-
-
సినిమా సమాప్తం, పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 11:05 AM April 06, 2019
-
క్లైమాక్స్ లో మరో ట్విస్ట్, హాస్పిటల్ సీన్ తో సినిమా సుఖాంతం అయ్యింది
Date & Time : 11:00 AM April 06, 2019
-
సినిమా క్లైమాక్స్ దిశగా సాగుతోంది, ఈ క్రమంలో వస్తున్న సీన్లు ఆసక్తికరంగా సాగుతున్నాయి
Date & Time : 10:55 AM April 06, 2019
-
ఆత్మ హీరోయిన్ ను ఎందుకు వెంటాడుతుంది అన్నదానికి సంబందించిన ట్విస్ట్ రివీల్ అయ్యింది, సినిమా క్లైమాక్స్ దిశగా సాగుతోంది
Date & Time : 10:50 AM April 06, 2019
-
ఆత్మకు, విద్యు రామన్ కు మధ్య హారర్ సీన్లు వస్తున్నాయి
Date & Time : 10:45 AM April 06, 2019
-
హీరోయిన్ ను దెయ్యం ఎందుకు టార్గెట్ చేసుకుంది అన్న కోణంలో వస్తున్న సీన్లలో అర్థమవ్వాల్సింది చాలా ఉంది
Date & Time : 10:40 AM April 06, 2019
-
ఒకటి తర్వాత ఒకటి ట్విస్ట్స్ అన్ని రివీల్ అవుతున్నాయి, ఈ క్రమంలో వస్తున్న సీన్లు మరీ, నాటకీయంగా, కన్ఫ్యుజింగ్ గా ఉన్నాయి
Date & Time : 10:35 AM April 06, 2019
-
ఇప్పుడు ఇంకో కొత్త క్యారెక్టర్ ఎంటర్ అవటంతో సినిమా మరో మలుపు తీసుకుంది, ఇద్దరు హీరోయిన్ల మధ్య కొన్ని కీలక సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 10:30 AM April 06, 2019
-
ప్రభాస్ శ్రీను ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు, కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి
Date & Time : 10:20 AM April 06, 2019
-
ఆత్మ నందితా శరీరంలోకి ప్రవేశించింది, ఇందుకు సంబందించిన సీన్లు వస్తున్నాయి
Date & Time : 10:13 AM April 06, 2019
-
ఫ్ల్యాష్ బ్యాక్ కు సంబందించిన సీన్లతో సెకండ్ హాఫ్ మొదలైంది, ఇప్పుడొక సాంగ్ వస్తోంది, సాంగ్ లో నందిత క్యూట్ గా ఉంది
Date & Time : 10:08 AM April 06, 2019
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్: ఇంటర్వెల్ ట్విస్ట్ మినహా, ఫస్ట్ హాఫ్ ఏమంత ఆసక్తిగా సాగలేదు, ట్విస్ట్ లు రివీల్ అవుతాయి కాబట్టి సెకండ్ హాఫ్ కీలకంగా మారనుంది
Date & Time : 10:00 AM April 06, 2019
-
నందితకు సంబందించిన భయానక ఫ్ల్యాష్ బ్యాక్ సీన్ తో ఇంటర్వెల్
Date & Time : 09:54 AM April 06, 2019
-
నందిత శ్వేతా ఆత్మ రూపంలో హీరో,అతని ఫ్రెండ్స్ ను టార్చర్ చేస్తోంది, అది వారికి తెలియట్లేదు, ఈ క్రమంలో కొన్ని కన్ఫ్యూషన్ సీన్స్ వస్తున్నాయి
Date & Time : 09:50 AM April 06, 2019
-
స్టోరీ ఏ మాత్రం స్పష్టత లేకుండా సాగుతుంది, సిల్లీ హారర్ కామెడీ సీన్స్ వస్తున్నాయి
Date & Time : 09:40 AM April 06, 2019
-
సినిమా ఇప్పుడే భూత్ బంగ్లాకు షిఫ్ట్ అయ్యింది, నందిత శ్వేతా పరిచయం అయ్యింది, హారర్ కామెడీ సీన్స్ వస్తున్నాయి
Date & Time : 09:24 AM April 06, 2019
-
ఇప్పుడొక రొమాంటిక్ సాంగ్ వస్తోంది, ఈ పాట హీరోయిన్ సిద్ధి ఇడ్నానికి హీరో మీద ఉన్న వన్ సైడ్ లవ్ కేంద్రంగా సాగుతోంది. సినిమా ఇంకా మెయిన్ పాయింట్ కు వెళ్లాల్సి ఉంది
Date & Time : 09:16 AM April 06, 2019
-
డ్రంక్ అండ్ డ్రైవ్ నేపథ్యంలో కామెడీ సీన్ వస్తొంది, హీరోయిన్ సిద్ధిఇడ్నాని హీరో ప్రవర్తనకు ఇంప్రెస్ అయ్యింది, లేడీ కమెడియన్ విద్యు రామన్ ఇప్పుడే పరిచయం అయ్యింది
Date & Time : 09:06 AM April 06, 2019
-
హీరోయిన్ సిద్ధి ఇడ్నాని ఇప్పుడే పరిచయం అయ్యింది, కమెడియన్ కృష్ణ తేజ మంచి కామెడీ పండిస్తున్నాడు
Date & Time : 08:58 AM April 06, 2019
-
కాలేజ్ లో ఎక్జామ్ సీన్ తో సుమంత్ అశ్విన్ ఇప్పుడే పరిచయం అయ్యాడు
Date & Time : 08:53 AM April 06, 2019
-
ఫస్ట్ పార్ట్ కి సంబందించిన సీన్స్ తో టైటిల్స్ రోల్ అవుతున్నాయి
Date & Time : 08:49 AM April 06, 2019
-
హాయ్, రావు రమేష్ వాయిస్ ఓవర్ తో సినిమా ఇప్పుడే మొదలైంది
Date & Time : 08:43 AM April 06, 2019