-
-
చివరికి భారీ స్థాయిలో సాగిన క్లైమాక్స్ ఫైట్ సీన్ జగపతి బాబు మర్డర్ తో ముగిసింది... సినిమా పూర్తి అయింది.. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ చూస్తూ వుండండి
Date & Time : 01:45 PM July 27, 2018
-
క్లైమాక్స్ టైం, ప్రస్తుతం పెద్ద ఫైట్ వస్తోంది. ఆకట్టుకునే ఫైట్ సీక్వెన్స్ లతో, అదరగొట్టే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో క్లైమాక్స్ సాగుతోంది
Date & Time : 01:38 PM July 27, 2018
-
హీరో తల్లితండ్రులు కిడ్నప్ చేయబడ్డారు. చివరి మర్డర్ కు టైం వచ్చింది. విధి ప్రకారం అన్ని మరణాలు సంభవిస్తున్నాయి, ఇక ప్రస్తుతం చివరిది కూడా. జగపతిబాబు నటన ఆకట్టుకుంటోంది...
Date & Time : 01:29 PM July 27, 2018
-
విలన్ హీరోయిన్ ని కిడ్నాప్ చేసాడు...లాస్ట్ మర్డర్ కు సమయం వచ్చింది...అన్ని లింకులు క్లియర్ అయ్యాయి.... ప్రస్తుతం మరొక ఫైట్ వస్తోంది.. సినిమా క్లైమాక్స్ దిశగా సాగుతోంది
Date & Time : 01:17 PM July 27, 2018
-
ప్రస్తం పాట వస్తోంది...ఈ వెడ్డింగ్ సాంగ్ లో విజువల్స్ అదరగోట్టాయి... పాటలు సినిమాకు కొంత ఇబ్బందిగా మారాయి అని చెప్పాలి
Date & Time : 01:12 PM July 27, 2018
-
నెమ్మదిగా సినిమాలో ఒక్కొక్కటిగా ట్విస్ట్ లు రివీల్ అవుతున్నాయి..మర్డర్ ల మధ్య లింక్ లు ప్రస్తుతం క్లియర్ అయ్యాయి
Date & Time : 01:06 PM July 27, 2018
-
సినిమాలో స్టంట్స్ మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరింది...తన సోదరుడి మరణంతో జగపతిబాబు పూర్తిగా అప్ సెట్ అయ్యాడు
Date & Time : 01:00 PM July 27, 2018
-
సినిమా కాశి కి మారింది...హీరో మరొక విలన్ ని చంపేశాడు...ప్రస్తుతం భారీ సీన్ వస్తోంది
Date & Time : 12:53 PM July 27, 2018
-
ఫైనల్ గా హీరోయిన్ హీరో లవ్ ని ఒప్పుకుంది, వారి పెళ్ళికి రెండు కుటుంబాలు ఒప్పుకున్నాయి..... ప్రస్తుతం వారి మధ్య ఒక రొమాంటిక్ సాంగ్ వస్తోంది
Date & Time : 12:43 PM July 27, 2018
-
సీరియస్ నోట్ లో సెకండ్ హాఫ్ మొదలయింది....తమ్ముడి మరణంతో జగపతిబాబు ఢీలా పడ్డాడు... ఇప్పుడే సీన్ లోకి రఘు బాబు ఎంట్రీ ఇచ్చారు
Date & Time : 12:38 PM July 27, 2018
-
విలన్లలో ఒకరిని బెల్లంకొండ శ్రీనివాస్ చంపేశాడు... సినిమా సీరియస్ గా సాగుతోంది..సెకండ్ హాఫ్ కీ గా మారవుతోంది.... ప్రస్తుతం ఇంటర్వెల్ సమయం
Date & Time : 12:24 PM July 27, 2018
-
అద్భుత రీతిలో ఇంటర్వెల్ సాగుతోంది.....ప్రస్తుతం వస్తున్న ఫైట్ ను టాప్ లెవెల్లో చిత్రీకరించారు
Date & Time : 12:19 PM July 27, 2018
-
సినిమాలోని మెయిన్ ట్విస్ట్ లోకి హీరో ఆటోమేటిక్ గా ఎంటర్ అయ్యాడు.... ప్రస్తుతం ఇంటర్వెల్ దిశగా సినిమా సాగుతోంది
Date & Time : 12:13 PM July 27, 2018
-
హీరోయిన్ ని ఫాలో అవుతూ హీరో ఇండియాకి వచ్చాడు.....ప్రస్తుతం మాస్ సాంగ్ వస్తోంది... బెల్లంకొండ శ్రీనివాస్ ఈ పాటలో స్టెప్స్ అదరగొడుతున్నాడు
Date & Time : 12:08 PM July 27, 2018
-
ప్రస్తుతం సినిమా ఆంధ్రప్రదేశ్ లోని ఒక చిన్న గ్రామానికి మారింది.... కృష్ణ భగవాన్ సీన్ లోకి ఇప్పుడే ఎంట్రీ ఇచ్చారు
Date & Time : 12:02 PM July 27, 2018
-
సినిమాలో చిన్న ట్విస్ట్ వచ్చింది.. పూజ హెగ్డే ఫ్యామిలీ మధ్య కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు వస్తున్నాయి... మెయిన్ స్టోరీ కి అన్ని ట్విస్టులు లింక్ చేయబడి వున్నాయి
Date & Time : 11:55 AM July 27, 2018
-
మన్ హట్టన్ లో అందమైన లొకేషన్లలో షూట్ చేసిన సౌందర్య లహరి సాంగ్ ప్రస్తుతం వస్తోంది....సాంప్రదాయ దుస్తుల్లో పూజ హెగ్డే చాలా అందంగా కనపడుతోంది
Date & Time : 11:43 AM July 27, 2018
-
ఆధ్యాత్మిక గురువు గా పూజ హెగ్డే ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది... బెల్లంకొండ శ్రీనివాస్ ఆమె ప్రేమకోసం అర్ధించే ప్రయత్నం చేస్తున్నాడు.... కొన్ని ఫన్నీ సన్నివేశాలు వస్తున్నాయి... వెన్నెల కిశోరె కూడా సీన్ లో జాయిన్ అయ్యాడు
Date & Time : 11:35 AM July 27, 2018
-
సినిమా దుబాయ్ కి మారింది.. బెల్లంకొండ శ్రీనివాస్ రాకింగ్ స్టయిల్లో ఎంట్రీ ఇచ్చాడు...ప్రస్తుతం దుబాయ్ విజువల్స్ లో అందంగా చిత్రీకరించబడ్డ ఫస్ట్ సాంగ్ వస్తోంది...శ్రీనివాస్ ఈ పాటలో అందంగా వున్నాడు
Date & Time : 11:25 AM July 27, 2018
-
బెల్లంకొండ శ్రీనివాస్ ఫ్యామిలీలో వారందరిని జగపతి బాబు ఫ్యామిలీ చెంపేసింది....సినిమా ప్రస్తుత కాలానికి వచ్చింది
Date & Time : 11:15 AM July 27, 2018
-
అశుతోష్ రానాతో కలిసి జగపతిబాబు ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు...సన్నివేశం మొత్తం విలన్లతో నిండిపోయింది
Date & Time : 11:08 AM July 27, 2018
-
సినిమా సీరియస్ సీన్ తో మొదలయింది... శరత్ కుమార్, మీనా, రవికిషన్ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు... ప్రస్తుతం ఫైట్ సీన్ వస్తోంది
Date & Time : 11:02 AM July 27, 2018
-
హాయ్ 166 నిమిషాల నిడివిగల సినిమా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 10:55 AM July 27, 2018