-
మహేష్, కీర్తి సురేశ్ మరియు కిషోర్ మధ్య ఫన్నీ సన్నివేశంతో సినిమా ముగుస్తుంది. పూర్తి సమీక్ష కోసం 123తెలుగు.కామ్ చూస్తూ ఉండండి.
Date & Time : 03:20 AM May 12, 2022
-
మరో మాస్ ఫైట్‌కి సమయం ఆసన్నమైంది మరియు సినిమా క్లైమాక్స్‌కు చేరుకుంది.
Date & Time : 03:05 AM May 12, 2022
-
సినిమా ఇప్పుడు సీరియస్ వాతావరంలోకి వెళ్ళింది. సీరియస్ ఇష్యూకి సంబంధించిన సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 03:00 AM May 12, 2022
-
లీడ్ పెయిర్ మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాల తర్వాత ఎనర్జిటిక్ మాస్ పాటకి సమయం ఆసన్నమైంది. ఈ పాట చూడటానికి చాలా బాగుంది.
Date & Time : 02:45 AM May 12, 2022
-
ప్రస్తుతం కీర్తి సురేష్, సుబ్బరాజు మధ్య ఫన్నీ సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 02:35 AM May 12, 2022
-
కొన్ని ఘాటైన సన్నివేశాల తర్వాత, ఇప్పుడు హై వోల్టేజ్ మాస్ ఫైట్‌కి సమయం.
Date & Time : 02:25 AM May 12, 2022
-
సముద్రఖని మరియు మహేష్ మధ్య యాక్షన్ మోడ్ మళ్లీ ప్రారంభమైంది. సముద్రఖనికి సంబంధించిన సన్నివేశాలను చూపిస్తున్నారు.
Date & Time : 02:15 AM May 12, 2022
-
సముద్రఖనితో మహేష్‌కి మధ్య గొడవలకి సంబంధించి అసలు కారణానికి సంబంధించిన సన్నివేశాలు సాగుతున్నాయి. నదియా ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 02:05 AM May 12, 2022
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్: ఇప్పటి వరకు సినిమా డీసెంట్‌గానే ఉంది. మహేష్ బాబు తన నటనతో ఆకట్టుకున్నాడు. కీర్తి బబ్లీ మరియు కూల్‌గా కనిపిస్తోంది. తమన్ సంగీతం బాగుంది. సెకండాఫ్ కోసం వెయిట్ చేద్దాం.
Date & Time : 01:55 AM May 12, 2022
-
కథలో కీలక ట్విస్ట్ తర్వాత ఇంటర్వెల్ సమయం వచ్చింది.
Date & Time : 01:50 AM May 12, 2022
-
మహేష్ బాబు, సముద్రఖనిల మధ్య ఘర్షణ సన్నివేశాలతో కథ హీటెక్కింది. ఇప్పుడు బీచ్ ఫైట్ సమయం.
Date & Time : 01:35 AM May 12, 2022
-
సినిమా ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. మరికొన్ని పాత్రలను పరిచయం చేస్తున్నారు.
Date & Time : 01:25 AM May 12, 2022
-
ఇప్పుడు కొన్ని కామెడీ మాంటేజ్ మరియు మహేష్ స్టెప్‌తో కళావతి పాటకు సమయం ఆసన్నమైంది.
Date & Time : 01:15 AM May 12, 2022
-
ప్రస్తుతం మహేష్, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్ మధ్య ఫన్నీ సన్నివేశాలు జరుగుతున్నాయి. మహేష్ బాబు కామెడీ టైమింగ్ ఆకట్టుకుంది.
Date & Time : 01:05 AM May 12, 2022
-
కీర్తి సురేష్ ఫన్నీ పాత్రలో ఎంట్రీ ఇచ్చింది. లీడ్ పెయిర్ కలిసే కొన్ని ఫన్నీ సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 12:55 AM May 12, 2022
-
ఇప్పుడు మొదటి పాట పెన్నీ సాంగ్ నడుస్తుంది. మహేష్ సింపుల్ స్టెప్స్ బాగున్నాయి.
Date & Time : 12:50 AM May 12, 2022
-
మహేష్ బాబు ఫైట్ సీన్‌తో స్టైలిష్‌గా ఎంట్రీ ఇచ్చాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది.
Date & Time : 12:40 AM May 12, 2022
-
డైరెక్టర్ పూరి జగన్నాథ్, కొరటాల శివలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ సినిమా ప్రారంభం అయ్యింది
Date & Time : 12:35 AM May 12, 2022
-
హాయ్.. 162 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలయ్యింది
Date & Time : 12:30 AM April 29, 2022