-
-
చిత్రం పూర్తయింది. పూర్తి రివ్యూ కోసం 123 తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 08:50 AM May 12, 2017
-
విలన్ మీడియా ముందు తను చేసిన నేరాలను ఒప్పుకున్నాడు చిత్రం హ్యాపీగా ఎండ్ అయ్యింది..
Date & Time : 08:48 AM May 12, 2017
-
చిత్రం క్లైమాక్స్ కు చేరుకుంది.. రవి కిషన్ చీకటి కోణాన్ని హీరో ఒక్కొక్కటిగా బయట పెడుతున్నాడు
Date & Time : 08:45 AM May 12, 2017
-
హీరో దోషిగా నిరూపితమయ్యాడు దీంతో అతన్ని జాబ్ నుండి సస్పెండ్ చేశారు.. ప్రస్తుతం పోలీసుల గొప్పతనం గురించి మంచి సీన్స్ వస్తున్నాయి
Date & Time : 08:40 AM May 12, 2017
-
హీరో సక్సెస్ ఫుల్ గా తన ఆలోచనలను విలన్ పై ప్రయోగించాడు.. విలన్ రవి కిషన్ కూడా శర్వా గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకున్నాడు.. చిత్రం కథ స్పీడ్ గా ముందుకు వెళుతోంది..
Date & Time : 08:30 AM May 12, 2017
-
సప్తగిరి అతని పాత్రకు సరైన న్యాయం చేస్తున్నాడు.. కమెడియన్ ఆలీ ఒక డాక్టర్ పాత్రతో ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు .. మంచి కామెడీ సీన్స్ తో సినిమా నడుస్తోంది
Date & Time : 08:25 AM May 12, 2017
-
పాట పూర్తయ్యింది.. సప్తగిరి మరోసారి సీన్స్ లోకి విభిన్న పాత్రతో ఎంట్రీ ఇచ్చాడు.. ప్రస్తుతం నాన్నకు ప్రేమతో స్పూఫ్ సీన్స్ వస్తున్నాయి
Date & Time : 08:20 AM May 12, 2017
-
హీరో ఇద్దరి హీరోయిన్ల మధ్యలో ఇరుక్కున్నాడు.. ఇప్పుడు నాలుగవ పాట 'ఓయ్ మేర క్రిష్ ' వస్తోంది
Date & Time : 08:15 AM May 12, 2017
-
సెకండ్ హీరోయిన్ అక్ష ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది.. కొన్ని ఫన్నీ సీన్స్ వస్తున్నాయి..
Date & Time : 08:13 AM May 12, 2017
-
హీరో తన ఆలోచనలతో విలన్ గత జీవితాన్ని బయటపెడుతున్నాడు
Date & Time : 08:10 AM May 12, 2017
-
కథలో ఒక చిన్న ట్విస్ట్ వెల్లడైంది ... కొన్ని ఆసక్తికరమైన ఎపిసోడ్లు ఇప్పుడు ప్రదర్శించబడుతున్నాయి
Date & Time : 08:05 AM May 12, 2017
-
సాంగ్ కంప్లిట్ అయ్యింది..హీరో మరియు విలన్ల మధ్య కొన్ని ఆహ్లాదకరమైన కామెడీ సీన్స్ వస్తున్నాయి..
Date & Time : 08:03 AM May 12, 2017
-
హీరో,హీరోయిన్ కి మధ్యలో రొమాన్స్ సీన్స్ తో ప్రస్తుతం రాబిట్ రాబిట్ పిల్ల సాంగ్ వస్తోంది..
Date & Time : 07:58 AM May 12, 2017
-
ఇంటర్వెల్ తరువాత చిత్రం ప్రారంభమైంది.. ప్రస్తుతం హీరో కి విలన్ రవి కిషన్ కి మధ్య సీన్స్ వస్తున్నాయి.. శర్వా అతనికి సెక్యూరిటీ హెడ్ గా జాయిన్ అయ్యాడు
Date & Time : 07:55 AM May 12, 2017
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : మంచి కామెడీ సన్నివేశాలతో ఇప్పటివరకు చిత్రం ఎంటర్ టైనింగ్ గానే సాగింది.ఫస్ట్ హాఫ్ లో వచ్చిన రెండుపాటల చిత్రీకరణ కూడా బావుంది.
Date & Time : 07:50 AM May 12, 2017
-
సినిమా మంచి సన్నివేశాలతో సగం పూర్తయ్యింది.. ఇంటర్వెల్ పడింది
Date & Time : 07:45 AM May 12, 2017
-
పోలీస్ స్టేషన్ లో ఇప్పుడే ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ జరిగింది.. ఈ బ్లాస్ట్ లో షకలక శంకర్ చనిపోవడంతో కొన్ని ఎమోషనల్ సీన్స్ వస్తున్నాయి..
Date & Time : 07:40 AM May 12, 2017
-
షకలక శంకర్ , శర్వానంద్ ఇద్దరు దుల్ పెట్ స్టేషన్ కి ట్రాన్స్ ఫర్ అయ్యారు.. ప్రస్తుతం మంచి కామెడీ సీన్స్ వస్తున్నాయి
Date & Time : 07:30 AM May 12, 2017
-
కోటా శ్రీనివాసరావు మరియు వారి టీమ్ మధ్య కొన్ని సీరియస్ సీన్స్ వస్తున్నాయి.. కథ సిటీ కి షిఫ్ట్ అయ్యింది.. హీరో శర్వానంద్ హైదరాబాద్ కి ట్రాన్స్ ఫర్ అయ్యాడు..
Date & Time : 07:25 AM May 12, 2017
-
ఫైనల్ గా హీరోయిన్ హీరోకి పడిపోయింది.. ఇంకేముంది ... మూవీ సెకండ్ సాంగ్ 'చూపులతో గుచ్చి' వస్తోంది.
Date & Time : 07:20 AM May 12, 2017
-
హీరో హీరోయిన్ చూసి ఇంప్రెస్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు... కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి..
Date & Time : 07:15 AM May 12, 2017
-
హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఒక ట్రెడిషినల్ విలేజ్ గర్ల్ గా ఎంట్రీ ఇచ్చింది..
Date & Time : 07:10 AM May 12, 2017
-
హీరో శర్వానంద్ కి వరంగల్ జిల్లాలో పోస్టింగ్ పడింది.. షకలక శంకర్ కూడా అతనికి తొడయ్యాడు .. ప్రస్తుతం కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి
Date & Time : 07:05 AM May 12, 2017
-
ఒక ముఖ్యమైన కమెడియన్ పాత్రలో జయప్రకాష్ పరిచయమయ్యాడు... మరొ కమెడియన్ సప్తగిరి కూడా సీన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు
Date & Time : 07:03 AM May 12, 2017
-
కోట శ్రీనివాసరావు, ఆశిష్ విద్యార్థి మరియు రావి కిషన్ ఎంట్రీ ఇచ్చారు.. వారి మధ్య సీరియస్ చర్చ జరుగుతోంది ...
Date & Time : 07:00 AM May 12, 2017
-
శర్వా పోలీస్ ట్రైనింగ్ లో ఉన్నాడు.. ప్రస్తుతం కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి
Date & Time : 06:58 AM May 12, 2017
-
శర్వానంద్ ఎస్సై గా జాబ్ దక్కించుకున్నాడు.. మొదటి సాంగ్ కాకి చొక్కా వస్తోంది
Date & Time : 06:53 AM May 12, 2017
-
హీరో శర్వానంద్ సింపుల్ ఎంట్రీ ఇచ్చాడు ... ప్రస్తుతం కొన్ని చేజింగ్ సీన్స్ వస్తున్నాయి
Date & Time : 06:50 AM May 12, 2017
-
సీనియర్ యాక్టర్ తనికెళ్ళ భరణి ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు..
Date & Time : 06:45 AM May 12, 2017
-
హాయ్..128 నిమిషాల నిడివిగల రాదా చిత్రం ఇప్పుడే మొదలైంది
Date & Time : 06:40 AM May 12, 2017