-
ఇప్పుడు క్లైమాక్స్.. శ్రీకాంత్ అండ్ ఘోస్ట్ మధ్య కొన్ని ఎమోషనల్ సీన్స్ వస్తున్నాయి.. అన్ని విషయాలు ముగిసిపోయాయి..మంచి నోట్ తో సినిమా ఎండ్ అయ్యింది.. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 12:05 PM February 23, 2018
-
సినిమ్మా కథ క్లైమాక్స్ దిశగా సాగుతోంది.. ఇప్పుడు అసలు ట్విస్ట్ బయటపడింది.
Date & Time : 11:57 AM February 23, 2018
-
షకలక శంకర్ నటించిన కొన్ని మంచి ఆహ్లాదకరమైన దృశ్యాలు ఇప్పుడు వస్తున్నాయి. శంకర్ పై దెయ్యాలు విరుచుకుపడుతున్నాయి.
Date & Time : 11:47 AM February 23, 2018
-
పరిస్థితులు చాలా ఆసక్తికరంగా మారాయి.. షకలక శంకర్ ఒక సినిమా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.. కామెడీ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి.
Date & Time : 11:40 AM February 23, 2018
-
కథలో అన్ని సమస్యలు ఓ కొలిక్కి వచ్చాయి.. శ్రీకాంత్ దెయ్యాలకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 11:34 AM February 23, 2018
-
ఈ సినిమా ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ లోకి అడుగుపెట్టింది. అసలు ట్విస్ట్ కథలో ఇప్పుడు ప్రదర్శించబడుతోంది.
Date & Time : 11:28 AM February 23, 2018
-
గెస్ట్ హౌజ్ కి వచ్చిన ఎవ్వరు బయటకు వెళ్లడం లేదు.. అలాంటి సమయంలో ఇప్పుడు పోసాని కృష్ణ మురళి ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 11:22 AM February 23, 2018
-
హీరో గ్యాంగ్ చివరికి బంగళా దెయ్యలతో ఫుల్ అయ్యాయని తెలుసుకున్నారు. కథలో మంచి మలుపు ఇప్పుడు. అసలు హారర్ కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 11:13 AM February 23, 2018
-
ఇప్పుడు కొన్ని భయానక సన్నివేశాలు ప్రదర్శించబడుతున్నాయి. కొత్త దెయ్యనికి సంబంధించిన సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 11:08 AM February 23, 2018
-
ప్రధాన జంట మధ్య ఇప్పుడు ఒక రొమాంటిక్ సాంగ్..శ్రీకాంత్ చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు.
Date & Time : 11:05 AM February 23, 2018
-
శ్రీకాంత్ మరియు హీరోయిన్ మధ్య వస్తోన్న కామెడీ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి.
Date & Time : 11:02 AM February 23, 2018
-
ఇంటర్వెల్ తరువాత అసలు కథ స్టార్ట్ అయ్యింది.. సీతా నారాయణ్ శ్రీకాంత్ కి మధ్య కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 11:00 AM February 23, 2018
-
ఇప్పుడు దెయ్యం ఫ్యామిలీ ఎంట్రీ అయ్యింది.. సినిమా ఆసక్తికరంగా కొనసాగుతున్న సమయంలో ఇంటర్వెల్ పడింది. బ్రేక్.
Date & Time : 10:39 AM February 23, 2018
-
కథలో చిన్న ట్విస్ట్. దెయ్యాలు ఒక మంచి ప్లాన్ వేశాయి ...
Date & Time : 10:35 AM February 23, 2018
-
కొన్నీ సిల్లి కామెడీ సీన్స్ వస్తున్నాయి..దేయ్యాల మధ్య అలాగే మానవుల మధ్య గట్టి పోటీ సన్నీవేశాలు ప్రదర్శించబడుతున్నాయి.
Date & Time : 10:25 AM February 23, 2018
-
ఆలీ కూడా సన్నివేశంలోకి వచ్చాడు. కొన్ని మంచి కామెడీ దృశ్యాలు ఇప్పుడు వస్తున్నాయి..
Date & Time : 10:12 AM February 23, 2018
-
కామెడీ గ్యాంగ్ మొత్తం హర్రర్ సినిమా చేయడం కోసం బంగ్లాకు చేరుకున్నారు. స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. పృథ్వి సొల్లు బాబ్జీగా ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 10:00 AM February 23, 2018
-
చిత్రం దెయ్యాల బంగ్లాలోకి మారింది. అక్కడే శ్రీకాంత్ సినిమా చేయాడానికి సిద్దమవుతున్నాడు. అతనితో పాటే రఘుబాబు, వేణు, జీవ, హేమంత్ లు కథలోకి ప్రవేశించారు.
Date & Time : 09:49 AM February 23, 2018
-
దర్శకుడిగా శ్రీకాంత్ ఎంట్రీ ఇచ్చాడు. అతనితో పాటే గిరిబాబు కూడ ఎంటరయ్యాడు.
Date & Time : 09:39 AM February 23, 2018
-
పాడుబడిన బంగ్లా నైపథ్యంలో భయంగొల్పే సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 09:37 AM February 23, 2018
-
హాయ్.. సినిమా ఇప్పుడే మొదలైంది. టైటిల్స్ ఆసక్తికరంగా పడుతున్నాయి.
Date & Time : 09:31 AM February 23, 2018