-
సినిమా పూర్తయ్యింది. 'రాయన్' చిత్ర సమీక్ష కోసం 123తెలుగు.కామ్ ను ఫాలో అవ్వండి.
Date & Time : 11:45 AM July 26, 2024
-
అన్నీ బాగా వెళ్తున్నాయనే సమయంలో, మరొక ట్విస్ట్ ఈ సినిమాను ఉత్కంఠంగా మార్చేస్తుంది.
Date & Time : 11:35 AM July 26, 2024
-
ఎస్.జె.సూర్య, ధనుష్ ల మధ్య వైరాన్ని దూరం చేసేందుకు, వారిద్దరూ కూర్చుని తమ సమస్యను పరిష్కరించుకోవాలని ప్రకాశ్ రాజ్ సూచిస్తాడు.
Date & Time : 11:25 AM July 26, 2024
-
భారీ యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమా ముగింపు దశకు చేరుకుంటోంది.
Date & Time : 11:15 AM July 26, 2024
-
మరొక ఫైట్ తో సినిమాలోని డ్రామా కొనసాగుతోంది. సన్నివేశాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి.
Date & Time : 11:05 AM July 26, 2024
-
తన సోదరిని కాపాడేందుకు ధనుష్ వేసే అడుగులు ట్విస్ట్ ను క్రియేట్ చేస్తాయి. ప్రస్తుతం సినిమా చాలా ఆసక్తికరంగా సాగుతోంది.
Date & Time : 10:55 AM July 26, 2024
-
ఓ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ లో భాగంగా ఫైట్ సీన్ నడుస్తుంది. దీనికి తోడు రెహమాన్ మ్యూజిక్ మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తోంది
Date & Time : 10:45 AM July 26, 2024
-
ధనుష్ మరియు SJ సూర్యల మధ్య ముఖాముఖి సన్నివేశాలతో సెకండాఫ్ ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అయ్యింది.
Date & Time : 10:35 AM July 26, 2024
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్: ఇప్పటి వరకు సినిమా జస్ట్ ఓకే. కథ రొటీన్‌గా ఉన్నప్పటికీ, నటీనటుల పెర్ఫార్మెన్స్ మాత్రం డీసెంట్‌గా ఉంటుంది. మరి సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 10:25 AM July 26, 2024
-
కథలో షాకింగ్ ట్విస్ట్ తర్వాత, ఇంటర్వెల్ కి సమయం ఆసన్నమైంది.
Date & Time : 10:15 AM July 26, 2024
-
ఆశ్చర్యకరమైన సంఘటనలలో, సందీప్ కిషన్ SJ సూర్య మనుషులతో వాగ్వాదానికి దిగాడు.
Date & Time : 10:05 AM July 26, 2024
-
SJ సూర్య మరియు అతని ప్రత్యర్థి మధ్య విభేదాలు సృష్టించడానికి ప్రకాష్ రాజ్ ఒక ప్రణాళికను రూపొందించాడు. ఇంతలో ధనుష్ సోదరి నిశ్చితార్థంకి సంబందించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 09:55 AM July 26, 2024
-
ఒక వార్నింగ్ సీన్ తర్వాత, కథ సందీప్ కిషన్ మరియు అపర్ణ బాలమురళితో కూడిన రొమాంటిక్ సబ్ప్లాట్కి మారుతుంది.
Date & Time : 09:45 AM July 26, 2024
-
ధనుష్ మరియు అతని కుటుంబ సభ్యులతో కొన్ని సన్నివేశాల తర్వాత, SJ సూర్య పరిచయమయ్యాడు. అతనికి సంబందించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 09:35 AM July 26, 2024
-
కథ ఫ్లాష్ బ్యాక్ నుండి ప్రస్తుతానికి మారుతుంది. సందీప్ కిషన్ మరియు కాళిదాస్ జయరామ్‌లను పరిచయం చేసిన తర్వాత, ధనుష్ సింపుల్‌గా ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 09:25 AM July 26, 2024
-
ఈ చిత్రం రాయన్ చిన్నప్పటి ఫ్లాష్‌బ్యాక్‌తో ప్రారంభమవుతుంది. అతని పాత్రకు సంబందించిన కీలకమైన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 09:15 AM July 26, 2024
-
హాయ్, 145 నిమిషాల (2 గంటల 25 నిమిషాలు) నిడివి గల రాయన్ ఇప్పుడే మొదలైంది.
Date & Time : 09:05 AM July 26, 2024