-
ఫైనల్ గా సినిమా పూర్తయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 11:30 AM November 12, 2021
-
కొన్ని ఊహించని సీక్వెన్స్ లతోనే సినిమా ముగిసింది.
Date & Time : 11:19 AM November 12, 2021
-
కార్తికేయ మరియు సుధాకర్ ల మధ్య ఇప్పుడు ఒక ఫైట్ సీన్. దీనితో సినిమా క్లైమాక్స్ దిశగా కొనసాగుతుంది.
Date & Time : 11:17 AM November 12, 2021
-
ఇప్పుడు ఎన్ ఐ ఏ మరియు నక్సల్స్ మధ్య ఒక ఇంట్రెస్టింగ్ షూట్ అవుట్ సన్నివేశం వస్తుంది.
Date & Time : 11:13 AM November 12, 2021
-
ఇప్పుడు 'రాజు గారు' సాంగ్ మొదలయ్యింది.
Date & Time : 11:08 AM November 12, 2021
-
ఇప్పుడు ఎన్ ఐ ఏ మరియు నక్సల్స్ మధ్య కొన్ని ఆసక్తికర సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 11:02 AM November 12, 2021
-
ఆ ఎన్కౌంటర్ కాస్తా ట్రాజెడీగా మలుపు తిరిగింది.
Date & Time : 10:42 AM November 12, 2021
-
ఇక ఇంటెన్స్ ఎన్కౌంటర్ సన్నివేశం వస్తుంది. ఇందులో ఎన్ ఐ ఏ, పోలీసులు నక్సల్స్ కనిపిస్తున్నారు.
Date & Time : 10:32 AM November 12, 2021
-
ఇంటర్వెల్ అనంతరం సినిమా ఇంట్రెస్టింగ్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళింది. తనికెళ్ళ భరణి, పశుపతి మరి సాయి కుమార్ లపై ఓ కీలక సన్నివేశం వస్తుంది.
Date & Time : 10:25 AM November 12, 2021
-
ఫస్ట్ హాఫ్ అప్డేట్ :
ఇప్పుడు వరకు ఓకే అని చెప్పొచ్చు. మరీ అంత థ్రిల్లింగ్ గా కాకపోయినా సింపుల్ గా ఇప్పుడు వరకు కథనం నడిచింది. మెయిన్ లీడ్ మధ్య కెమిస్ట్రీ బాగుంది. అలాగే ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్ పై మంచి ఆసక్తి రేపింది అదెలా ఉంటుందో చూడాలి మరి.
Date & Time : 10:15 AM November 12, 2021
-
ఒక చిన్న ట్విస్ట్ అనంతరం సినిమా ఇంటర్వెల్ కి చేరుకుంది.
Date & Time : 10:02 AM November 12, 2021
-
ఇప్పుడు ఒక మెలోడియస్ సాంగ్ స్టార్ట్ అయ్యింది. దీనిలో తన్యా డాన్స్ స్కిల్స్ ఎంతలా ఉన్నాయో కనిపిస్తుంది.
Date & Time : 09:59 AM November 12, 2021
-
ఒక స్పెషల్ మిషన్ లో కార్తికేయ హోమ్ మినిష్టర్ ప్రాణాలు కాపాడాడు.
Date & Time : 09:50 AM November 12, 2021
-
కార్తికేయకి సంబంధించి సుధాకర్ ఒక కీలక అంశాన్ని తెలుసుకున్నాడు.
Date & Time : 09:36 AM November 12, 2021
-
ఇప్పుడు సమ్మతమే సాంగ్ స్టార్ట్ అయ్యింది.
Date & Time : 09:28 AM November 12, 2021
-
ఇప్పుడు తన్యా కార్తికేయ తో ఒక మెమోరబుల్ డేట్ కి వెళ్ళింది. అక్కడ నుంచి అతడిపై ఆమెకు ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాయి.
Date & Time : 09:25 AM November 12, 2021
-
కార్తికేయ తన్యా ని ఇంప్రెస్ చెయ్యడానికి ట్రై చేస్తున్నాడు. కానీ ఆమె పడట్లేదు.
Date & Time : 09:20 AM November 12, 2021
-
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ సుధాకర్ కోమాకుల ఒక పోలీసు పాత్రలో ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 09:11 AM November 12, 2021
-
ఇప్పుడు కార్తికేయ ఒక ఇన్సూరెన్స్ కంపెనీ లో ట్రైనీ ఏజెంట్ గా జాయిన్ అయ్యాడు
Date & Time : 09:08 AM November 12, 2021
-
సాయి కుమార్ కూతురు గా హీరోయిన్ తన్యా ఒక సింపుల్ ఇంట్రో ఇచ్చింది.
Date & Time : 09:05 AM November 12, 2021
-
ఒక నిజాయితీ గల హోమ్ మినిష్టర్ గా సాయి కుమార్ పరిచయం అయ్యారు.
Date & Time : 09:00 AM November 12, 2021
-
ఒక ఇంట్రెస్టింగ్ ఎన్ ఐ ఏ ఆపరేషన్ సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 08:53 AM November 12, 2021
-
ఇప్పుడు ఒక సింపుల్ ఎంట్రీ తో కార్తికేయ పరిచయం అయ్యాడు.
Date & Time : 08:50 AM November 12, 2021
-
హాయ్.. 138 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలయ్యింది.
Date & Time : 08:45 AM November 12, 2021