-
క్లైమాక్స్ ఫైట్ తో అయితే సినిమా సుఖాంతం అయ్యింది. ఈ చిత్రం పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 07:05 AM October 05, 2022
-
చక్కగా డిజైన్ చెయ్యబడిన యాక్షన్ సీన్ తో అయితే చిత్రం క్లైమాక్స్ దిశగా వెళ్తుంది.
Date & Time : 07:00 AM October 05, 2022
-
ఈ యాక్షన్ కంటెంట్ కంటిన్యూ అవుతుండగానే కథనంలో మరో చిన్న ట్విస్ట్ చోటు చేసుకుంది.
Date & Time : 06:50 AM October 05, 2022
-
ఫ్లాష్ బ్యాక్ పూర్తయ్యాక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేసిన ఫైట్ సీక్వెన్స్ మొదలైంది.
Date & Time : 06:40 AM October 05, 2022
-
నాగ్ పై ఓ ఇంట్రెస్టింగ్ ఎలివేషన్ తర్వాత తన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది.
Date & Time : 06:30 AM October 05, 2022
-
ఇప్పుడు నాగ్ మరియు సోనాల్ లు మళ్ళీ కలిశారు.. ఇప్పుడు కొన్ని గల్ కంపెనీ సంబంధిత సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:20 AM October 05, 2022
-
ఇంటర్వెల్ అనంతరం.. సోనాల్ మళ్లీ స్టోరీ లోకి వచ్చింది. మరోపక్క నాగ్ తన మేనకోడలిపై కొన్ని కీలక సన్నివేశాలు వస్తున్నాయి. ఇప్పుడు మరో ఫైట్..
Date & Time : 06:10 AM October 05, 2022
-
ఫస్ట్ హాప్ అప్డేట్ : ఇప్పటి వరకు సినిమా పర్వాలేదు అని చెప్పొచ్చు. ఎక్కువ ఫ్యామిలీ ఎమోషన్స్ సినిమాలో కనిపిస్తాయి. నాగ్ సహా ఇతర నటీనటులు తమ బెస్ట్ ఇస్తున్నారు. అలాగే సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 06:00 AM October 05, 2022
-
ఇప్పుడు సినిమాలో మెయిన్ విలన్ ఎవరో రివీల్ అయ్యింది. కొన్ని ఆసక్తికర సన్నివేశాలు తో సినిమా ఇంటర్వెల్ కి చేరుకుంది. ఇప్పుడు విరామం.
Date & Time : 05:50 AM October 05, 2022
-
విక్రమ్ మేనకోడలు తన ఫ్రెండ్స్ ని ఓ విలన్ కిడ్నాప్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ యాక్షన్ లోకి దిగడంతో ఇప్పుడు సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ స్టార్ట్ అయ్యింది. డైలాగ్స్ లేకుండా ఈ సీన్ సుపర్బ్ గా ఉంది.
Date & Time : 05:40 AM October 05, 2022
-
ఇప్పుడు సినిమాలో మరో సాంగ్ నచ్చిందే చేద్దాం ఇప్పుడు స్టార్ట్ అయ్యింది.
Date & Time : 05:30 AM October 05, 2022
-
ఇప్పుడు అను సర్కిల్ లో అనుమానాస్పద వ్యక్తులను విక్రమ్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు. అలాగే తనకి ఆమె కూతురుకి విక్రమ్ రక్షణ ఏర్పాటు చేస్తున్నాడు.
Date & Time : 05:20 AM October 05, 2022
-
విక్రమ్ ఇప్పుడు తన సోదరి అను(గల్ పనాగ్) ని కలిసాడు. ఆమె ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 05:10 AM October 05, 2022
-
ఇప్పుడు కథనంలో మరో చిన్న ట్విస్ట్.. విక్రమ్ పై కొన్ని ఎమోషనల్ సీన్స్ ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 05:00 AM October 05, 2022
-
ఇప్పుడు సినిమాలో ఫస్ట్ సాంగ్ వేగం స్టార్ట్ అయ్యింది. మంచి యాక్షన్ మరియు రొమాన్స్ లతో ఈ సాంగ్ విజువల్స్ కనిపిస్తున్నాయి.
Date & Time : 04:50 AM October 05, 2022
-
అరేబియా ఎడారిలో ఓ అదిరే యాక్షన్ సీక్వెన్స్ తో నాగ్ ని ఎంట్రీ చేస్తూ సినిమా ఇంట్రెస్టింగ్ గా మొదలైంది. అలాగే హీరోయిన్ సోనాల్ చౌహాన్ కూడా ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 04:40 AM October 05, 2022
-
హాయ్.. 135 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలైంది.
Date & Time : 04:35 AM October 05, 2022