సిగ్మా

Sigma

Sigma

Pre Release Event

Sigma

Videos

మొదటి షో వివరాలు : సిగ్మా

మొత్తానికి సినిమా పూర్తయింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు. కామ్ ను చూస్తూ ఉండండి

Date & Time : 02 Oct 2026, 11:30 AM

కొన్ని యాక్షన్ సీక్వెన్స్ ల తర్వాత హీరో విలన్ నడుమ ఫైనల్ బ్యాటిల్ కి రంగం సిద్ధం అయ్యింది. ఇలా సినిమా క్లైమాక్స్ దిశగా వెళుతుంది.

Date & Time : 02 Oct 2026, 11:25 AM

ఇప్పుడు సందీప్ విలన్స్ కి దొరికిపోయాడు. కథనం ఎమోషనల్ యాంగిల్ లోకి మారింది.

Date & Time : 02 Oct 2026, 11:05 AM

మొత్తానికి సుదీప్, సంపత్ లు ఒకరికొకరు ఎదురయ్యారు. యాక్షన్ సీక్వెన్స్ లు మొదలయ్యాయి.

Date & Time : 02 Oct 2026, 10:50 AM

సంపత్ ప్రపంచం మొత్తం సందీప్ లోతుగా తెలుసుకుంటున్నాడు, ఓ కీలక విషయం కోసం ప్రయత్నిస్తున్నాడు.

Date & Time : 02 Oct 2026, 10:35 AM

ఇప్పుడు సంపత్ రాజ్ ఎంటర్ అయ్యాడు. సందీప్ అతన్ని ఎదుర్కోవాల్సి ఉంది. క్రైమ్ గేమ్ మరింత కష్టంగా మారుతుంది.

Date & Time : 02 Oct 2026, 10:20 AM

ఫస్టాఫ్ అప్డేట్:

ఇప్పటి వరకు సినిమా కేవలం ఓకే రేంజ్ లో సాగింది. సందీప్ తన రోల్ లో ఆకట్టుకున్నాడు. ఇక సెకాండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.

Date & Time : 02 Oct 2026, 10:02 AM

డబ్బు కోసం సందీప్ ఓ ప్లాన్ వేసాడు. కానీ అది మరోలా బెడిసి కొట్టింది. ఇప్పుడు విరామం.

Date & Time : 02 Oct 2026, 09:58 AM

సందీప్, ఆ క్రైమ్ వరల్డ్ కి సంబంధించిన కీలక వివరాలు తెలుసుకున్నాడు. ఇప్పుడు కథనం మరింత సీరియస్ గా మారుతుంది.

Date & Time : 02 Oct 2026, 09:45 AM

ఇప్పుడు సందీప్ మరింత క్లిష్టమైన పరిస్థితులలోకి వెళ్తున్నాడు. కథనం కొంచెం సీరియస్ గా మారుతుంది.

Date & Time : 02 Oct 2026, 09:30 AM

ఒక ఆర్జే గా హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ఇప్పుడు పరిచయం అయ్యింది. సందీప్ తో కొన్ని సీన్స్ తర్వాత ఓ షాకింగ్ మూమెంట్, తర్వాత ఏం జరుగుతుంది? అనే కుతూహలన్ని ఏర్పరచింది.

Date & Time : 02 Oct 2026, 09:15 AM

సంపత్ రాజ్ పై ఓ క్రైమ్ వరల్డ్ కి సంబంధించిన సీన్స్ తో మొదలై ఇప్పుడు సందీప్ కిషన్ రోల్ సింపుల్ గా ఎంట్రీ వచ్చింది.

Date & Time : 02 Oct 2026, 09:00 AM

హాయ్.. 2 గంటల 28 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.

Date & Time : 02 Oct 2026, 08:50 AM