-
సుల్తాన్ ఆ గ్రామాన్ని కాపాడడంతో కథ సుఖాంతం అయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 11:28 AM April 02, 2021
-
ఇప్పుడు సుల్తాన్ మరియు విలన్స్ కు మధ్య ఓ మాసివ్ ఫైట్ సీన్ వస్తుంది.
Date & Time : 11:24 AM April 02, 2021
-
ఇప్పుడు సుల్తాన్ మరియు కౌరవులు మధ్య చిన్న క్లాష్.. ఈ యుద్ధంలో సుల్తాన్ గెలిచాడు కానీ తన కౌరవులను కోల్పోయాడు.
Date & Time : 11:13 AM April 02, 2021
-
ఇప్పుడు కథనంలో ఓ దారుణ విషాదం చోటు చేసుకుంది. దీనితో సుల్తాన్ పెద్ద సంఘర్షణలో పడ్డాడు.
Date & Time : 11:05 AM April 02, 2021
-
ఫైనల్ గా రుక్మిణి సుల్తాన్ ప్రేమను ఒప్పుకుంది. దీనికి రిలేటెడ్ గ్రాండ్ సాంగ్ ఇప్పుడు మొదలయింది.
Date & Time : 10:53 AM April 02, 2021
-
ఇప్పుడు ఒక సైలెంట్ నైట్ ఫైట్ సీన్ వస్తుంది. ఇందులో కార్తీ మంచి ఫన్ జెనరేట్ చేస్తున్నాడు.
Date & Time : 10:46 AM April 02, 2021
-
ఇప్పుడు కథనంలోకి మరో మెయిన్ విలన్ ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 10:40 AM April 02, 2021
-
ఇంటర్వెల్ అనంతరం.. సుల్తాన్ మరియు తన కౌరవులు రైతులుగా మారారు.
Date & Time : 10:24 AM April 02, 2021
-
ఓ ఆసక్తికర ఫైట్ తో సినిమా ఇంటర్వెల్ దిశగా సాగుతుంది.
Date & Time : 10:04 AM April 02, 2021
-
ఇప్పుడు ఆ గ్రామంలో విలన్ జయేంద్రతో గొడవ అనంతరం సుల్తాన్ ఆ ఊర్లో హీరో అయ్యాడు.
Date & Time : 10:00 AM April 02, 2021
-
రుక్మిణి అనే అమ్మాయిగా రష్మికా కనిపిస్తుంది. అలాగే సుల్తాన్ ప్రేమను రష్మికా ఒప్పుకోలేదు. దానికి ఆమె చెప్పిన కారణం అతనికి నచ్చలేదు.
Date & Time : 09:52 AM April 02, 2021
-
ఇప్పుడు లవ్ సాంగ్ స్టార్ట్ అయ్యింది. సుల్తాన్ రష్మికా లవ్ కోసం గట్టిగా ట్రై చేస్తున్నాడు.
Date & Time : 09:35 AM April 02, 2021
-
ఓ పల్లెటూరి అమ్మాయిలా రష్మికా మందన్నా ఇప్పుడే సింపుల్ ఎంట్రీ ఇచ్చింది. కార్తీకి తన ఫస్ట్ సైట్ లవ్ రష్మికపై స్టార్ట్ అయ్యింది.
Date & Time : 09:27 AM April 02, 2021
-
ఇప్పుడు కథ అమరావతిలోని వెలగపూడికి చేరుకుంది.
Date & Time : 09:24 AM April 02, 2021
-
ఇప్పుడు కార్తీ ముందు పెద్ద ఛాలెంజ్ వచ్చి పడింది.
Date & Time : 09:18 AM April 02, 2021
-
ఇప్పుడు సుల్తాన్ కి తన తండ్రికి మధ్య చిన్న గొడవ జరిగే సన్నివేశం వస్తుంది.
Date & Time : 09:12 AM April 02, 2021
-
ఇపుడు మాస్ నెంబర్ టైటిల్ సాంగ్ జై సుల్తాన్ స్టార్ట్ అయ్యింది.
Date & Time : 09:05 AM April 02, 2021
-
సుల్తాన్ గా కార్తీ ఇప్పుడు సూపర్బ్ ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 09:00 AM April 02, 2021
-
ఇప్పుడు సినిమా ప్రస్తుతానికి వచ్చింది. వైజాగ్ లో సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 08:56 AM April 02, 2021
-
ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో ఓ గ్రామంలో సినిమా ఇప్పుడే స్టార్ట్ అయ్యింది.
Date & Time : 08:53 AM April 02, 2021
-
హాయ్..157 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలయ్యింది.
Date & Time : 08:50 AM April 02, 2021