-
మొత్తానికి ఓ పాజిటివ్ నోట్ తో అయితే సినిమా కంప్లీట్ అయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 11:25 AM June 09, 2023
-
ఇప్పుడు మరో సాంగ్ నువ్వో సగం స్టార్ట్ ఈ సాంగ్ విజువల్స్ నీట్ గా ఉన్నాయి.
Date & Time : 11:20 AM June 09, 2023
-
ఫైనల్ గా దివ్య సిద్ధార్థ్ పై తనకున్న ఫీల్ ని చెప్పేసింది. మరోపక్క అభిమన్యు సింగ్ గ్యాంగ్ వీరిని కనిపెట్టేసారు.
Date & Time : 11:10 AM June 09, 2023
-
ఇప్పుడు అభిమన్యు సింగ్, తన గ్యాంగ్ సిద్ధార్థ్, దివ్యాన్షా లను వెతుకుతున్న సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 11:00 AM June 09, 2023
-
కొన్ని సన్నివేశాల అనంతరం మరో సాంగ్ పెదవులు వీడి మౌనం స్టార్ట్ అయ్యింది.
Date & Time : 10:50 AM June 09, 2023
-
ఇప్పుడు అభిమన్యు సింగ్, యోగిబాబు లపై కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 10:40 AM June 09, 2023
-
ఇప్పుడు సిద్ధార్థ్ దివ్యాన్షా కి ఇబ్బంది కలిగించిన వారి అందరితో సమస్యలు సాల్వ్ చేస్తున్నాడు. ఇప్పుడు మెయిన్ లీడ్ మధ్య రైన్ బో సాంగ్ మొదలైంది.
Date & Time : 10:30 AM June 09, 2023
-
కొందరు రౌడీలు ఇప్పుడు సిద్ధార్థ్ ని వెతుకుతున్నారు. మళ్ళీ మెయిన్ లీడ్ పై సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:20 AM June 09, 2023
-
ఫస్టాఫ్ అప్డేట్ : ఇప్పటివరకు సినిమా పెద్దగా ఏమీ అనిపించలేదు. సిద్ధార్థ్, తనపై కొన్ని సీన్స్ మాత్రమే బాగున్నాయి. సెకండాఫ్ లో ఏదన్నా మ్యాజిక్ జరిగితే తప్ప ఎంగేజింగ్ గా అనిపించేలా లేదు. మరి ఇదెలా ఉంటుందో చూడాలి.
Date & Time : 10:10 AM June 09, 2023
-
ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ సీన్ తో అయితే సినిమా ఇంటర్వెల్ దిశగా సాగుతుంది.
Date & Time : 10:05 AM June 09, 2023
-
ఈ సినిమాలో సిద్ధార్థ్ కామెడీ టైమింగ్ బాగుంది. అలాగే ఇప్పుడు ఓ స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ వస్తుంది.
Date & Time : 10:00 AM June 09, 2023
-
సిద్ధార్థ్ ఇప్పుడు ఓ పెద్ద సమస్యలో చిక్కుకున్నాడు. ఇపుడు సినిమా మళ్ళీ ప్రస్తుతానికి చేరుకుంది.
Date & Time : 09:50 AM June 09, 2023
-
ఇప్పుడు సిద్ధార్థ్ దివ్యాన్షా కౌశిక్ లు రెండో సారి కలిశారు. వారి రిలేటెడ్ సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 09:40 AM June 09, 2023
-
ఇప్పుడు సిద్ధార్థ్ ఎలాగైనా సరే డబ్బులు సంపాదించాలి అని డిసైడ్ అయిపోయాడు అందుకు ఎలాంటి పని అయినా సరే డబ్బున్నవాడు కావాలనే లక్ష్యం పెట్టుకున్నాడు.
Date & Time : 09:30 AM June 09, 2023
-
సిద్ధార్థ్ తన ఆర్థిక పరిస్థితి తో విసిగిపోయి ఎలాగైనా ధనవంతుడు కావాలని అనుకుంటున్నాడు. తాను చేస్తున్న అన్ని పనుల్లో కూడా పరభావాలు ఎదుర్కొంటున్న సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 09:15 AM June 09, 2023
-
ఇప్పుడు సిద్ధార్థ్ పరిచయం అయ్యాడు. ఓ కీలక సన్నివేశంతో అయితే సినిమా ఫ్లాష్ బ్యాక్ కి వెళ్ళింది.
Date & Time : 09:05 AM June 09, 2023
-
హాయ్..140 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలవుతుంది.
Date & Time : 09:00 AM June 09, 2023