-
ఇంతటితో సినిమా పూర్తి అయింది.... పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ చూస్తూ వుండండి,,
Date & Time : 11:15 AM July 06, 2018
-
చిన్న ట్విస్ట్ కూడా క్లియర్ అయింది....ఇద్దరు లవర్స్ చివరకు అనుపమను కలిసి తమ ప్రేమపట్ల రియలైజ్ అయ్యేలా చేశారు...
Date & Time : 11:13 AM July 06, 2018
-
క్లైమాక్స్ లో చిన్న ఎమోషనల్ ట్విస్ట్. టెన్షన్ తో కూడిన క్లైమాక్స్ సాగుతోంది....
Date & Time : 11:10 AM July 06, 2018
-
తేజ్ కుటుంబ సమస్యలు తీరిపోయాయి... ప్రస్తుతం మరొక రొమాంటిక్ సాంగ్ వస్తోంది... తేజ్ ఈ పాటలో మంచి డాన్స్ మూవ్మెంట్స్ వేస్తున్నాడు
Date & Time : 11:08 AM July 06, 2018
-
అన్ని ట్విస్టులు మెల్లగా రివీల్ అవుతున్నాయి...ప్రస్తుతం సినిమా క్లైమాక్స్ దిశగా సాగుతోంది
Date & Time : 11:00 AM July 06, 2018
-
ప్రస్తుతం కొన్ని ఫన్నీ కామెడీ సీన్స్ వస్తున్నాయి. తేజ్, అనుపమాల మధ్య కెమిస్ట్రీ బాగుంది
Date & Time : 10:54 AM July 06, 2018
-
సినిమాలో మరొక ట్విస్ట్, సినిమా పల్లెటూరికి మారింది. కొత్త ఫామిలీ యాంగిల్ స్టార్తయింది...
Date & Time : 10:47 AM July 06, 2018
-
అనుపమ సమస్యలతో సినిమాలో ఒక ట్విస్ట్ వచ్చింది... ఆమె హృదయం గెలుచుకోవడానికి తేజ్ సొంతగా ఆమె ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసి , ఆమె హృదయం తిరిగి గెలుచుకోవాలని చూస్తున్నాడు
Date & Time : 10:38 AM July 06, 2018
-
ప్రస్తుతం ఒక రొమాంటిక్ సాంగ్ వస్తోంది... అనుపమ సూపర్ క్యూట్ గా వుంది... తేజ్ తనని ఇంప్రెస్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు
Date & Time : 10:33 AM July 06, 2018
-
అనుపమకు కొన్ని కుటుంబ సమస్యలున్నాయి, ఆమె ప్రేమను తిరిగిపొందడానికి తేజ్ ఆ సమస్యలు తీర్చడానికి ప్రయత్నిస్తున్నాడు
Date & Time : 10:30 AM July 06, 2018
-
ప్రస్తుతం సినిమా కొత్త యాంగిల్ లోకి మారింది....తేజ్ ఎలాగైనా తన ప్రేమని తిరిగి పొందాలని చూస్తున్నాడు
Date & Time : 10:23 AM July 06, 2018
-
ఇంటర్వెల్ తరువాత....శాడ్ నోట్ తో సినిమా ప్రారంభం అయింది.... బ్రేకప్ తో తేజ్ బాగా అప్ సెట్ అయ్యాడు.
Date & Time : 10:15 AM July 06, 2018
-
ఎమోషనల్ నోట్ తో సినిమా ఇంటర్వెల్ కి చేరింది....తేజ్ కి హార్ట్ బ్రేక్..... ప్రస్తుతం ఇంటర్వెల్ టైం
Date & Time : 10:01 AM July 06, 2018
-
సినిమాలో చిన్న ట్విస్ట్ వచ్చింది...ట్విస్ట్ తో సినిమా ఇంటరెస్టింగ్ గా మారింది....మంచి ట్రాక్ లో పడిన స్టోరీ ప్రస్తుతగం ఇంటర్వెల్ దిశగా సాగుతోంది.
Date & Time : 09:54 AM July 06, 2018
-
ఫైనల్ గా అనుపమ కూడా తేజ్ ప్రేమలో పడింది....ప్రస్తుతం ఒక రొమాంటిక్ సాంగ్ వస్తోంది.
Date & Time : 09:48 AM July 06, 2018
-
సెకండ్ సాంగ్ కి సమయం వచ్చింది...టీసింగ్ సాంగ్ గా తీయబడ్డ ఈ సాంగ్ పిక్చరైజెషన్, సాంగ్ లో అనుపమ లుక్స్ బాగున్నాయి
Date & Time : 09:35 AM July 06, 2018
-
ప్రస్తుతం హీరో హీరోయిన్ల మధ్య కరుణాకరన్ మార్క్ కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి....తేజ్ ఆ సన్నివేశాల్లో అదరగొడుతున్నాడు
Date & Time : 09:25 AM July 06, 2018
-
ఇప్పుడే అనుపమ పరమేశ్వరన్ రైల్వే స్టేషన్ లో సింపుల్ గా ఎంట్రీ ఇచ్చింది.... అది తేజ్ కి లవ్ ఎట్ ఫస్ట్ సైట్
Date & Time : 09:15 AM July 06, 2018
-
ప్రస్తుతం కుటుంబ సభ్యులు అందరూ కలిసి సంతోషంగా పాల్గొన్న మొదటి పాట వస్తోంది.
Date & Time : 09:05 AM July 06, 2018
-
సినిమా ప్రస్తుత కాలానికి వచ్చింది...ఇప్పుడే తేజ్ ఇంట్రడక్షన్ సింపుల్ గా జరిగింది
Date & Time : 08:58 AM July 06, 2018
-
చిన్నపుడు చిన్న నేరం చేయడంతో తేజ్ ని జైలు లో పెట్టారు. ప్రస్తుతం టైటిల్స్ వస్తున్నాయి
Date & Time : 08:55 AM July 06, 2018
-
ఇప్పుడే కొన్ని సీరియస్ సన్నివేశాలతో ఫ్లాష్ బ్యాక్ మోడ్ లో సినిమా మొదలయింది. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ చిన్నప్పటి సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 08:50 AM July 06, 2018
-
హాయ్.. 145 నిమిషాల నిడివిగల సినిమా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 08:48 AM July 06, 2018