువల గురించి సునీల్ బాగా చెబుతున్నాడు
Date & Time : 11:35 AM September 15, 2017
-
ఇప్పుడు చిత్రంలోని మరో పాట వస్తోంది.. పాటలో కేరళ లొకేషన్స్ చాలా బావున్నాయి
Date & Time : 11:25 AM September 15, 2017
-
లెనిన్ సుధాకర్ అనే క్యారెక్టర్ తో వెన్నెల కిషోర్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి
Date & Time : 11:15 AM September 15, 2017
-
ప్రస్తుతం సునీల్ వందలమందికి వంటను రెడీ చేసే ప్రయత్నంలో అందరి హీరోలని ఇమిటేట్ చేస్తున్నాడు
Date & Time : 11:10 AM September 15, 2017
-
తాగుబోతు రమేష్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు.. ప్రస్తుతం సునీల్ మరియు అతని మధ్య కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి. సునీల్ చాలా బాగా నటిస్తున్నాడు
Date & Time : 11:05 AM September 15, 2017
-
ఇంటర్వెల్ తర్వాత చిత్రం సెకండ్ ఆఫ్ స్టార్ట్ అయ్యింది.. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ సునీల్ మధ్య కొన్ని సీన్స్ వస్తున్నాయి. హీరోయిన్ ప్రకాష్ రాజ్ కుమార్తె , సునీల్ హీరోయిన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు
Date & Time : 11:00 AM September 15, 2017
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్: ఉంగరాల రాంబాబు స్టోరీ లైన్ కొత్తగా ఏమి లేదు. కామెడీ కూడా అంతంతమాత్రంగానే ఉంది. చిత్రంలోని సన్నివేశాలు అర్థవంతంగా లేవు. ఇప్పుడు సినిమా సెకండ్ ఆఫ్ చాలా ఇంపార్టెంట్.. కనీసం అక్కడైనా ఎంటర్టైన్ చేస్తుందో లేదో చూడాలి.
Date & Time : 10:50 AM September 15, 2017
-
చిత్రం కథ ఒక చిన్న గ్రామానికి షిఫ్ట్ అయ్యింది. చిత్రం ఫస్ట్ హాఫ్ వరకు చేరుకుంది ....
Date & Time : 10:45 AM September 15, 2017
-
ఈ కథలో ఒక చిన్న ట్విస్ట్ ... ప్రకాష్ రాజ్ మరియు రాజీవ్ కనకాల ఎంట్రీ ఇచ్చారు.. మూవీ ఇంటర్వెల్ దిశగా సాగుతోంది.
Date & Time : 10:40 AM September 15, 2017
-
పాట పూర్తయ్యింది.. ప్రస్తుతం కొన్ని సిల్లీ కామెడీ సీన్స్ వస్తున్నాయి..
Date & Time : 10:35 AM September 15, 2017
-
ఇప్పుడు చిత్రంలోని రెండవ పాట వస్తోంది..సాంగ్ లో రొమాంటిక్ షాట్స్ రొటీన్ గా ఉన్నాయి
Date & Time : 10:25 AM September 15, 2017
-
ఆశిష్ విద్యార్థి విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు. కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి
Date & Time : 10:15 AM September 15, 2017
-
హీరోయిన్ మియా జార్జ్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె సునీల్ ఆఫీస్ లో సహాయకురాలిగా పనిచేస్తున్నారు.
Date & Time : 10:05 AM September 15, 2017
-
జ్యోతిష్కుడు అయిన సునీల్ మరియు పోసాని మధ్య ప్రస్తుతం కొన్ని హాస్య సన్నివేశాలు జరుగుతున్నాయి...
Date & Time : 10:00 AM September 15, 2017
-
చిత్రం లో ఒక చిన్న విషాదం. సునీల్ తన తాతను కోల్పోతాడు..ఇప్పుడే పోసాని కృష్ణ మురళి ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 09:50 AM September 15, 2017
-
సునీల్ సింపుల్ ఎంట్రీ ఇచ్చాడు.. ప్రస్తుతం కొన్ని ఫైట్స్ సీన్స్ వస్తున్నాయి
Date & Time : 09:45 AM September 15, 2017
-
చిత్రంలో మొదటి పాట వస్తోంది.. పాటలో సునీల్ చిరంజీవిని డ్యాన్సేస్ ని బాగా ఇమిటేట్ చేస్తున్నాడు
Date & Time : 09:43 AM September 15, 2017
-
హాయ్.. ఉంగరాల రాంబాబు సినిమా ఇప్పుడే దిల్ రాజు వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అయ్యింది.
Date & Time : 09:40 AM September 15, 2017