-
-
కొన్ని ఎమోషనల్ సన్నివేశాలతో సినిమా పూర్తయింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు. కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 07:55 AM November 17, 2018
-
చిత్రం క్లైమాక్స్ దిశగా సాగుతుంది. ప్రస్తుతం కొన్ని హారర్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 07:42 AM November 17, 2018
-
సిజ్జు కారు లోకి ఎంట్రీ ఇచ్చాడు . ప్రస్తుతం రివేంజ్ సీన్ వస్తుంది.
Date & Time : 07:39 AM November 17, 2018
-
ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పూర్తిఅయ్యింది. ప్రస్తుతం శివ అతని స్నేహితులు మాళవిక సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు.
Date & Time : 07:27 AM November 17, 2018
-
కారు లో వున్నా దెయ్యం గురించి కొన్ని ఆసక్తికర సన్నివేశాలను రివీల్ చేస్తున్నారు
Date & Time : 07:17 AM November 17, 2018
-
సిజ్జు , యమునా , మాళవిక తల్లితండ్రులుగా పరిచయం చేయబడ్డారు. ప్రస్తుతం కొన్ని కఫ్యామిలీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 07:07 AM November 17, 2018
-
సినిమా ఫ్లాష్ బ్యాక్ మోడ్ లోకి వెళ్ళింది. మాళవిక నాయర్ ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 07:03 AM November 17, 2018
-
ఒక చిన్న ట్విస్ట్ తరువాత రవి వర్మ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 07:00 AM November 17, 2018
-
విజయ్ మరియు అతని స్నేహితులు ఆ కారు ఓనర్ ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
Date & Time : 06:56 AM November 17, 2018
-
ఇంటర్వెల్ తరువాత సినిమాలో రివేంజ్ డ్రామా స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం కొన్ని ఆసక్తికర సన్నివేశాలు వస్తున్నాయి .
Date & Time : 06:50 AM November 17, 2018
-
క్యాబ్ కస్టమర్ ఉత్తేజ్ కు సంబందించిన కొన్ని ఆసక్తికర సన్నివేశాల తర్వాత సినిమా మెదటిభాగం పూర్తి అయ్యింది. ఇప్పుడు విరామం..
Date & Time : 06:46 AM November 17, 2018
-
ప్రస్తుతం క్రేజీ కార్ సాంగ్ వస్తుంది. కారు లో జరిగే కొన్ని భయానక సన్నివేశాలను ఈ పాటలో చూపెడుతున్నారు
Date & Time : 06:38 AM November 17, 2018
-
దెయ్యం ఉన్న కారు లోకి ఫకీర్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం వాటికీ సంబంధించిన కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:31 AM November 17, 2018
-
ప్రస్తుతం కార్ లో జరిగే కొన్ని హారర్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:23 AM November 17, 2018
-
లీడ్ పెయిర్ త్వరగానే ప్రేమలో పడతారు. ప్రస్తుతం చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ మాటే వినదుగా.. వస్తుంది.
Date & Time : 06:15 AM November 17, 2018
-
హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ సింపుల్ గా ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 06:08 AM November 17, 2018
-
మంచి జాబ్ కోసం వెతికి అలసిపోయిన శివ (విజయ్) చివరికి క్యాబ్ డ్రైవర్ కావాలనుకుంటాడు. అందుకోసం సజ్జు దగ్గర కారును కొనుగోలు చేస్తాడు.
Date & Time : 06:03 AM November 17, 2018
-
ప్రస్తుతం సినిమాలోని లేడీస్ అండ్ జెంటిల్మెన్ అనే పాట వస్తుండగా బ్యాక్ డ్రాప్ లో విజయ్ జాబ్ కోసం వెతుకుతున్న సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:53 AM November 17, 2018
-
అతని స్నేహితుల కార్ షెడ్ లో హీరో విజయ్ దేవరకొండ సింపుల్ గా ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 05:49 AM November 17, 2018
-
సినిమా ఒక సంవత్సరం ముందుకు వెళ్ళింది. చిత్రం శీను ప్రాపర్టీ డీలర్ గా పరిచయం చేయబడాడ్డు. ప్రస్తుతం దయ్యానికి సంబందించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:47 AM November 17, 2018
-
సినిమా హాస్పిటల్ లో స్టార్ట్ అయ్యింది. కళ్యాణి , యమున సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 05:44 AM November 17, 2018
-
హాయ్.. 130నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే స్టార్ట్ అయ్యింది.
Date & Time : 05:40 AM November 17, 2018