-
ఒక ఎమోషనల్ నోట్ తో సినిమా సుఖాంతం అయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 12:40 AM July 22, 2022
-
కొన్ని డీసెంట్ సన్నివేశాల అనంతరం సినిమా చైతు, రాశీ ల మధ్యకు చేరుకుంది. ఇలా సినిమా క్లైమాక్స్ దిశగా సాగుతోంది.
Date & Time : 12:25 AM July 22, 2022
-
ఇప్పుడు ఫేర్ వేల్ సాంగ్ అనంతరం చిన్న ట్విస్ట్ చోటు చేసుకుంది. దీనితో కథనం మరింత ఆసక్తి గా మారింది.
Date & Time : 12:15 AM July 22, 2022
-
చైతూ, అవికా ల మధ్య కొన్ని బ్యూటిఫుల్ సీన్స్ తర్వాత సినిమా ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంది. ఇప్పుడు చైతు మరియు శర్వా(సాయి సుశాంత్ రెడ్డి) గ్యాంగ్ మధ్య హాకీ ఆడుతున్న సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 12:00 AM July 22, 2022
-
ఇంటర్వెల్ అనంతరం.. మరో హీరోయిన్ అవికా గోర్, చిన్నూ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ తర్వాత చైతు మరియు మరో గ్యాంగ్ కి మధ్య కొన్ని ఇంట్రెస్టింగ్ వార్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 11:45 PM July 21, 2022
-
ఫస్ట్ హాఫ్ అప్డేట్ : ఇప్పటివరకు అంతా సజావుగానే సాగిందని చెప్పాలి. నాగ చైతన్య లుక్స్, తన నటన అలాగే హీరోయిన్స్ తో కెమిస్ట్రీ ఆకట్టుకుంటాయి. స్టోరీ కాస్త రొటీన్ గానే అనిపించినా.. ఎమోషన్స్, విజువల్స్ పరంగా కూడా అంతా బాగానే ఉంది. మరి సెకండాఫ్ ఇంకా ఆసక్తిగా మారుతుందేమో చూడాలి.
Date & Time : 11:30 PM July 21, 2022
-
ఒక ఆసక్తికరమైన సీన్ తర్వాత సినిమా ఇప్పుడు ఇంటర్వెల్ కి చేరుకుంది..ఇప్పుడు విరామం.
Date & Time : 11:20 PM July 21, 2022
-
కొన్ని లవ్ సీన్స్ అనంతరం కథనంలో ఓ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇప్పుడు కొన్ని ఆసక్తికర సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 11:10 PM July 21, 2022
-
ఇప్పుడు చైతూ, మాళవిక ల మధ్య సినిమాలో రెండో సాంగ్ స్టార్ట్ అయ్యింది. ఇందులో ఇద్దరి జంట యంగ్ లుక్స్ తో మంచి కెమిస్ట్రీలో కనిపిస్తున్నారు.
Date & Time : 11:00 PM July 21, 2022
-
కొన్ని మరింత ఎమోషనల్ సీన్స్ అనంతరం సినిమా ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కి షిఫ్ట్ అయ్యింది. ఇక్కడ మరో హీరోయిన్ మాళవిక నైర్, పారు గా ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 10:50 PM July 21, 2022
-
ఇప్పుడు నటుడు ప్రకాష్ రాజ్ ఎంట్రీ ఇచ్చారు. మరలా మెయిన్ లీడ్ మధ్య కొన్ని ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:40 PM July 21, 2022
-
ఇప్పుడు మెయిన్ లీడ్ మధ్య కొన్ని సన్నివేశాలు అనంతరం ఫస్ట్ సాంగ్ మొదలయ్యింది, ఇందులో విజువల్స్ బాగున్నాయి.
Date & Time : 10:30 PM July 21, 2022
-
ఒక ఎమోషనల్ సన్నివేశంలో హీరోయిన్ రాశీ ఖన్నా(ప్రియా) ఎంట్రీ అయ్యింది. ఈ వెంటనే హీరో నాగ చైతన్య(అభిరామ్) గా కూల్ ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 10:20 PM July 21, 2022
-
హాయ్.. 129 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలయ్యింది.
Date & Time : 10:15 PM July 21, 2022