-
కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ తర్వాత రాజు, సత్య ల ప్రేమకథకు శుభం కార్డు పడుతుంది. ‘తండేల్’ పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ఫాలో అవ్వండి.
Date & Time : 04:15 AM Feb 07, 2025
-
కథలో ఓ ట్విస్ట్‌తో విషాదం నెలకొంటుంది.
Date & Time : 04:05 AM Feb 07, 2025
-
రాజు, అతడి మనుష్యులకు ఎట్టకేలకు ఓ గుడ్ న్యూస్ అందుతుంది.
Date & Time : 03:56 AM Feb 07, 2025
-
పాకిస్థాన్‌లో ఆగస్టు 15న ఓ దేశభక్తి సన్నివేశం చోటుచేసుకుంటుంది.
Date & Time : 03:39 AM Feb 07, 2025
-
ఇప్పుడు కథ న్యూ ఢిల్లీ, పాకిస్థాన్ చుట్టూ తిరుగుతుంది.
Date & Time : 03:36 AM Feb 07, 2025
-
ఊహించని ట్విస్ట్‌తో దర్శకుడు చందూ మొండేటి ‘తండేల్’కు పొలిటికల్ రంగు అద్దాడు.
Date & Time : 03:31 AM Feb 07, 2025
-
విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్ చొరవతో రాజు, అతడి మనుష్యులు ఓ శుభవార్త వింటారు.
Date & Time : 03:27 AM Feb 07, 2025
-
తన ఊరి కోసం సత్య నడుం బిగిస్తుంది. ఇప్పుడు ఆజాదీ అనే సాంగ్ వస్తుంది.
Date & Time : 03:20 AM Feb 07, 2025
-
ఇప్పుడు వస్తున్న కొన్ని ఎమోషనల్ సీన్స్‌లో దేవిశ్రీ ప్రసాద్ స్కోర్ అద్భుతంగా ఉంది.
Date & Time : 03:15 AM Feb 07, 2025
-
రాజు, సత్య ల మధ్య ఓ క్యూట్ సీన్‌తో సెకండాఫ్ మొదలవుతంది. వెంటనే కథ పాకిస్థాన్ జైలుకి షిఫ్ట్ అయ్యింది.
Date & Time : 03:05 AM Feb 07, 2025
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్:
ఇప్పటివరకు సినిమా డీసెంట్‌గా సాగింది. చైతూ, సాయి పల్లవి తమ కెమిస్ట్రీతో ఆకట్టుకుని, కథను ముందుకు తీసుకెళ్లారు. దేవిశ్రీ పాటలు, బీజీఎం మెప్పించాయి. వీఎఫ్ఎక్స్ వర్క్ కొంతమేర బాగుంది. సెకండాఫ్‌పై ఆసక్తి క్రియేట్ అయ్యింది.
Date & Time : 02:58 AM Feb 07, 2025
-
సముద్రంలో తుఫాను ప్రభావంలో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ వస్తుంది.
Date & Time : 02:55 AM Feb 07, 2025
-
ఇప్పుడు ‘బుజ్జి తల్లీ’ సాంగ్‌కు సమయం ఆసన్నమయ్యింది. వింటేజ్ దేవిశ్రీ ప్రసాద్ తన మ్యూజిక్‌తో ఆకట్టుకుంటున్నాడు.
Date & Time : 02:52 AM Feb 07, 2025
-
ఇప్పుడు ‘బుజ్జి తల్లీ’ సాంగ్‌కు సమయం ఆసన్నమయ్యింది. వింటేజ్ దేవిశ్రీ ప్రసాద్ తన మ్యూజిక్‌తో ఆకట్టుకుంటున్నాడు.
Date & Time : 02:42 AM Feb 07, 2025
-
రాజు, సత్యల మధ్య ఓ మనస్పర్థతో ఫ్లాష్‌బ్యాక్ ముగుస్తుంది.
Date & Time : 02:37 AM Feb 07, 2025
-
ఊరిలో ఓ విషాదం చోటు చేసుకుంటుంది. దీంతో రాజు, సత్య ఆందోళనకు గురవుతారు.
Date & Time : 02:27 AM Feb 07, 2025
-
‘నమో నమ: శివాయ’ సాంగ్‌తో వేడుకలు జరుపుకుంటారు. ఈ పాటలో చైతూ, సాయి పల్లవి తమ డ్యాన్స్‌తో దుమ్ములేపారు.
Date & Time : 02:20 AM Feb 07, 2025
-
ఒక హై వోల్టేజ్ మాస్ ఫైట్ తర్వాత, చైతూ కొత్త తండేల్(లీడర్)గా మారుతాడు.
Date & Time : 02:10 AM Feb 07, 2025
-
ఓ చక్కటి లవ్ సీన్ తర్వాత ఇప్పుడు ‘హైలెస్సో’ సాంగ్ వస్తుంది.
Date & Time : 02:00 AM Feb 07, 2025
-
ఊరిలో ఓ విషాదం చోటు చేసుకుంటుంది. దీంతో రాజు, సత్య ఆందోళనకు గురవుతారు.
Date & Time : 01:50 AM Feb 07, 2025
-
అందాల భామ సాయి పల్లవి సత్య అనే పాత్రలో పరిచయం అయ్యింది.
Date & Time : 01:40 AM Feb 07, 2025
-
హాయ్.. ‘తండేల్’ యూఎస్ ప్రీమియర్స్ నుంచి లైవ్ అప్డేట్స్ మీ కోసం.
Date & Time : 01:30 AM Feb 07, 2025