మొదటి షో వివరాలు : ఉస్తాద్ భగత్ సింగ్
పాత బస్తీ ఫైట్ తర్వాత మరో హీరోయిన్ శ్రీలీల పరిచయం అయింది.
పవన్ కళ్యాణ్, విలన్ కొడుకు మధ్య వచ్ఛే కీలక సీన్ తో సెకండ్ హాఫ్ మొదలైంది.
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటివరకు సినిమా పర్వాలేదు. పవన్ కళ్యాణ్ ఎలివేషన్ సీన్స్ పై ఎక్కువ ఫోకస్ పెట్టారు. కొన్ని సీన్స్ వర్క్ అవుట్ కాలేదు. మరి సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
ఒక ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ తర్వాత సినిమా సగానికి చేరుకుంది.
ఉగ్రవాదులతో ఫైట్ తర్వాత, కథలో ఒక ఊహించని ట్విస్ట్ వస్తుంది.
'కాలరే ఎత్తర' సాంగ్ తర్వాత ఒక కీలక ఈవెంట్ వస్తుంది.
హీరోయిన్ రాశీ ఖన్నా ఎంట్రీ ఇస్తుంది. పవన్, ప్రభాస్ శ్రీను, ప్రవీణ్, సత్యం రాజేష్ లపై కొన్ని ఫన్నీ మూమెంట్స్ నడుస్తున్నాయి.
ఒక యాక్షన్ ఎపిసోడ్ తో పవన్ కళ్యాణ్ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు.
ఫ్లాష్ బ్యాక్ తర్వాత కే.ఎస్ రవికుమార్ ఒక పవర్ ఫుల్ రాజకీయ నేతగా మారుతాడు.
ప్రభుత్వ కార్యాలయం పై ఎటాక్ తో సినిమా ప్రారంభం అయింది. ఒక కీలక పాత్రలో కే.ఎస్ రవికుమార్ పరిచయం అయ్యారు.
హాయ్.. 2 గంటల 34 నిముషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.