-
మొత్తానికి కథ సుఖాంతం అయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ చూస్తూ ఉండండి.
Date & Time : 10:40 AM June 29, 2023
-
నిఖిల్ ఇపుడు తన అన్నయ్యని ఎవరు చంపారో తెలుసుకున్నాడు. సినిమా క్లైమాక్స్ దిశగా సాగుతుంది.
Date & Time : 10:30 AM June 29, 2023
-
ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ఆజాది సాంగ్ తో ఇప్పుడు వస్తుంది.
Date & Time : 10:20 AM June 29, 2023
-
ఓ గ్రాండ్ ఎంట్రీతో రానా దగ్గుబాటి స్క్రీన్ పైకి వచ్చాడు. మెయిన్ లీడ్ కి ఒక మిషన్ లో సాయం చేస్తున్నట్టుగా రానా కనిపిస్తున్నాడు.
Date & Time : 10:09 AM June 29, 2023
-
ఇపుడు నటుడు జిస్సు సేన్ గుప్త కోసం కొన్ని కీలక సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 09:53 AM June 29, 2023
-
ఇంటర్వెల్ అనంతరం..ఓ స్టైలిష్ గా కంపోజ్ చేసిన ఫైట్ సీక్వెన్స్ తో సినిమా స్టార్ట్ అయ్యింది.
Date & Time : 09:43 AM June 29, 2023
-
ఫస్టాఫ్ రిపోర్ట్ : ఇప్పటి వరకు సినిమా యావరేజ్ గా కొనసాగింది అని చెప్పాలి. నిఖిల్ మంచి నటన కనబరిచాడు. అక్కడక్కడా కొన్ని సీన్స్ బాగున్నాయి. కానీ నరేషన్ ఫ్లాట్ గా కొనసాగింది. మరి సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 09:38 AM June 29, 2023
-
ఓ ఆసక్తికరమైన సన్నివేశంతో సినిమా ఇప్పుడు సగానికి చేరుకుంది. ఇప్పుడు విరామం.
Date & Time : 09:23 AM June 29, 2023
-
రా హెడ్ క్వార్టర్స్ లో ఒక ఇంపార్టెంట్ ఫైల్ మిస్ అయ్యింది. అందులో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కి సంబంధించిన కీలక అంశాలు ఉన్నాయి.
Date & Time : 09:13 AM June 29, 2023
-
ఇప్పుడు సినిమా ప్రస్తుతానికి చేరుకుంది. ఓ యాక్షన్ సీక్వెన్స్ కూడా స్టార్ట్ అయింది.
Date & Time : 09:03 AM June 29, 2023
-
ఇప్పుడు సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యింది. హీరోయిన్ ఐశ్వర్య మీనన్ ఓ సింపుల్ ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 08:53 AM June 29, 2023
-
అభినవ్ గోమతం నటుడు పృథ్వీ పై ఇప్పుడు కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 08:43 AM June 29, 2023
-
ఓ యాక్షన్ సీక్వెన్స్ తో నిఖిల్ ఇపుడు స్టైలిష్ ఎంట్రీ ఇచ్చాడు. అభినవ గోమతం తన కొలీగ్ గా కనిపిస్తున్నాడు.
Date & Time : 08:33 AM June 29, 2023
-
ఇప్పుడు రా ఏజెన్సీ ఓ డేంజరస్ టెర్రరిస్ట్ ని పట్టుకున్నారు. నటుడు ఆర్యన్ రాజేష్ పై కీలక సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 08:23 AM June 29, 2023
-
హాయ్..135 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలవుతుంది.
Date & Time : 08:15 AM June 29, 2023