సిగ్మా

Sigma

Sigma

Pre Release Event

Sigma

Videos

మొదటి షో వివరాలు : సిగ్మా

ఫస్టాఫ్ అప్డేట్:

ఇప్పటి వరకు సినిమా కేవలం ఓకే రేంజ్ లో సాగింది. సందీప్ తన రోల్ లో ఆకట్టుకున్నాడు. ఇక సెకాండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.

Date & Time : 02 Oct 2026, 10:02 AM

డబ్బు కోసం సందీప్ ఓ ప్లాన్ వేసాడు. కానీ అది మరోలా బెడిసి కొట్టింది. ఇప్పుడు విరామం.

Date & Time : 02 Oct 2026, 09:58 AM

సందీప్, ఆ క్రైమ్ వరల్డ్ కి సంబంధించిన కీలక వివరాలు తెలుసుకున్నాడు. ఇప్పుడు కథనం మరింత సీరియస్ గా మారుతుంది.

Date & Time : 02 Oct 2026, 09:45 AM

ఇప్పుడు సందీప్ మరింత క్లిష్టమైన పరిస్థితులలోకి వెళ్తున్నాడు. కథనం కొంచెం సీరియస్ గా మారుతుంది.

Date & Time : 02 Oct 2026, 09:30 AM

ఒక ఆర్జే గా హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ఇప్పుడు పరిచయం అయ్యింది. సందీప్ తో కొన్ని సీన్స్ తర్వాత ఓ షాకింగ్ మూమెంట్, తర్వాత ఏం జరుగుతుంది? అనే కుతూహలన్ని ఏర్పరచింది.

Date & Time : 02 Oct 2026, 09:15 AM

సంపత్ రాజ్ పై ఓ క్రైమ్ వరల్డ్ కి సంబంధించిన సీన్స్ తో మొదలై ఇప్పుడు సందీప్ కిషన్ రోల్ సింపుల్ గా ఎంట్రీ వచ్చింది.

Date & Time : 02 Oct 2026, 09:00 AM

హాయ్.. 2 గంటల 28 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.

Date & Time : 02 Oct 2026, 08:50 AM