-
-
మంచి కామెడీ సన్నివేశాలతో క్లయిమ్యాక్స్ తో సహా చిత్రం పూర్తయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 11:40 AM September 07, 2018
-
అందరూ డబ్బు కోసం వేట సాగిస్తున్నారు. అన్ని గ్యాంగ్ ల మధ్య సన్నివేశాలు నవ్విస్తున్నాయి.
Date & Time : 11:32 AM September 07, 2018
-
సినిమాలో అసలైన ట్విస్ట్ వెల్లడైంది. మంచి సన్నివేశాలతో సినిమా క్లయిమాక్స్ దిశగా సాగుతోంది.
Date & Time : 11:27 AM September 07, 2018
-
కామెడియన్ రఘు మరియు పోసాని ఈ చిత్రంలో నటిస్తున్నారు. మొత్తం అన్ని పార్టీలు డబ్బును కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు.
Date & Time : 11:20 AM September 07, 2018
-
జేపీ మరియు పోసాని మధ్య కామెడీ సీన్స్ వస్తున్నాయి. సినిమాలో మంచి ఫ్లో కాస్త తగ్గింది.
Date & Time : 11:10 AM September 07, 2018
-
ఇప్పుడు కిడ్నాప్ డ్రామా కి సంబంధించిన సన్నివేశాలు వస్తున్నాయి. మంచి కామెడీ సీన్స్ తెరపై అలరిస్తున్నాయి.
Date & Time : 11:00 AM September 07, 2018
-
ఎమ్మెల్యే దాచిపెట్టిన భారీ డబ్బుకు సంబంధించిన సన్నివేశాలు అలరించాయి. ఇప్పుడు మరో మాస్ సాంగ్ వస్తోంది. సునీల్ - నరేష్ ఇద్దరు అద్భుతంగా అకట్టుకుంటున్నారు.
Date & Time : 10:51 AM September 07, 2018
-
ఇంటర్వెల్ అనంతరం సినిమా కథ హాస్పిటల్ కి షిఫ్ట్ అయ్యింది. జయప్రకాష్ రెడ్డి మెమోరి లాస్ కి సంబంధించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:45 AM September 07, 2018
-
ఇంటర్వ్వేల్ బ్లాక్ లో సినిమా ఎంతగానో ఆకట్టుకుంది. పరిస్థితికి తగ్గట్టుగా కామెడీ సన్నివేశాలు అలరించాయి. ఇప్పుడు బ్రేక్.
Date & Time : 10:24 AM September 07, 2018
-
ఇప్పుడు ఊహించని విధంగా హీరోయిన్ విషయంలో ఒక ట్విస్ట్. మూవీ ఇంటర్వెల్ దిశగా సాగుతోంది.
Date & Time : 10:20 AM September 07, 2018
-
బ్రహ్మానందం కూడా పరిచయం చేయబడ్డారు. మంచి కామెడీ సన్నివేశాలతో సినిమా ముందుకు సాగుతోంది.
Date & Time : 10:05 AM September 07, 2018
-
పోసాని ఎంట్రీ ఇచ్చాడు. సునీల్ మరియు నందిని రాయ్ నటించిన చాలా మంచి సన్నివేశాలు తెరపై ఆకట్టుకుంటున్నాయి.
Date & Time : 09:57 AM September 07, 2018
-
బిగ్ బాస్ ఫేమ్ నందిని రాయ్ కూడా సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక సునీల్ తన పాత్రతో అకట్టుకుంటున్నాడు.
Date & Time : 09:51 AM September 07, 2018
-
మరో కథానాయిక పూర్ణ కూడా పరిచయం చేయబడ్డారు. ఆమె సునీల్ తో ప్రేమను కొనసాగించడానికి ఆసక్తి చూపుతున్నారు.
Date & Time : 09:47 AM September 07, 2018
-
హీరోయిన్ చిత్ర ఇప్పుడే ఎంట్రీ ఇచ్చారు. మొదటి చూపులోనే నరేష్ తో ప్రేమ. ఇప్పుడు మొదటి పాట 'పిల్ల' వస్తోంది.
Date & Time : 09:41 AM September 07, 2018
-
అల్లరి నరేష్ చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల సునీల్ మేజర్ ప్రాబ్లమ్ లో ఇరుక్కున్నాడు. కామెడీ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి.
Date & Time : 09:37 AM September 07, 2018
-
సునీల్ కూడా ఫన్నీ సీన్ లో ఎంట్రీ ఇచ్చాడు. అన్ని పాత్రలు మెల్లగా పరిచయం చేయబడుతున్నాయి.
Date & Time : 09:32 AM September 07, 2018
-
జయప్రకాష్ రెడ్డి హేమ వివాహం వేడుకలో ఎంట్రీ ఇచ్చారు. అల్లరి నరేష్ వీరబాబుగా పరిచయం చేయబడ్డాడు.
Date & Time : 09:27 AM September 07, 2018
-
హాయ్.. సినిమా ఇప్పుడే మొదలయ్యింది.. మొదట నందమూరి హరికృష్ణ గారికి శ్రద్ధాంజలి ఘటించారు.
Date & Time : 09:23 AM September 07, 2018