-
హృద్యమైన సన్నివేశం తరువాత, కథ ముగింపుకు చేరుకుంది. పూర్తి రివ్యూ కోసం మా వెబ్ సైట్ చూస్తూ ఉండండి
Date & Time : 10:50 PM Feb 16, 2023
-
విద్యార్థులకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి. సినిమా ప్రస్తుతం క్లైమాక్స్‌కు చేరుకుంది.
Date & Time : 10:40 PM Feb 16, 2023
-
కొన్ని ఎమోషనల్ మొమెంట్స్ తర్వాత మరొక యాక్షన్ సన్నివేశానికి సమయం. ధనుష్ ఇప్పుడే సర్ ప్రైజ్ ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 10:30 PM Feb 16, 2023
-
ధనుష్ ని సంయుక్త కలిసిన ఎమోషనల్ సీన్స్ తర్వాత ధనుష్ ఇంట్రెస్టింగ్ ప్లాన్ చేస్తున్న సీన్స్ వస్తున్నాయి
Date & Time : 10:15 PM Feb 16, 2023
-
ఇప్పుడే మూవీలో మరొక ట్విస్ట్ వచ్చింది. అనంతరం ప్రస్తుతం ఎమోషనల్ సీన్స్ వస్తున్నాయి. ధనుష్ ఆకట్టుకునే పెర్ఫార్మెన్స్ తో అదరగొడుతున్నారు
Date & Time : 10:00 PM Feb 16, 2023
-
ఇప్పుడే సెకండ్ హాఫ్ మొదలైంది. కొన్ని ఎమోషనల్ సీన్స్ తర్వాత ప్రస్తుతం యాక్షన్ సీన్ వస్తోంది
Date & Time : 09:50 PM Feb 16, 2023
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటివరకు ధనుష్ పెర్ఫార్మెన్స్ సూపర్. కొన్ని సీన్స్ బాగున్నాయి. సంయుక్త యాక్టింగ్ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ కూడా బాగున్నాయి. సెకండ్ హాఫ్ ఎలావుంటుందో చూడాలి
Date & Time : 09:40 PM Feb 16, 2023
-
సినిమాలో ఇప్పుడే మంచి ట్విస్ట్ వచ్చింది...ప్రస్తుతం ధనుష్, సముద్రఖని మధ్య పవర్ఫుల్ సీన్స్ వస్తున్నాయి....అనంతరం ఇంటర్వల్
Date & Time : 09:30 PM Feb 16, 2023
-
ధనుష్ మరియు స్టూడెంట్స్ మధ్య కీలక సీన్ తరువాత ప్రస్తుతం ఫేమస్ సాంగ్ మాస్టారు మాస్టారు వస్తోంది
Date & Time : 09:20 PM Feb 16, 2023
-
మెయిన్ ప్లాట్ కి సంబంధించిన కీలక సీన్స్ అనంతరం ఇప్పుడు తెలుగు ర్యాప్ సాంగ్ వస్తోంది
Date & Time : 09:10 PM Feb 16, 2023
-
ఇప్పుడే మీనాక్షి పాత్రలో హీరోయిన్ సంయుక్త ఎంట్రీ ఇచ్చింది..ప్రస్తుతం మరికొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి
Date & Time : 09:00 PM Feb 16, 2023
-
ప్రస్తుతం ధనుష్, హైపర్ ఆది మధ్య కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి
Date & Time : 08:55 PM Feb 16, 2023
-
సింపుల్ స్టైల్ లో సాగే పవర్ఫుల్ యాక్షన్ సీన్ తో హీరో ధనుష్ ఎంట్రీ అదిరిపోయంది
Date & Time : 08:50 PM Feb 16, 2023
-
త్రిపాఠీ విద్యాసంస్థలు చైర్మన్ గా సముద్రఖని ఇప్పుడే సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు
Date & Time : 08:45 PM Feb 16, 2023
-
బాలు సర్ కి సంబందంచిన ఇంట్రడక్షన్ ని జిల్లా కలెక్టర్ తెలుపుతారు...ప్రస్తుతం ఫ్లాష్ బ్యాక్ సీన్స్ వస్తున్నాయి
Date & Time : 08:40 PM Feb 16, 2023
-
హీరో తాలూకు వీడియో టేపు ని కొందరు కాలేజ్ స్టూడెంట్స్ కనుగొన్నారు...ప్రస్తుతం ఆ సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 08:35 PM Feb 16, 2023
-
హాయ్ ఇప్పుడే 136 నిమిషాల నిడివి గల మూవీ మొదలైంది
Date & Time : 08:30 PM Feb 16, 2023