-
సినిమా పూర్తి అయింది.... పూర్తి రివ్యూ కోసం చూస్తూనే వుండండి 123తెలుగు. కామ్
Date & Time : 10:35 PM July 11, 2018
-
క్లిష్టతరమైన, జీర్ణించుకోలేని క్లైమాక్స్ వస్తోంది... ఈ సన్నివేశాల్లో హీరో కార్తికేయ అద్భుతంగా నటిస్తున్నాడు
Date & Time : 10:26 PM July 11, 2018
-
అసలు నిజం ఏంటనేది హీరో తెలుసుకున్నాడు... అతని గుండె బద్దలయింది.. ప్రస్తుతం సినిమా క్లైమాక్స్ దిశగా సాగుతోంది
Date & Time : 10:26 PM July 11, 2018
-
కొన్ని యాక్షన్ సన్నివేశాలు వస్తున్నాయి.... హీరోయిన్ పై హీరో మరింతగా ప్రేమని పెంచుకున్నాడు...వాస్తవికతకు దగ్గరగా వుంది వారి ప్రేమ కథ
Date & Time : 10:23 PM July 11, 2018
-
సినిమాలో పూర్తిగా కొత్త యాంగిల్ మొదలయింది.... హీరోయిన్ క్రేజీ క్యారెక్టర్ ప్రస్తుతం చూపింఛబడుతోంది
Date & Time : 10:14 PM July 11, 2018
-
సినిమాలో అనుకోని ఒక ట్విస్ట్ వచ్చింది... సినిమా మంచి రసవత్తరంగా సాగుతోంది
Date & Time : 10:07 PM July 11, 2018
-
ప్రస్తుతం చిత్రం సీరియస్ మోడ్ లో సాగుతోంది, హీరోయిన్ మళ్లి సీన్ లోకి ఎంట్రీ ఇచ్చింది. హీరో, మరియు హీరోయిన్ కు సంబంధించి కొన్ని క్రేజీ సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 09:58 PM July 11, 2018
-
ట్విస్ట్ రివీల్ అవడంతో సినిమా ఇక ప్రస్తుత సమయానికి వచ్చింది.. ప్రస్తుతం క్యాబరేట్ మసాలా మాస్ సాంగ్ వస్తోంది
Date & Time : 09:49 PM July 11, 2018
-
సినిమాలో అసలు ట్విస్ట్ ఇప్పుడే రివీల్ అవడంతో హీరో మనసుబద్దలయింది.. ప్రస్తుతం భావోద్వేగంతో కూడిన సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 09:43 PM July 11, 2018
-
ప్రస్తుతం సినిమాలో అసలు ట్విస్ట్ వచ్చింది.... రావు రమేష్ వారిద్దరి లవ్ స్టోరీ మధ్య సమస్యలు సృష్టిస్తున్న అసలు విలన్ గా కనపడుతున్నారు
Date & Time : 09:38 PM July 11, 2018
-
యాక్టర్ రాంకీ తన రోల్ లో అద్భుతంగా నటిస్తున్నారు.. హీరో కార్తికేయ కూడా తన పాత్రలో ఒదిగిపోతున్నాడు
Date & Time : 09:31 PM July 11, 2018
-
ఇంటర్వెల్ తరువాత సినిమా మంచి రసవత్తరంగా సాగుతోంది.... లవ్ స్టోరీ లో అసలు ట్విస్ట్ ఏంటనేది ఇప్పుడు చూపించబడుతోంది
Date & Time : 09:25 PM July 11, 2018
-
ఒక క్లిష్టమైన ఇంటర్వెల్ ఎపిసోడ్ జరుగుతోంది... హీరో, హీరోయిన్లిద్దరి మధ్య చిన్న సమస్య వచ్చింది... ఇక ప్రస్తుతం ఇంటర్వెల్
Date & Time : 09:17 PM July 11, 2018
-
సినిమా మంచి వాడి, వేడిగా సాగుతోంది. ప్రేమికులిద్దరి మధ్య ఒక ట్విస్ట్ వచ్చింది. ప్రస్తుతం సినిమా, ఇంటర్వెల్ దిశగా సాగుతోంది.
Date & Time : 09:12 PM July 11, 2018
-
హీరో, హీరోయిన్లు ఇద్దరు డీప్ లవ్ లో మునిగిపోయారు. వారిద్దరి మధ్య ప్రస్తుతం కొన్ని ప్రేమ సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 09:05 PM July 11, 2018
-
హీరో హీరోయిన్లు ఇద్దరు పూర్తిగా ప్రేమలో మునిగిపోయారు.... ప్రస్తుతం మరొక పాట వస్తోంది, పాటలో కెమెరా వర్క్ చాలా బాగుంది
Date & Time : 08:53 PM July 11, 2018
-
ప్రస్తుతం లవ్ స్టోరీ డీసెంట్ గా సాగుతోంది... హీరోయిన్ రోల్ బోల్డ్ గా సాగుతోంది....సినిమాలో మరొక సాంగ్ స్టార్ట్ అయింది.... పాటలో విలేజ్ విజువల్స్ చాలా బాగున్నాయి
Date & Time : 08:43 PM July 11, 2018
-
లవ్ స్టోరీ విషయంలో రెండు గ్రూపులు గ్రామంలో ఒకరికొకరు కొట్టుకొనే సన్నివేశాలు ప్రస్తుతం వస్తున్నాయి
Date & Time : 08:34 PM July 11, 2018
-
సినిమా మూడు సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది... ప్రస్తుతం లవ్ స్టోరీ వస్తోంది
Date & Time : 08:25 PM July 11, 2018
-
హీరోకి ఒక బాధాకరమైన ఫ్లాష్ బ్యాక్ వుంది, అతను తన ప్రేయసిని చూడాలనుకుంటున్నాడు..వెంటనే మరొక పాట వచ్చింది.. ఈ పాట ద్వారా హీరోయిన్ పాయల్ రాజ్ఫుట్ ఇప్పుడే ఇంట్రడ్యూస్ అయ్యింది
Date & Time : 08:15 PM July 11, 2018
-
మొదటి పాట వస్తోంది.... సీరియస్ గా సాగే ఈ పాటలో హీరో నాచురల్ రియలిస్టిక్ లూక్లో కనపడుతున్నాడు
Date & Time : 08:10 PM July 11, 2018
-
సీనియర్ యాక్టర్లు రావు రమేష్, రామ్కి ఇప్పుడే ఎంట్రీ ఇచ్చారు. గ్రామం తాలూకు విజువల్స్ మరియు సెట్ అప్ అంతా కూడా చాలా రియలిస్టిక్ గా వుంది
Date & Time : 08:04 PM July 11, 2018
-
ఒక చిన్న గ్రామంలో సినిమా సీరియస్ గా స్టార్ట్ అయింది.. హీరో కార్తికేయ ఇప్పుడే రియలిస్టిక్ మానర్ లో ఆర్ ఎక్స్ 100 బైకుపై హీరోగా ఎంట్రీ ఇచ్చాడు
Date & Time : 07:58 PM July 11, 2018
-
హాయ్ 152 నిమిషాల నిడివిగల చిత్రం ఇప్పుడే మొదలయింది.
Date & Time : 07:50 PM July 11, 2018