-
రవితేజ విలన్ ని అంతమొందించాడు. చిత్రం ముగిసింది. పూర్తి రివ్యూ కోసం 123 తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 07:05 AM February 02, 2018
-
కొన్ని ప్రయత్నాల తరువాత ఫ్రెడ్డీ దరువాల ఆచూకీని రవితేజ కనిపెట్టాడు. ప్రస్తుతం భారీ క్లైమాక్స్ ఫైట్ సీన్ వస్తోంది.
Date & Time : 07:00 AM February 02, 2018
-
చిత్రం ప్రజెంట్ డే కి వచ్చింది. అసలు విలన్ ని కనిపెట్టే పనిలో రవితేజ ఉన్నాడు.
Date & Time : 06:56 AM February 02, 2018
-
హీరో, విలన్ మధ్య భారీ ఫైట్ సీన్ తరువాత ఫ్లాష్ బ్యాక్ సీరియస్ గా ముగిసింది.
Date & Time : 06:50 AM February 02, 2018
-
రవితేజ ప్రవర్తనతో విసిగిపోయిన సీరత్ కపూర్ పెళ్లి రద్దు చేసుకుంది. ప్రస్తుతం ఎమోషనల్ ఫ్యామిలీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 06:42 AM February 02, 2018
-
రవితేజ సమర్ధవంతమైన పోలీస్ అధికారిగా కనిపిస్తున్నాడు. మర్డర్ కేసు వెనుక ఉన్న నిజాలని బయటపట్టే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం దర్యాప్తు సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:37 AM February 02, 2018
-
అలనాటి హీరోయిన్ సుహాసిని కీలక పాత్రలో ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఉత్కంఠ భరిత సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:31 AM February 02, 2018
-
కొన్ని ఫన్నీ సీన్స్ తరువాత రవితేజ, సీరత్ కపూర్ మధ్య 'రాయే రాయే' సాంగ్ వస్తోంది. డాన్స్ ప్రాధాన్యం ఉన్న పాట.
Date & Time : 06:22 AM February 02, 2018
-
బాలీవుడ్ నటుడు ఫ్రెడ్డీ దరువాల విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఓల్డ్ సిటీ నేపథ్యంలో కీలక సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:12 AM February 02, 2018
-
చిత్రంలో మరో హీరోయిన్ సీరత్ కపూర్ ఎంట్రీ ఇచ్చింది. రవితేజ, సీరత్ మధ్య పరిచయ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:03 AM February 02, 2018
-
ఇంటర్వెల్ తరువాత చిత్రం ప్రారంభం అయింది. చిత్రం ఫ్లాష్ బ్యాక్ మోడ్ లోకి వెళ్ళింది. భారీ ఫైట్ సీన్ తరువాత టచ్ చేసి చూడు టైటిల్ సాంగ్ వస్తోంది. సాంగ్ లో రవితేజ క్యారెక్టర్ ని ఎలివేట్ చేస్తున్నారు.
Date & Time : 06:00 AM February 02, 2018
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటి వరకు చిత్రం డీసెంట్ గానే సాగింది. ఎంటర్ టైనింగ్ సన్నివేశాలు, ఇంటర్వెల్ బ్లాక్ బావున్నాయి. ఫస్ట్ హాఫ్ లో వచ్చిన మూడు పాటల చిత్రీకరణ కూడా బావుంది. సెకండ్ హాఫ్ సినిమాకు కీలకం కానుంది.
Date & Time : 05:53 AM February 02, 2018
-
ఆకట్టుకునే సన్నివేశంతో ఇంటర్వెల్ పడింది.
Date & Time : 05:49 AM February 02, 2018
-
ప్రస్తుతం ఉత్కంఠ భరిత సన్నివేశాలు వస్తున్నాయి. కథలో మరో ట్విస్ట్ రివీల్ అయింది.
Date & Time : 05:43 AM February 02, 2018
-
రవితేజ జీవితంలో ఊహించని సంఘటనలు జరుగుతున్నాయి. వాటి పర్యవసానంగా చిత్రంలో ఫస్ట్ ఫైట్ వస్తోంది.
Date & Time : 05:37 AM February 02, 2018
-
రవితేజ, రాశి ఖన్నా మధ్య బంధాన్ని అందంగా చూపిస్తున్నారు. ప్రస్తుతం 'మనసా' సాంగ్ వస్తోంది.
Date & Time : 05:30 AM February 02, 2018
-
ప్రస్తుతం చిన్న ట్విస్ట్ వచ్చింది. చిత్రంలో నెమ్మదిగా అసలు కథ మొదలవుతోంది.
Date & Time : 05:24 AM February 02, 2018
-
సాంగ్ పూర్తయింది. లీడ్ పెయిర్ మధ్య ప్రస్తుతం కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:16 AM February 02, 2018
-
కొన్ని రొమాంటిక్ సన్నివేశాల తరువాత ఇప్పుడు హిట్ సాంగ్ 'పుష్పా' వస్తోంది. టీజింగ్ సాంగ్ ని చాలా అందంగా చిత్రీకరించారు.
Date & Time : 05:06 AM February 02, 2018
-
హీరోయిన్ రాశి ఖన్నా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఫన్నీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 04:56 AM February 02, 2018
-
చిత్రం ఇప్పుడు పాండిచ్చేరికి మారింది. మాస్ మహారాజ రవితేజ ఎంట్రీ ఇచ్చాడు. చిత్రంలో ఫస్ట్ సాంగ్ 'రంగ్ బర్సే' వస్తోంది. పాటని కలర్ ఫుల్ ఫ్యామిలీ సాంగ్ గా చిత్రీకరించారు.
Date & Time : 04:48 AM February 02, 2018
-
నటుడు మురళి శర్మ డిజిపిగా ఎంట్రీ ఇచ్చాడు. పరిచయ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 04:46 AM February 02, 2018
-
చిత్ర ప్రారంభ సన్నివేశం హైదరాబాద్ నగరంలో ఓపెన్ అయింది. అక్రమ వ్యాపారాలకు సంబంధించిన సన్నివేశాల్ని చూపిస్తున్నారు.
Date & Time : 04:44 AM February 02, 2018
-
హాయ్.. 147 నిమిషాల నిడివిగల చిత్రం ఇప్పుడే ప్రారంభం అయింది.
Date & Time : 04:40 AM February 02, 2018