-
-
చివరికి ఈ చిత్రం నాటకీయ పరిణామంతో ముగిసింది. పూర్తీ సమీక్ష కోసం వేచి ఉండండి...
Date & Time : 10:05 PM June 05, 2019
-
ఈ సస్పెన్స్ కి కారణమైనటువంటి రహస్యమైన ఏడవ వ్యక్తి చివరికి రెవీల్ చేయబడ్డాడు
Date & Time : 09:40 PM June 05, 2019
-
రెజీనా పాత్ర ఇప్పటివరకు ఈ చిత్రంలో పెద్ద ఆశ్చర్యకరమైనది
Date & Time : 09:27 PM June 05, 2019
-
ఈ చిత్రానికి ఫ్లాష్ బ్యాక్ మూలం... రెజినా గ్రామంలో బెల్లె అవతారంలో ఆశ్చర్యానికి గురి చేసింది...
Date & Time : 09:11 PM June 05, 2019
-
కాప్స్ నుండి హవిష్ తప్పించుకుంటాడు. తన ముసుగులో భారీ, ఆసక్తికరమైన ట్విస్ట్ దారితీస్తుంది
Date & Time : 09:08 PM June 05, 2019
-
విరామం తరువాత భాగం ఒక ఆసక్తికరమైన అంశం తో ప్రారంభం అయింది... పోలీసులు హవీష్ ని పట్టుకున్నారు...మిగతా డ్రామా సన్నివేశాలు అన్ని కూడా త్రిదా రావడం ద్వారా ముగుస్తాయి...
Date & Time : 08:59 PM June 05, 2019
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఈ చిత్రం ప్రారంభంలోనే ఒక ఆసక్తికరమైన అంశంతో ప్రారంభం అయింది. కానీ ఈ ఆసక్తికరమైన సస్పెన్స్ థ్రిల్లర్ కేవలం రెండు ట్రాక్స్ కారణంగా కథలోని దమ్ముని కోల్పోతుంది. కానీ విరామానికి ముందు 15 నిముషాలలో మాత్రం చాలా ఆసక్తిని పెంచేసింది. ఈ విరామం తరువాత పెద్ద ట్విస్టుల కారణంగా రెండవ భాగంలో కథ ఎలా ఉంటుందో చూడాలి మరి...
Date & Time : 08:45 PM June 05, 2019
-
ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ తరువాత విరామ సమయం వచ్చేసింది.
Date & Time : 08:37 PM June 05, 2019
-
ఇన్వెస్టిగేషన్ కి సంబందించిన సన్నివేశాలు వరుసగా వస్తున్నాయి... మరికొన్ని ట్విస్టులు వెల్లడవుతున్నాయి...
Date & Time : 08:32 PM June 05, 2019
-
ప్రస్తుతానికి వర్షించేనే పాట వస్తుంది. ఈ పాటలో అనీషా చాలా అందంగా కనిపిస్తుంది...
Date & Time : 08:17 PM June 05, 2019
-
ఒక చిన్న ట్విస్ట్ తో, హవిష్ మరియు అనీషా అంబ్రోస్ మధ్య కథ మొదలవుతుంది
Date & Time : 08:10 PM June 05, 2019
-
హవీష్ మరియు నందితల మధ్యన కొన్ని ప్రేమ సన్నివేశాలు జరుగుతున్నాయి...
Date & Time : 08:05 PM June 05, 2019
-
ప్రస్తుతానికి నందిత శ్వేతా కథ మొదలవుతుంది. ఆమె కనిపించకుండా పోయిన తన భర్త హవీష్ ని వెతికే పనిలో ఉంది...
Date & Time : 08:00PM June 05, 2019
-
తెలుగు యంగ్ హీరో హవీష్ తాజాగా నటించిన థ్రిల్లర్ చిత్రం "సెవెన్". ఈ చిత్రం ప్రసాద్స్ లో ప్రదర్షింపబడుతుంది. కాగా ఈ చిత్రంలో ఆరుగురు యువ హీరోయిన్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించిన బోల్డ్ మరియు ఆకర్షణీయమైన టీజర్, ట్రైలర్, పాటలు అన్ని కూడా ఈ చిత్రానికి మంచి బజ్ ని సృష్టించాయి.... ఈ సినిమా ప్రారంభం అయింది. కానీ ఆసక్తికరంగా ఈ చిత్రం హవీష్ హత్య తోనే ప్రారంభం అయింది....ఈ "సెవెన్" చిత్రానికి సంబందించిన లైవ్ అప్డేట్స్ ని అందిస్తున్నాము...
Date & Time : 07:46 PM June 05, 2019