-
పెద్ద ట్విస్ట్‌తో సినిమా ముగిసింది. వివరణాత్మక సమీక్ష కోసం ఇక్కడ చూస్తూ ఉండండి.
Date & Time : 09:25 AM March 29, 2024
-
క్లైమాక్స్ కి సమయం ఆసన్నమైంది. సిద్దు తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారు.
Date & Time : 09:20 AM March 29, 2024
-
ఒక కీలక పాత్ర ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది. ఈ ముఖ్యమైన సన్నివేశంను చక్కగా చూపించడం జరిగింది.
Date & Time : 09:05 AM March 29, 2024
-
సిద్ధు తన పేరెంట్స్ కి మరియు ఫ్రెండ్స్ కి తాను చిక్కుకున్న సమస్యను వివరిస్తున్నాడు. తన అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో అలరిస్తున్నాడు.
Date & Time : 08:55 AM March 29, 2024
-
సిద్ధుకి ఒక ముఖ్యమైన పని అప్పగించబడింది. అయితే ఈ ప్రాసెస్ లో వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తున్నాయి.
Date & Time : 08:40 AM March 29, 2024
-
ఫస్ట్ పార్ట్ లో కీలక పాత్ర పోషించిన నర్రా శ్రీనివాస్ ఇందులో కనిపించారు.
Date & Time : 08:30 AM March 29, 2024
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్: ఇప్పటి వరకు సినిమా బాగానే ఉంది. సిద్ధు తన పాత్రలో ఆకట్టుకున్నాడు. కొన్ని డైలాగులు ఆకట్టుకున్నాయి. ఇంటర్వెల్ ఎపిసోడ్ కీలక ట్విస్ట్‌తో ముగుస్తుంది. మరి సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 08:15 AM March 29, 2024
-
కీలకమైన ట్విస్ట్‌తో సినిమా మిడ్ పాయింట్‌కి చేరుకుంది.
Date & Time : 08:10 AM March 29, 2024
-
మొదటి పార్ట్ లో ఎలాంటి ఇన్సిడెంట్స్ ఫేస్ చేశాడో, అదే విధంగా తన పరిస్థితి ఉంది.
Date & Time : 07:55 AM March 29, 2024
-
ఎనర్జిటిక్ సాంగ్ టిక్కెటే కొనకుండా కి సమయం ఆసన్నమైంది. చాలా ఎనర్జిటిక్ గా సిద్ధు పర్ఫాం చేస్తున్నాడు.
Date & Time : 07:40 AM March 29, 2024
-
సిద్ధుకి హెల్ప్ కావాలి. తన స్నేహితుడు మార్కస్‌ని హెల్ప్ కోసం అడుగుతాడు.
Date & Time : 07:30 AM March 29, 2024
-
లేడి లీడ్ రోల్ లో నటించిన అనుపమ పరమేశ్వరన్ సిద్ధు ను స్ట్రేంజ్ మ్యానర్ లో కలుసుకుంది. ఆమెతో హీరో సిద్దు ఫ్లర్ట్ చేస్తున్నాడు.
Date & Time : 07:20 AM March 29, 2024
-
డీజే టిల్లుగా స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ ఎంట్రీ ఇచ్చాడు. ఒక యంగ్ హీరోయిన్ క్యామియో రోల్ లో కనిపించింది.
Date & Time : 07:15 AM March 29, 2024
-
డీజే టిల్లు రిక్యాప్ తో మూవీ స్టార్ట్ అయ్యింది.
Date & Time : 07:10 AM March 29, 2024
-
హాయ్, 136 నిమిషాల (2 గంటల 16 నిమిషాలు) నిడివి గల టిల్లు స్క్వేర్ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది.
Date & Time : 07:00 AM March 29, 2024