-
ఒక సర్ప్రైజ్ కేమియోతో సినిమా ముగిసింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ఫాలో అవ్వండి.
Date & Time : 03:40 AM Jan 14, 2025
-
ఓ యాక్షన్ సీక్వెన్స్ తర్వాత కొన్ని ఎమోషనల్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 03:32 AM Jan 14, 2025
-
సంక్రాంతికి మరో 10 గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడు ప్రీ-క్లైమాక్స్‌లో ‘బ్లాక్‌బస్టర్ పొంగల్’ సాంగ్ వస్తుంది.
Date & Time : 03:22 AM Jan 14, 2025
-
పలు కామెడీ సీన్స్ తర్వాత సీనిమా క్లైమాక్స్‌కు చేరుకుంటుంది.
Date & Time : 03:15 AM Jan 14, 2025
-
‘పెళ్లి’ ఫేం పృథ్వీ, అనంత శ్రీరామ్ సర్ప్రైజ్ ఎంట్రీ ఇస్తారు.
Date & Time : 03:13 AM Jan 14, 2025
-
ఈ ఫన్ ఆపరేషన్‌లో ఇద్దరు హీరోయిన్లు జాయిన్ అవుతారు.
Date & Time : 03:07 AM Jan 14, 2025
-
ఈ ఆపరేషన్‌లో శ్రీనివాస్ రెడ్డి కూడా జాయిన్ కావడంతో కామెడీ మరింతగా పెరిగింది.
Date & Time : 03:00 AM Jan 14, 2025
-
సంక్రాంతి దగ్గరపడుతుండటంతో వెంకీ చేపట్టిన ఆపరేషన్ మరింత ఆసక్తికరంగా మారింది.
Date & Time : 02:50 AM Jan 14, 2025
-
శ్రీనివాస్ అవసరాలను తప్పించేందుకు వెంకటేష్ వేసే ప్లాన్‌తో సెకండాఫ్ మొదలైంది. ‘యానిమల్’ ఫేం ఉపేంద్ర లిమాయె అసిస్టెంట్‌గా సాయి కుమార్ పరిచయం అయ్యారు.
Date & Time : 02:40 AM Jan 14, 2025
-
కథలో సమస్యను పరిష్కరించేందుకు వెంకీ ఛార్జ్ తీసుకుంటాడు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్‌కు కామెడీతో కూడిన ట్విస్ట్‌ను ఇచ్చారు. మరికొన్ని కామెడీ సీన్స్‌తో సినిమాలో ఇంటర్వెల్ వస్తుంది.
Date & Time : 02:24 AM Jan 14, 2025
-
ఒక ట్విస్ట్‌తో ఐశ్వర్య పాత్ర కూడా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది.
Date & Time : 02:14 AM Jan 14, 2025
-
‘మీను’ సాంగ్‌లో వెంకీ, మీనాక్షిల మధ్య ఫ్లాష్‌బ్యాక్‌ను వివరిస్తారు.
Date & Time : 02:06 AM Jan 14, 2025
-
వెంకీ మాజీ ప్రియురాలిగా మీనాక్షి పాత్ర సినిమాలో కీలకంగా మారుతోంది.
Date & Time : 01:56 AM Jan 14, 2025
-
‘సిరివెన్నెల’ బెనర్జీ ఓ కీలక పాత్రలో పరిచయమయ్యారు.
Date & Time : 01:46 AM Jan 14, 2025
-
వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ పరిచయం అవుతుంది. వెంకీ, ఐశ్వర్య వారి పిల్లలతో కలిసి అనిల్ రావిపూడి మార్క్‌లో కథ ఎంటర్టైనింగ్గా సాగుతోంది. ఇప్పుడు చార్ట్‌బస్టర్ సాంగ్ ‘గోదారి గట్టు’ వస్తోంది.
Date & Time : 01:36 AM Jan 14, 2025
-
ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ వై.డి.రాజు పాత్రలో వెంకటేష్ ‘ఘర్షణ’ తరహా ఎంట్రీ ఇస్తాడు.
Date & Time : 01:26 AM Jan 14, 2025
-
సీనియర్ నటుడు నరేష్, విటివి గణేష్ తమ కామెడీతో ప్రేక్షకులను నవ్విస్తున్నారు.
Date & Time : 01:16 AM Jan 14, 2025
-
అందాల భామ మీనాక్షి చౌదరి కాప్ పాత్రలో ఎంట్రీ ఇస్తుంది.
Date & Time : 01:12 AM Jan 14, 2025
-
2 గంటల 24 నిమిషాల నిడివితో సినిమా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 01:10 AM Jan 14, 2025
-
హాయ్.. యూఎస్ ప్రీమియర్స్ నుంచి ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ లైవ్ అప్డేట్స్ ఇక్కడ చూద్దాం.
Date & Time : 01:00 AM Jan 14, 2025