సింగిల్

single

single

Posters

single

Trailer Launch Event

single

Videos

మొదటి షో వివరాలు : సింగిల్

మొత్తానికి కథ సుఖాంతం అయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.

Date & Time : 11:15 AM May 09, 2025

ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తర్వాత శ్రీవిష్ణు కేతికని సముదాయిస్తున్నాడు. అలాగే ఇంకోపక్క ఇవానాపై ఒక షాకింగ్ సన్నివేశం వస్తుంది. దీనితో శ్రీవిష్ణు ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు.

Date & Time : 11:05 AM May 09, 2025

కేతిక ఇప్పుడు శ్రీవిష్ణు విషయంలో రియలైజ్ అయ్యింది. మరోపక్క శ్రీవిష్ణు ఇవానా ట్రాక్ నడుస్తుంది. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఎంటర్ అయ్యారు.

Date & Time : 10:50 AM May 09, 2025

ఒక పక్క కేతిక శ్రీవిష్ణుపై మరో ప్లాన్స్ చేస్తుంటే ఇవానా అతని మనసు గెలుచుకోడానికి ట్రై చేస్తుంది. ఈ ముగ్గురు నడుమ హిలేరియస్ కామెడీ సీన్స్ వస్తున్నాయి.

Date & Time : 10:40 AM May 09, 2025

ఇంటర్వెల్ అనంతరం.. ఇప్పుడు శ్రీవిష్ణు, ఇవానా నడుమ సన్నివేశాలుతో సినిమా మొదలైంది. కేతికపై కొన్ని కీలక సన్నివేశాలు కూడా కనిపిస్తున్నాయి.

Date & Time : 10:25 AM May 09, 2025

ఫస్టాఫ్ అప్డేట్: ఇప్పుడు వరకు కథనం డీసెంట్ గా సాగింది అని చెప్పాలి. మంచి ఫన్ మూమెంట్స్ బాగున్నాయి. అలాగే శ్రీవిష్ణు, వెన్నెల కిషోర్ లు హైలైట్ గా నిలిచారు. ఇక సెకండాఫ్ ఎలా ఉంటుందో చూద్దాం.

Date & Time : 10:20 AM May 09, 2025

వాలెంటైన్స్ డే రావడంతో శ్రీవిష్ణు కేతికకి ప్రపోజ్ చేసాడు. కానీ ఒక ఫన్నీ ట్విస్ట్ తో సినిమా సగానికి చేరుకుంది. ఇప్పుడు విరామం.

Date & Time : 10:10 AM May 09, 2025

కేతిక, శ్రీవిష్ణుని వదిలించుకోవడానికి ఒక ప్లాన్ తో వస్తుంది కానీ ఇపుడు మరో లవ్ ట్రాక్ మొదలైంది.

Date & Time : 10:05 AM May 09, 2025

ఇప్పుడు కేతిక శ్రీవిష్ణు కోసం ఒక ఆసక్తికర నిజం తెలుసుకుంది. ఇలా ఫన్ సాంగ్ సిర్రాకైంది సింగిల్ బ్రతుకు సాంగ్ మొదలైంది.

Date & Time : 09:50 AM May 09, 2025

ఫన్ కంటిన్యూ అవుతుండడంతో పాటుగా శ్రీవిష్ణు, కేతికకి మరింత దగ్గరవుతున్నాడు. ఇప్పుడు మరో హీరోయిన్ ఇవానా కథనంలో ఎంటర్ అయ్యింది.

Date & Time : 09:40 AM May 09, 2025

కేతికకి ప్రపోజ్ చేసే ప్రయత్నం శ్రీవిష్ణు ఆపడం లేదు. ఇంకొన్ని హిలేరియస్ సీన్స్ తర్వాత మొత్తానికి ఇద్దరూ కలిశారు.

Date & Time : 09:30 AM May 09, 2025

శ్రీవిష్ణు, కేతికకి ప్రపోజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇపుడు కథనంలో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. పాపులర్ కామిక్ వన్ లైనర్స్ ఇపుడు వస్తున్నాయి.

Date & Time : 09:20 AM May 09, 2025

ఒక సింపుల్ ఎంట్రీతో శ్రీవిష్ణు ఇప్పుడు పరిచయం అయ్యాడు. వెన్నెల కిషోర్ తో కొన్ని కామెడీ సీన్స్ తర్వాత కేతిక శర్మ ఇపుడు ఎంట్రీ ఇచ్చింది.

Date & Time : 09:10 AM May 09, 2025

హాయ్.. 129 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.

Date & Time : 09:00 AM May 09, 2025