-
ఓ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ అనంతరం అయితే సినిమా మరో ట్విస్ట్ తో సుఖాంతం అయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 07:40 AM April 07, 2023
-
రవితేజ పై పలు ఇంట్రెస్టింగ్ సీన్స్ తో సినిమా క్లైమాక్స్ దిశగా సాగుతోంది.
Date & Time : 07:20 AM April 07, 2023
-
ఫ్లాష్ బ్యాక్ అలా కొనసాగుతుంది. అలాగే ఫోకస్ రావు రమేష్ మీదకి మారింది. ఇప్పుడు డిక్క డిషూమ్ సాంగ్ మొదలైంది.
Date & Time : 07:10 AM April 07, 2023
-
మెయిన్ లీడ్ పై కొన్ని ఆసక్తికర మూమెంట్స్ తర్వాత ఓ ఫ్లాష్ బ్యాక్ సీన్ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది.
Date & Time : 07:00 AM April 07, 2023
-
ఇప్పుడు సుశాంత్ మరియు దక్ష ల మీద ఓ ఎమోషనల్ సీన్ తర్వాత రవితేజ మరియు సుశాంట్ లపై ఓ ఇంట్రెస్టింగ్ యాక్షన్ సీక్వెన్స్ స్టార్ట్ అయ్యింది.
Date & Time : 06:50 AM April 07, 2023
-
జైరాం ఓ మిస్టరీ ని సాల్వ్ చెయ్యడానికి ట్రై చేస్తున్నారు. అలాగే రవితేజ తో తాను ఎదురయ్యే ఫస్ట్ సీక్వెన్స్ ఇప్పుడు వస్తుంది.
Date & Time : 06:40 AM April 07, 2023
-
ఇంటర్వెల్ అనంతరం.. సెకండాఫ్ సీరియస్ నోట్ తో స్టార్ట్ అయ్యింది. ఒక పూర్తి కొత్త రవితేజ అయితే సినిమాలో కనిపిస్తున్నారు.
Date & Time : 06:30 AM April 07, 2023
-
ఫస్టాఫ్ రిపోర్ట్ : ఇప్పటివరకు అంతా సజావుగానే ఉందని చెప్పాలి. మాస్ మహరాజ్ ఓ కొత్త రోల్ లో డెఫినెట్ గా ఆశ్చర్య పరుస్తారు. అలాగే సినిమాలో ట్విస్టులు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమా టోన్ కి తగ్గట్టుగా బాగుంది. ఇక సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 06:25 AM April 07, 2023
-
రవితేజ మరియు అను ఎమ్మానుయేల్ ల మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాల అనంతరం ఓ పెద్ద ట్విస్ట్ తో అయితే సినిమా ఇంటర్వెల్ కి చేరుకుంది. ఇప్పుడు విరామం.
Date & Time : 06:20 AM April 07, 2023
-
ఇప్పుడు మరో కొత్త ట్విస్ట్ తో కథనం మరో మలుపు తిరిగింది. అలాగే దక్ష నగర్కార్ కూడా ఇప్పుడు యాడ్ అయ్యింది. ఈ ట్విస్ట్ లు మంచి ఆసక్తి గా కనిపిస్తున్నాయి.
Date & Time : 06:10 AM April 07, 2023
-
ఇప్పుడు కథనంలో ఓ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఓ పవర్ ఫుల్ వ్యక్తి గా రావు రమేష్ ఇప్పుడు పరిచయం అయ్యారు. ఇక్కడ నుంచి సినిమా కొత్త మలుపులు తీసుకుంటుంది.
Date & Time : 06:00 AM April 07, 2023
-
ఇప్పుడు మరో హీరోయిన్ పూజిత పొన్నాడా పరిచయం అయ్యింది. అలాగే సుశాంత్ కూడా మాంచి స్టైలిష్ ఎంట్రీ ఇచ్చాడు. వీరి ఎంట్రీస్ తో మంచి సస్పెన్స్ ఆడియెన్స్ లో స్టార్ట్ అవుతుంది.
Date & Time : 05:50 AM April 07, 2023
-
ఇప్పుడు నటులు మురళీ శర్మ, జయరాం ల ఇంట్రో తర్వాత సినిమా మరో ఎనర్జిటిక్ సాంగ్ వెయ్యిన్నొక్క జిల్లాల సాంగ్ స్టార్ట్ అయ్యింది. రవితేజ తన డాన్స్ తో అదరగొడుతున్నారు.
Date & Time : 05:40 AM April 07, 2023
-
ఫస్ట్ సాంగ్ ప్యార్ లోన పాగల్ తర్వాత మేఘా ఆకాష్ మరియు సాయి రామ్ లు పరిచయం అయ్యారు. ఇప్పుడు రవితేజ ఫరియా మధ్య కొన్ని ఫన్నీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 05:30 AM April 07, 2023
-
హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, నటులు హైపర్ ఆది, సంపత్ ల ఎంట్రీ తర్వాత ఓ మాసివ్ ఫైట్ తో మాస్ మహరాజ్ ఎంట్రీతో సినిమా స్టార్ట్ అయ్యింది.
Date & Time : 05:20 AM April 07, 2023
-
హాయ్..141 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 05:10 AM April 07, 2023
-