-
కొన్ని సంఘటనల తరువాత సిబ్బంది మిషన్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసింది. సినిమా చివరికి హ్యాపీ నోట్ తో ఎండ్ అయ్యింది. సినిమా పూర్తయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 12:05 AM June 22, 2018
-
సిబ్బంది సరైన పద్ధతిలో పనులు చేయకపోవడంతో ఫెయిల్ అయ్యారు. సన్నివేశంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ చిత్రం ఇప్పుడు క్లయిమాక్స్ దిశగా సాగుతోంది.
Date & Time : 11:54 AM June 22, 2018
-
సిబ్బంది మొత్తం అడ్డంకులను నివారించడానికి శ్రమిస్తోంది. ఇప్పుడు ముఖ్యమైన అడ్డంకిని నిర్ధారించడానికి వారు ఒక సమస్యను విజయవంతంగా అధిగమించారు. కొన్ని తీవ్రమైన ఎపిసోడ్లు వస్తున్నాయి.
Date & Time : 11:42 AM June 22, 2018
-
ఊహించని విధంగా ఒక ట్విస్ట్ అందరిని ఆశ్చర్యానికి లోను చేసింది. బృందం మిషన్ లో సక్సెస్ అవ్వడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కాన్ని వాళ్లకు కొన్ని అడ్డంకులు ఉన్నాయి.
Date & Time : 11:25 AM June 22, 2018
-
సెకండ్ హాఫ్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. మిషన్ కి సంబంధించిన సన్నివేశాలతో సినిమా కథ ముందుకు సాగుతోంది.
Date & Time : 11:15 AM June 22, 2018
-
మిషన్ లో ఊహించని విధంగా కొన్ని పరిస్థితులు ఏర్పడ్డాయి. మంచి ట్విస్ట్ తో చిత్రం సగానికి చేరుకుంది. ఇప్పుడు బ్రేక్
Date & Time : 11:00 AM June 22, 2018
-
ఈ మిషన్ బయటి ప్రదేశాల్లో నిర్వహించబడుతుంది. గ్రాఫిక్స్ వర్క్స్ ఆకట్టుకుంటున్నాయి.
Date & Time : 10:55 AM June 22, 2018
-
మిషన్ ఫైనల్ గా ప్రారంభమైంది. కథలో ఇప్పుడు ఒక పెద్ద ట్విస్ట్.
Date & Time : 10:46 AM June 22, 2018
-
హీరో గ్రూప్ భారత సైన్యం చేత శిక్షణ పొందుతోంది. వారు ఈ ప్రక్రియలో వారి అలవాట్లను మార్చుకోవాలి. మంచి ఆహ్లాదకరమైన సన్నివేశాలు అలరిస్తున్నాయి.
Date & Time : 10:38 AM June 22, 2018
-
ఇండియన్ ఆర్మీ ఒక మిషన్ కోసం హీరో మరియు అతని గ్యాంగ్ ని వాడుతున్నారు. హీరో మరియు అతని ఫ్రెండ్స్ మధ్య కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 10:27 AM June 22, 2018
-
హీరో ఒక దొంగతనం కేసులో అరెస్ట్ అవుతాడు. అనంతరం కన్నయ్య అనే ఒక సాంగ్ వస్తోంది. హీరో మరియు అతని కొడుకు మధ్య ఎమోషనల్ గా ఆ పాట సాగుతోంది.
Date & Time : 10:20 AM June 22, 2018
-
హీరో జయం రవి ఎస్కేప్ ఆర్టిస్ట్ గా పరిచయం అయ్యాడు.
Date & Time : 10:15 AM June 22, 2018
-
భారత వైమానిక దళం ఒక మిషన్ ను స్టార్ట్ చేసింది. భూమికి మరింత నష్టాన్ని ఆపడానికి నివారణ చర్యలను ప్రారంభించింది ... కొన్ని తీవ్రమైన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:05 AM June 22, 2018
-
ఈ చిత్రం ఒక గ్రహంకి సంబంధించిన ఆసక్తికరమైన నోట్ తో మొదలవుతుంది.
Date & Time : 09:55 AM June 22, 2018
-
హాయ్.. 130 నిమిషాల నిడివిగల సినిమా ఇప్పుడే మొదలైంది!
Date & Time : 09:50 AM June 22, 2018