'రంభ, ఊర్వశి, మేనక'

Ramba Oorvasi Menaka

Ramba Oorvasi Menaka

Pre Release Event

Ramba Oorvasi Menaka

Video

మొదటి షో వివరాలు : 'రంభ, ఊర్వశి, మేనక'

ఫస్టాఫ్ అప్డేట్: ఇప్పుడు వరకు కథనం అక్కడక్కడా ఫన్ తో సాగింది. అల్లరి నరేష్ అలాగే సీనియర్ నరేష్ ఇద్దరూ తమ ఎంటర్టైన్మెంట్ తో ఆకట్టుకున్నారు. మ్యాజిక్ బుక్, ఇంటర్వెల్ ట్విస్ట్ తో అసలు కథ సెకండాఫ్ కి సెట్ చేయబడింది. ఇక అదెలా ఉంటుందో చూడాలి.

Date & Time : 04 Sep, 2026, 09:25 AM

నరేష్ అనుకోకుండా ఆ పుస్తకం తాలూకా పవర్ ని మేల్కొల్పాడు. దీనితో దేవతలు రంభ, ఊర్వశి, మేనకలు ఓ ట్విస్ట్ తో ప్రత్యక్షం అయ్యారు. ఇప్పుడు విరామం.

Date & Time : 04 Sep, 2026, 09:10 AM

ఇప్పుడు నరేష్ లవ్, తన పర్శనల్ లైఫ్ లో కొత్త టర్న్ వచ్చింది. ఇప్పుడు ఓ మాజికల్ మూమెంట్ కి రంగం సిద్ధం అయ్యింది.

Date & Time : 04 Sep, 2026, 09:00 AM

ఆ మాయా పుస్తకాన్ని వెనక్కి తెచ్చుకునే సీన్స్ బాగున్నాయి. అలాగే మహిళల పట్ల నరేష్ చెప్పిన మోనోలాగ్ కూడా బాగుంది.

Date & Time : 04 Sep, 2026, 08:45 AM

కొన్ని కామెడీ సీన్స్ తర్వాత హీరోయిన్ సురభి ఇప్పుడు పరిచయం అయ్యింది. మరికొన్ని కామెడీ సీన్స్ ఇప్పుడు వస్తున్నాయి.

Date & Time : 04 Sep, 2026, 08:30 AM

ఇప్పుడు అల్లరి నరేష్ చిన్ననాటి సన్నివేశాలు వస్తున్నాయి. ఓ మాయా పుస్తకం పట్ల తను ఉత్సుకత చూపిస్తున్నాడు. ఇప్పుడు కథనం ఇంద్ర లోకం లోకి మారింది.

Date & Time : 04 Sep, 2026, 08:25 AM

హాయ్.. 144 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలవుతుంది.

Date & Time : 04 Sep, 2026, 08:15 AM