-
మొత్తానికి చెడుపై మంచి విజయంతో సినిమా సుఖాంతం అయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ చూస్తూ ఉండండి.
Date & Time : 12:20 PM July 14, 2022
-
ఇప్పుడు హీరో విలన్ మధ్య ఓ భారీ యాక్షన్ సీన్ వస్తుంది. చూడ్డానికి మంచి రఫ్ అండ్ స్టైలిష్ గా ఉంది, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బావుంది.
Date & Time : 12:15 PM July 14, 2022
-
ఇప్పుడు కథనంలో ఒక ఎమోషనల్ ట్విస్ట్ చోటు చేసుకుంది. దీనితో క్లైమాక్స్ దిశగా సినిమా కొనసాగుతుంది.
Date & Time : 12:09 PM July 14, 2022
-
ఆది తన రోల్ ని చాలా బాగా చేస్తున్నాడు, హీరో విలన్ యాంగిల్ అంతా సినిమాలో వేరే లెవెల్లో ఉంది. దీన్ని ఆది అలా తీసుకెళ్తున్నాడు.
Date & Time : 12:04 PM July 14, 2022
-
ఇప్పటివరకు కథ కాస్త ఊహించదగేలానే ఉన్నా సెకండాఫ్ లో హీరో విలన్ మధ్య ఘర్షణ సన్నివేశాలు బాగా తీశారు.
Date & Time : 11:59 AM July 14, 2022
-
ఇప్పుడు మరో మాస్ సాంగ్ 'విజిల్' వస్తుంది. తన డాన్స్ తో రామ్ అదరగొట్టేస్తున్నాడు అలాగే కృతి కూడా చాలా బాగా చేస్తుంది.
Date & Time : 11:47 AM July 14, 2022
-
ఫైనల్ గా రామ్ మరియు ఆదిలు కలిశారు. ఇద్దరి మధ్య ఒక టెర్రిఫిక్ యాక్షన్ సీన్ వస్తుంది. ఫస్ట్ హాఫ్ లో కొంచెం డల్ గా కనిపించిన రామ్ సెకండాఫ్ లో మాత్రం అదరగొడుతున్నాడు.
Date & Time : 11:36 AM July 14, 2022
-
మళ్ళీ కృతి శెట్టి సీన్స్ లోకి వచ్చింది. కొన్ని కామెడీ సన్నివేశాలు మెయిన్ లీడ్ మధ్య వస్తున్నాయి. ఫైనల్ గా సినిమా బిగ్గెస్ట్ చార్ట్ బస్టర్ బులెట్ సాంగ్ స్టార్ట్ అయ్యింది.
Date & Time : 11:21 AM July 14, 2022
-
నటుడు బ్రహ్మాజీ కూడా ఒక పోలీస్ గా రామ్ కింద ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. రామ్ ఈ లుక్ లో మరింత స్టైలిష్ గా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. ఇంకా యాక్షన్ డోస్ కూడా సినిమాలో పెరిగింది.
Date & Time : 11:11 AM July 14, 2022
-
ఇంటర్వెల్ అనంతరం.. రామ్ తన పోలీస్ రోల్ తో అందరినీ షాక్ కి గురి చేసాడు. ఇప్పుడు మంచి రేసింగ్ స్క్రీన్ ప్లే ఇప్పుడు నడుస్తుంది.
Date & Time : 11:04 AM July 14, 2022
-
ఫస్ట్ హాఫ్ అప్డేట్ :ఇప్పటి వరకు హీరో మరియు విలన్స్ మధ్య డ్రామా మంచి ఇంటెన్స్ గా బాగుంది. ఆది కూడా తన రోల్ బాగా చేసాడు. లైన్ కాస్త రొటీన్ గానే ఉన్నా నరేషన్ బానే ఉంది. సెకండాఫ్ కీలకంగా ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 10:48 AM July 14, 2022
-
ఇప్పుడు ఒక మాసివ్ ఇంటర్వెల్ బ్యాంగ్ వస్తుంది, రామ్ తన ఊహించని అవతార్ తో అందరికీ ట్విస్ట్ ఇచ్చాడు. ఇప్పుడు విరామం.
Date & Time : 10:45 AM July 14, 2022
-
ఇప్పుడు హీరో విలన్ మధ్య కొన్ని సాలిడ్ సన్నివేశాలు వస్తున్నాయి. తన రోల్ లో ఆది చాలా బాగా కనిపిస్తున్నాడు. సినిమా ఇంటర్వెల్ దిశగా కొనసాగుతుంది.
Date & Time : 10:40 AM July 14, 2022
-
ఒక చిన్న సన్నివేశం సినిమాలో థీమ్ ని మార్చేసింది. రామ్ మరియు ఆది మధ్య కొన్ని ఆసక్తికర సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:36 AM July 14, 2022
-
ఇప్పుడు మెయిన్ లీడ్ మధ్య ఒక ఫన్ అండ్ రొమాంటిక్ సీన్స్ వస్తున్నాయి. ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కనిపిస్తుంది. అలాగే ఒక బ్యూటిఫుల్ సాంగ్ కూడా వస్తుంది.
Date & Time : 10:25 AM July 14, 2022
-
మెయిన్ విలన్ ఆది పినిశెట్టి ఇప్పుడు అదిరే ఎంట్రీ ఇచ్చాడు. తన ఫ్లాష్ బ్యాక్, స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నాయి. ఇప్పుడు సినిమా మరింత ఆసక్తిగా మారుతుంది.
Date & Time : 10:10 AM July 14, 2022
-
ఇప్పుడు రామ్ హాస్పిటల్ లో ఒక కీలక సన్నివేశం చోటు చేసుకుంది. కాస్త టెన్స్ వాతావరణం నెలకొంది. ఇప్పుడు విలన్ ఎంట్రీ..
Date & Time : 09:59 AM July 14, 2022
-
ఇప్పుడు విజిల్ మహాలక్ష్మి గా కృతి శెట్టి పరిచయం అయ్యింది, అలాగే రామ్ ఒక సర్జన్ లా కనిపిస్తున్నాడు. ఇప్పుడు సినిమా కర్నూల్ కి షిఫ్ట్ అయ్యింది.
Date & Time : 09:50 AM July 14, 2022
-
హీరో రామ్ ఇప్పుడు ఓ బ్యూటిఫుల్ సాంగ్ 'కలర్స్' తో ఎంట్రీ ఇచ్చాడు. సాంగ్, డాన్స్ చూడటానికి బాగుంది.
Date & Time : 09:40 AM July 14, 2022
-
హాయ్.. 155 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలయ్యింది.
Date & Time : 09:30 AM July 14, 2022