-
స్కంద చిత్రానికి సీక్వెల్ కొనసాగే విధంగా ఒక్ హింట్ తో సినిమా ముగుస్తుంది. పూర్తి సమీక్ష కోసం ఇక్కడ చూస్తూ ఉండండి.
Date & Time : 09:13 AM September 28, 2023
-
క్లైమాక్స్ కోసం డైరెక్టర్ బోయపాటి శ్రీను మేజర్ ట్విస్ట్ ను దాచి ఉంచారు. రామ్ ఫ్యాన్స్ కి ఇది కచ్చితంగా మెంటల్ మాస్ ట్విస్ట్.
Date & Time : 09:03 AM September 28, 2023
-
క్లైమాక్స్ దిశగా సాగే ఒక భారీ మాస్ యాక్షన్ ఫైట్ వస్తోంది.
Date & Time : 08:55 AM September 28, 2023
-
గందరబాయి మాస్ సాంగ్ కి టైమ్ అయ్యింది.
Date & Time : 08:45 AM September 28, 2023
-
అద్దిరిపోయే ఫైట్ సీన్ వస్తుంది. రామ్ తన విలేజ్ ను కాపాడటానికి శత్రువులతో పోరాడుతున్నాడు.
Date & Time : 08:40 AM September 28, 2023
-
ఇప్పుడే ఫ్లాష్‌బ్యాక్ పూర్తి అయ్యింది. రామ్ పాత్ర ఎలివేషన్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 08:30 AM September 28, 2023
-
విలన్లు ఇప్పుడు శ్రీకాంత్ కంపెనీ ను టార్గెట్ చేశారు. ఆ తర్వాత తన ఇంటిని స్వాధీనం చేసుకున్నారు
Date & Time : 08:20 AM September 28, 2023
-
హీరో రామ్ మరియు అతని కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఎమోషనల్ సీన్స్ వస్తున్నాయి. వీటితో రామ్ పాత్ర మరింత ఎలివేట్ అవుతుంది.
Date & Time : 08:10 AM September 28, 2023
-
హీరో రామ్, రాజా కి కొడుకు. రాజా మరియు శ్రీకాంత్ లి చాలా క్లోజ్ ఫ్రెండ్స్. డుమ్మారే డుమ్మా సాంగ్ కి టైమ్ అయ్యింది.
Date & Time : 08:00 AM September 28, 2023
-
దగ్గుబాటి రాజా, గౌతమి, ఇంద్రజ లతో పాటుగా ఇతరులు రామ్ కుటుంబ సభ్యులు గా పరిచయం అయ్యారు. శ్రీకాంత్ ఫ్లాష్ బ్యాక్ కి టైమ్ అయ్యింది.
Date & Time : 07:50 AM September 28, 2023
-
రామ్‌తో పోరాడేందుకు ఇద్దరు సీఎంలు ఒక్కటయ్యారు.
Date & Time : 07:40 AM September 28, 2023
-
స్కంద ఫస్ట్ హాఫ్ రిపోర్ట్:
ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ ను పూర్తి స్థాయిలో మాస్ అవతార్‌లో చూడటం బాగుంది. సినిమా మొత్తం కూడా హై వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో బోయపాటి శ్రీను స్టోరీ ను నడిపించారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇచ్చిన మ్యూజిక్ బాగుంది. శ్రీలీల తన పాత్ర కి తగిన న్యాయం చేసింది.
-
30 నిమిషాల నాన్‌స్టాప్ యాక్షన్ తర్వాత ఇంటర్వెల్ ట్విస్ట్ రివీల్ అయ్యింది. మ్యూజిక్ డైరెక్టర్ థమన్, తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సీన్స్ ను మరో లెవెల్ లో ఎలివెట్ చేశాడు.
Date & Time : 07:30 AM September 28, 2023
-
కల్ట్ సాంగ్ కి సమయం ఆసన్నమైంది.
Date & Time : 07:25 AM September 28, 2023
-
ఇంటర్వెల్ కి ముందు కథలో ఫస్ట్ ట్విస్ట్ వచ్చింది…పులి యాటకి వచ్చింది.
Date & Time : 07:20 AM September 28, 2023
-
సినిమా ఒకవైపు ఫన్నీ గా మరొక వైపు వైలెంట్ గా నడుస్తోంది. ఇప్పుడు బోయపాటి స్టైల్ లో ఇంటర్వెల్ బ్లాక్ వైపు వెళుతోంది.
Date & Time : 07:15 AM September 28, 2023
-
రామ్ మరియు లీల మధ్య మరికొన్ని ఫన్నీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 07:10 AM September 28, 2023
-
"పెళ్లి" సినిమా నటుడు పృద్వీ మరో విలన్‌గా పరిచయం అయ్యారు. సాయి మంజ్రేకర్, శ్రీకాంత్‌ల మధ్య కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 07:06 AM September 28, 2023
-
రామ్ మరియు శ్రీ లీల మధ్య క్యూట్ కాలేజ్ సీన్స్ తర్వాత, నీ చుట్టు చుట్టు క్లబ్ పాటకు సమయం ఆసన్నమైంది.
Date & Time : 07:00 AM September 28, 2023
-
రాజకీయ వ్యూహకర్త అయిన ప్రశాంత్ కిషోర్ పై ఒక సెటైరికల్ సీన్ వస్తుంది.
Date & Time : 06:56 AM September 28, 2023
-
తెలంగాణ సీఎం కి సోదరుడు గా ప్రిన్స్ పరిచయం అయ్యారు.
Date & Time : 06:52 AM September 28, 2023
-
తెలంగాణ సీఎం కూతురుగా శ్రీలీల పరిచయం అయ్యింది.
Date & Time : 06:42 AM September 28, 2023
-
డైరెక్టర్ బోయపాటి రేంజ్ హై వోల్టేజ్ ఫైట్, ఎనర్జిటిక్ రామ్ ఫుల్ స్వాగ్ మరియు ఊర మాస్ అవతార్ లో ఉస్తాద్ రామ్ పరిచయం అయ్యారు.
Date & Time : 06:32 AM September 28, 2023
-
మరి కొంతమంది విలన్ లు పరిచయం అయ్యారు. బుల్ సీన్ కి సమయం అయ్యింది. మరియు హీరో రామ్ యొక్క భారీ మాస్ ఇంట్రో సీన్ కి సమయం అయ్యింది.
Date & Time : 06:26 AM September 28, 2023
-
తెలంగాణ సిఎం అండ్ గ్యాంగ్ ఒక వైలెంట్ సన్నివేశంతో పరిచయం చేయడం జరిగింది. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ సిఎంల మధ్య క్లాష్ జరిగింది.
Date & Time : 06:22 AM September 28, 2023
-
ఆంధ్ర ప్రదేశ్ సీఎం ఇంట్లో హై ప్రొఫైల్ పెళ్లి సీన్ జరుగుతుంది, ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది.
Date & Time : 06:18 AM September 28, 2023
-
నటుడు శ్రీకాంత్ పై కోర్టులో విచారణ జరుగుతోంది. శ్రీకాంత్ కూతురిగా నటి సాయి మంజ్రేకర్ పరిచయం అయ్యింది.
Date & Time : 06:11 AM September 28, 2023
-
డైరెక్టర్ బోయపాటి శ్రీను కెమెరా, యాక్షన్ మూమెంట్ తో సినిమా ప్రారంభం అయ్యింది
Date & Time : 06:09 AM September 28, 2023
-
2 గంటల 47 నిమిషాల నిడివి గల సినిమా స్కంద ఇప్పుడే స్టార్ట్ అయ్యింది
Date & Time : 06:00 AM September 28, 2023