శ్రీనివాస మంగాపురం

Srinivasa Mangapuram

Srinivasa Mangapuram

Press Meet

Srinivasa Mangapuram

Stills

Srinivasa Mangapuram

Video

మొదటి షో వివరాలు : శ్రీనివాస మంగాపురం

కథనంలో చిన్న ట్విస్ట్ తో వాసుకి, అజయ్ లపై కీలక సన్నివేశాలతో సినిమా సగానికి చేరుకుంది. ఇప్పుడు విరామం.

Date & Time : 30 July, 2026, 09:25 AM

లీడ్ జంట నడుమ ఓ ఎమోషనల్ సీన్ తర్వాత ఉక్కిరిబిక్కిరి సాంగ్ మొదలైంది.

Date & Time : 30 July, 2026, 09:05 AM

మంగ మంగ సాంగ్ తర్వాత బ్రహ్మాజీ, నరేష్ పై కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి.

Date & Time : 30 July, 2026, 08:50 AM

ట్రెడిషినల్ లుక్ లో హీరోయిన్ రాషా తడాని బ్యూటిఫుల్ ఎంట్రీ ఇచ్చింది. అలాగే నరేష్ కూడా ఇప్పుడు కథనం లోకి వచ్చారు.

Date & Time : 30 July, 2026, 08:30 AM

ఒక ఇంటెన్స్ యాక్షన్ సీన్ తో ఇప్పుడు హీరో జై కృష్ణ ఎంట్రీ ఇచ్చాడు.

Date & Time : 30 July, 2026, 08:20 AM

హాయ్.. 163 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.

Date & Time : 30 July, 2026, 08:15 AM