-
-
ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ సీన్ లో ఒక ఫన్నీ ట్విస్ట్ తో సినిమా సుఖాంతం అయ్యింది.పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 07:45 AM March 28, 2019
-
నిహారిక వలన రాహుల్ మరియు పేర్లెన్ ల మధ్య విభేదాలు వచ్చాయి.ప్రధాన పాత్రధారుల మధ్య కొన్ని ఎమోషనల్ సీన్లకు తగ్గట్టుగా పో పోవే పాట వస్తుంది.సినిమా ఇప్పుడు క్లైమాక్స్ దిశగా వెళ్తుంది.
Date & Time : 07:30 AM March 28, 2019
-
ముగ్గురు ప్రధాన పాత్రధారుల మధ్య ఒక సన్నివేశం వస్తుంది.నిహారిక రాహుల్ ను తన జీవితంలోకి మళ్ళీ తీసుకొచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంది.ఈ సమయంలోనే బ్రేకింగ్ మై హార్ట్ పాట మొదలయ్యింది.
Date & Time : 07:21 AM March 28, 2019
-
రాహుల్ మరియు పేర్లెన్ లకు ఎంగేజ్మెంట్ అయ్యింది.ఇప్పుడు బిస్కెట్ సాంగ్ వస్తుంది,ఈ పాటకి నిహారికా మాస్ స్టెప్పులతో అదరగొడుతుంది.
Date & Time : 07:10 AM March 28, 2019
-
నిహారిక మరియు కమెడియన్ సత్యాల మధ్య కొన్ని హాస్య సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 07:00 AM March 28, 2019
-
ఇంటర్వెల్ అనంతరం కొన్ని కన్ఫ్యూషన్ సన్నివేశాలు వస్తున్నాయి,రాహుల్ ఇద్దరు అమ్మాయిల మధ్య వాటిని మేనేజ్ చేస్తున్నాడు.
Date & Time : 06:50 AM March 28, 2019
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : మొత్తానికి చూసుకున్నట్టయితే కొన్ని కామెడీ ఎపిసోడ్లతో సినిమా పర్వాలేదనిపించింది.ఇప్పుడు సెకండాఫ్ కీలకంగా మారుతుందేమో చూడాలి.
Date & Time : 06:43 AM March 28, 2019
-
సూర్యకాంతం పాత్ర ఇప్పుడు మళ్ళీ పరిచయం అయ్యింది.ఇప్పుడు విరామం.
Date & Time : 06:41 AM March 28, 2019
-
కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు తర్వాత ఇప్పుడు మళ్ళీ పేర్లెన్ కథకి సినిమా షిఫ్ట్ అయ్యింది.
Date & Time : 06:37 AM March 28, 2019
-
ఇప్పుడు ఫ్రైడే నైట్ బేబీ పాట వస్తుంది.ఈ పాటకి రాహుల్ మరియు నిహారికాలు చేస్తున్న డాన్స్ డీసెంట్ గా అనిపిస్తుంది.
Date & Time : 06:30 AM March 28, 2019
-
సుహాసిని మరియు రాహుల్ ల మధ్య ఒక ఎమోషనల్ సన్నివేశం వస్తుంది.ఇప్పుడు నిహారికా పాత్రను మరింత లోతుగా వివరిస్తున్న సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:22 AM March 28, 2019
-
నిహారికా స్నేహితురాలిగా నాయని పావని పరిచయం అయ్యారు,నిహారికా తనలో ఉన్న కామెడీ కోణాన్ని అద్భుతంగా పండిస్తున్నారు,కొన్ని హాస్య సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 06:10 AM March 28, 2019
-
సూర్యకాంతంగా నిహారికా మాస్ ఎంట్రీ ఇచ్చారు,నిహా తల్లిగా సీనియర్ నటి సుహాసిని ఎంట్రీ కూడా ఇప్పుడే అయ్యింది.
Date & Time : 06:04 AM March 28, 2019
-
రాహుల్ మరియు పేర్లెన్ ల మధ్య నేనేనా నేనేనా అనే మంచి మెలోడీ సాంగ్ వస్తుంది,ఈ పాటలో విజువల్స్ బాగున్నాయి.
Date & Time : 06:00 AM March 28, 2019
-
ఇప్పుడు ఈ సినిమాలో నిహారికా కాకుండా మరో ముఖ్య పాత్ర పేర్లెన్ ఎంట్రీ ఇచ్చింది.రాహుల్ మరియు పేర్లెన్ మధ్య కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:54 AM March 28, 2019
-
సినిమా 2 నెలల వెనక్కి వెళ్ళింది,రాహుల్ కు పెళ్లి చూపుల జరుగుతున్న సన్నివేశం ఇప్పుడు వస్తుంది.అతని కుటుంబ సభ్యుల పరిచయం ఇప్పుడు జరుగుతుంది.
Date & Time : 05:48 AM March 28, 2019
-
రాహుల్ విజయ్ ని పరిచయం చేస్తూ సినిమా ఇప్పుడే మొదలయ్యింది.
Date & Time : 05:45 AM March 28, 2019
-
హాయ్ 123 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలయ్యింది.
Date & Time : 05:43 AM March 28, 2019