-
ఒక మెలో డ్రామాటిక్ ఎండ్ తో కథ సుఖాంతం అయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ని చూస్తూ ఉండండి.
Date & Time : 11:30 AM September 02, 2022
-
క్లైమాక్స్ లో అన్ని సమస్యలు క్లియర్ అయ్యాయి. నవీన్ చంద్ర రోల్ పై కూడా అందరికీ ఒక క్లారిటీ వచ్చింది.
Date & Time : 11:15 AM September 02, 2022
-
ఇప్పుడు మరో డ్రామాటిక్ సీన్ వస్తుంది మెల్లగా సమస్యలు అన్నీ క్లియర్ అవుతున్నాయి. సినిమా క్లైమాక్స్ దిశగా సాగుతుంది.
Date & Time : 11:10 AM September 02, 2022
-
ఇప్పుడు నవీన్ చంద్ర పొలిటికల్ కెరీర్ కి సంబంధించి కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి. మెల్లగా సినిమాపై ఆసక్తి తగ్గుతుంది.
Date & Time : 11:05 AM September 02, 2022
-
ఇప్పుడు మెయిన్ లీడ్ తమ కుటుంబాలని కలపాలని చూస్తున్నారు. కొన్ని రొటీన్ ఫ్యామిలి సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:50 AM September 02, 2022
-
ఇప్పుడు మెయిన్ లీడ్ మధ్య లవ్ హేట్ సీన్స్ వస్తున్నాయి. మరో సాంగ్ స్టార్ట్ అయ్యింది. కేతిక శర్మ లుక్స్ సినిమాలో బాగున్నాయి.
Date & Time : 10:40 AM September 02, 2022
-
ఇపుడు కమెడియన్ సత్య పై కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 10:35 AM September 02, 2022
-
ఇంటర్వెల్ అనంతరం.. సినిమా ఇప్పుడు అరుకు కి షిఫ్ట్ అయ్యింది. ఇక్కడ కమెడియన్ సత్య ఎంటర్ అయ్యాడు.
Date & Time : 10:30 AM September 02, 2022
-
ఫస్ట్ హాఫ్ అప్డేట్ : ఇప్పటివరకు సినిమా జస్ట్ ఓకే అని చెప్పొచ్చు. రెండు ఫ్యామిలీస్ నుంచి ఇద్దరు పిల్లలు వారి మధ్య ప్రేమ, కోట్ల లాంటి నేపథ్యంలో డీసెంట్ కామెడీతో ఇప్పటివరకు నడిచింది. అయితే ఇప్పుడే సినిమాలో అసలు పాయింట్ స్టార్ట్ అయ్యింది. ఇక నుంచి ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 10:10 AM September 02, 2022
-
ఇప్పుడు ఒక ఫామిలీ ఎమోషనల్ సన్నివేశం వస్తుంది. దీనితో ఇప్పుడు విరామం.
Date & Time : 10:10 AM September 02, 2022
-
చిన్న చిన్న కారణాలతో సినిమాలో పెద్ద ఫైట్ కి దారి తీసింది. సినిమా ఇంటర్వెల్ దిశగా కొనసాగుతుంది.
Date & Time : 10:05 AM September 02, 2022
-
పదేళ్ల తర్వాత మెయిన్ లీడ్ మధ్య ప్రేమ చిగురించినా ఇద్దరి మధ్య ఎక్కడో అలా గొడవ ఉంటూనే ఉంది. ఇంకో పక్క ఈ యువ జంట మధ్య కెమిస్ట్రీ బాగా కనిపిస్తుంది.
Date & Time : 10:00 AM September 02, 2022
-
ఒక చిన్న ఫైట్ తో ఇద్దరి మధ్య ప్రేమ బయటపడింది. ఇప్పుడు ఓ రొమాంటిక్ సాంగ్..
Date & Time : 09:50 AM September 02, 2022
-
ఇప్పుడు నటుడు సుబ్బరాజ్ ఎంటర్ అయ్యాడు. హీరో అయితే హీరోయిన్ ని లవ్ చేస్తున్నాడు కానీ బయటకి చెప్పలేదు. మెయిన్ లీడ్ మధ్య ఆ కొట్లాట అలా కొనసాగుతుంది.
Date & Time : 09:40 AM September 02, 2022
-
ఇప్పుడు మెయిన్ లీడ్ పై కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి. నేపథ్యం రొటీన్ గానే ఉంది కానీ కామెడీ బాగుంది.
Date & Time : 09:30 AM September 02, 2022
-
హీరోయిన్ అన్నయ్యగా నటుడు నవీన్ చంద్ర ఎంటర్ అయ్యాడు. అలాగే సీనియర్ నటులు నరేష్ ప్రభు కూడా ఇద్దరి జంట తల్లిదండ్రులుగా పరిచయం అయ్యారు.
Date & Time : 09:20 AM September 02, 2022
-
ఇప్పుడు వైష్ణవ్ మరియు కేతిక లు ఎంట్రీ ఇచ్చారు. చిన్నప్పుడు ఫ్రెండ్స్ కానీ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు.
Date & Time : 09:10 AM September 02, 2022
-
ఇప్పుడు మెయిన్ లీడ్ తాలుక చిన్ననాటి సన్నివేశాలు మొదలయ్యాయి. అలాగే దీనికి అనుగుణంగా ఓ సాంగ్ వస్తుంది.
Date & Time : 09:05 AM September 02, 2022
-
హాయ్..శ్రీనివాస్ అవసరాల కి థాంక్స్ నోట్ తో సినిమా ఇప్పుడే మొదలయ్యింది.
Date & Time : 09:00 AM September 02, 2022