-
మొత్తానికి కథ సుఖాంతం అయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 12:20 PM March 28, 2024
-
మొత్తానికి పృథ్వీకి తన కష్ట ప్రయాణం నుంచి విశ్రాంతి దక్కింది.
Date & Time : 12:00 PM March 28, 2024
-
ఒక ఇసుక తుఫాను పృథ్వీ వేసుకున్న ప్లాన్ ని పాడుచేసింది. ఈ సీక్వెన్స్ చూసేందుకు బావుంది.
Date & Time : 11:40 AM March 28, 2024
-
పృథ్వీరాజ్ తనకి తప్పించుకొనే మార్గం లేదని గ్రహించాడు. మరోపక్క తన ఆరోగ్యం క్షీనిస్తుంది.
Date & Time : 11:30 AM March 28, 2024
-
తప్పించుకునే ప్రయత్నంలో పృథ్వీ మరోసారి సమస్యల్లో ఇరుక్కున్నాడు.
Date & Time : 11:20 AM March 28, 2024
-
ఇప్పుడు పృథ్వీరాజ్ తప్పించుకోడానికి ఒక సరైన సమయం కోసం చూస్తున్నాడు. తన డెడికేషన్ మాత్రం చాలా బాగుంది.
Date & Time : 11:10 AM March 28, 2024
-
కొన్ని దారుణమైన పరిస్థితులు అనంతరం పృథ్వీరాజ్ కి కొంచెం విశ్రాంతి దొరికినట్లు అయింది. ఈ సంబంధిత సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 11:00 AM March 28, 2024
-
ఫస్టాఫ్ అప్డేట్ : ఇప్పుడు వరకు సినిమా జస్ట్ ఓకే రేంజ్ లో ఉంది. పృథ్వీరాజ్ పాత్ర, నటన బాగుంది కానీ కథనం నాన్ లీనియర్ గా చాలా స్లో సీన్స్ తో కొనసాగింది. మరి సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 10:50 AM March 28, 2024
-
ఇప్పుడు పృథ్వీరాజ్ తాను ఒక అగాధంలో చిక్కుకున్నాడని అర్ధం చేసుకున్నాడు. అందులో నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. మరి ఇందులో తాను సక్సెస్ అయ్యాడా లేదా అనేది సెకండాఫ్ లో చూడాలి.
Date & Time : 10:40 AM March 28, 2024
-
పృథ్వీరాజ్ తప్పనిసరి పరిస్థితుల్లో ఒక మేకల కాపరిగా మారాల్సి వచ్చింది. తన పరిస్థితి పట్ల తాను చాలా విచారంగా ఉన్నాడు.
Date & Time : 10:30 AM March 28, 2024
-
కథనం నాన్ లీనియర్ గా చూపించబడుతుంది. మెయిన్ లీడ్ మధ్య మరికొన్ని సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:15 AM March 28, 2024
-
ఇప్పుడు పృథ్వీరాజ్ ఒక నిస్సహాయత పరిస్థితిలో చిక్కుకున్నాడు. పృథ్వీ నాచురల్ పెర్ఫామెన్స్ తో తన పాత్రలో జీవిస్తున్నాడు.
Date & Time : 10:00 AM March 28, 2024
-
ఇప్పుడు పృథ్వీరాజ్ గతానికి సంబంధించిన సన్నివేశాలు వస్తున్నాయి. ఇందులో అమలా పాల్ తన భార్యగా కనిపిస్తుంది.
Date & Time : 09:45 AM March 28, 2024
-
సౌదీ అరేబియాలో ఒక వలస కూలీగా పృథ్వీ రాజ్ సుకుమాన్ ఇప్పుడు పరిచయం అయ్యాడు.
Date & Time : 09:30 AM March 28, 2024
-
హాయ్.. 172 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 09:20 AM March 28, 2024