‘సర్దార్ 2’

Sardar 2

Sardar 2

Pre Release Event

Sardar 2

Video

మొదటి షో వివరాలు : ‘సర్దార్ 2’

ఇప్పుడు సర్దార్, పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. ఎస్ జే సూర్య ఎక్కడ ఉన్నాడో కనుక్కోవాలని తను ప్రయత్నం చేస్తున్నాడు.

Date & Time : 10 Sep, 2026, 10:05 AM

ఫస్టాఫ్ అప్డేట్: ఇప్పటివరకు సినిమా సోసో గానే సాగుంది. కార్తీ బాగున్నాడు. కొన్ని మూమెంట్స్ కూడా ఓకే. కానీ కొన్ని ఎపిసోడ్స్ తాలూకా ఇంపాక్ట్ అంతగా లేదు. సో సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.

Date & Time : 10 Sep, 2026, 10:00 AM

కొన్ని కీలక సన్నివేశాల తర్వాత కీలక ట్విస్ట్ తో సినిమా సగానికి చేరుకుంది. ఇప్పుడు విరామం.

Date & Time : 10 Sep, 2026, 09:50 AM

ఈ మిషన్ లో వచ్చిన ఒక సమస్య విషయంలో కార్తీ బాగా అప్సెట్ అయ్యాడు.

Date & Time : 10 Sep, 2026, 09:40 AM

ఇప్పుడు కార్తీ, మాళవిక మోహనన్ లు దేశాన్ని కాపాడేందుకు ఆపరేషన్ డోకూని అమలు చేస్తున్నారు.

Date & Time : 10 Sep, 2026, 09:20 AM

కార్తీ, ఆషికలపై ఓ కీలక సన్నివేశం ఇప్పుడు వస్తుంది. ఆమె తన తల్లి కోసం కొన్ని వివరాలు చెబుతుంది.

Date & Time : 10 Sep, 2026, 08:55 AM

ఇప్పుడు కీలక పాత్రల్లో నాజర్, ఆషిక రంగనాథ్ లు పరిచయం అయ్యారు. ఇప్పుడు కథనం 1981 కి మారింది.

Date & Time : 10 Sep, 2026, 08:35 AM

విజయ్ గా కార్తీ ఇప్పుడు ఒక సింపుల్ ఎంట్రీతోనే పరిచయం అయ్యాడు. అతనొక కీలక మిషన్ లో కనిపిస్తున్నాడు.

Date & Time : 10 Sep, 2026, 08:20 AM

హాయ్.. 179 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలవుతుంది.

Date & Time : 10 Sep, 2026, 08:15 AM